ZPH School, Penumantra

ZPH School, Penumantra

Share

Hhh

06/03/2026

📢 AP 10వ తరగతి హాల్ టికెట్ 2026 విడుదల!

ఏపీ SSC పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరూ వెంటనే తమ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి. పరీక్ష హాల్‌లో ప్రవేశానికి హాల్ టికెట్ తప్పనిసరి.

🔗 *Download Now:*
https://bse.ap.gov.in/htttsix/HallTicketsSel.aspx

📝 హాల్ టికెట్‌లోని వివరాలు జాగ్రత్తగా పరిశీలించండి.

🖨️ తప్పనిసరిగా ప్రింట్ కాపీ తీసుకెళ్లండి.

⏰ పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోండి

మీ పరీక్షలకు ఆల్ ది బెస్ట్ 💐

S.S.C - HallTickets Download

05/03/2026

📢 AP 10వ తరగతి హాల్ టికెట్ 2026 విడుదల!

ఏపీ SSC పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరూ వెంటనే తమ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి. పరీక్ష హాల్‌లో ప్రవేశానికి హాల్ టికెట్ తప్పనిసరి.

🔗 *Download Now:*
https://bse.ap.gov.in/htttsix/HallTicketsSel.aspx

📝 హాల్ టికెట్‌లోని వివరాలు జాగ్రత్తగా పరిశీలించండి
🖨️ తప్పనిసరిగా ప్రింట్ కాపీ తీసుకెళ్లండి
⏰ పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోండి

మీ పరీక్షలకు ఆల్ ది బెస్ట్ 💐

S.S.C - HallTickets Download

05/03/2026

గురుకుల ప్రవేశాలు

ISRO YUVIKA 2026 Notification – 9వ తరగతి విద్యార్థులకు బంగారు అవకాశం | Apply Online, Eligibility, Dates, Selection Process - STUDYBIZZ 04/03/2026

🚀 ISRO YUVIKA-2026 | 9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహిస్తున్న యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ ద్వారా 9వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్పేస్ ట్రైనింగ్ అవకాశం లభిస్తోంది.

✨ స్పేస్ ల్యాబ్ విజిట్
✨ ఉపగ్రహ & రాకెట్ టెక్నాలజీ అవగాహన
✨ ప్రయాణం, భోజనం, వసతి పూర్తిగా ఉచితం

📅 దరఖాస్తుల చివరి తేదీ మిస్ అవ్వకండి!

👉 పూర్తి వివరాలు & దరఖాస్తు లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
🔗 https://studybizz.com/schemes/isro-yuvika-2026-notification-apply-online/

ఈ సమాచారాన్ని 9వ తరగతి విద్యార్థులకు తప్పకుండా షేర్ చేయండి 🚀

ISRO YUVIKA 2026 Notification – 9వ తరగతి విద్యార్థులకు బంగారు అవకాశం | Apply Online, Eligibility, Dates, Selection Process - STUDYBIZZ Indian Space Research Organisation (ISRO) నిర్వహించే YUVIKA (Young Scientist Programme) 2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు త్వరలో ప్రారంభం కానున్నాయి. అంతరిక్ష

04/03/2026

🚍 ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం! (ఇంద్రధనుస్సు పథకం) కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

స్త్రీశక్తి పథకం కింద 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చింది.

04/03/2026

📢 ఏపీ పదో తరగతి విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్! 🎓

ఏపీ పాలిసెట్ (AP POLYCET 2026) నోటిఫికేషన్ వచ్చేసింది! పదో తరగతి అర్హతతో ఇంజనీరింగ్ వైపు వెళ్లాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. ✨

✅ ముఖ్య వివరాలు:
🔹 దరఖాస్తు ప్రారంభం: 03-03-2026
🔹 చివరి తేదీ: 04-04-2026
🔹 పరీక్ష తేదీ: 25-04-2026
🔹 ఫీజు: OC/BC (₹400), SC/ST (₹100)

మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి! 📲

01/11/2025

Hats off you sir for incredible work and accountability 👏👏👏

29/10/2025

❤️❤️❤️❤️

22/10/2025
Want your school to be the top-listed School/college in Tai Seng?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Tai Seng
534124