Venu Gopal das VGD

Venu Gopal das VGD Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Venu Gopal das VGD, Education, No. 9, Geylang Lorong 29, #03-02, Singapore.

హరే కృష్ణ 🙏 మీరు కూడా కృష్ణ చైతన్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటే మరియు సనాతన ధర్మం గురించి తెలుగు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే, Follow the page, Like Share and comment.

03/09/2026

Sri Krishna Janmashtami 2026 !!

*You are invited tomorrow to Sri Krishna Janmashtami 2026 🙏*

International Sri Krishna Mandir is gearing up to celebrate the most auspicious Sri Krishna Janmashtami (Birth of Lord Krishna). Though unborn and eternal, the Supreme Lord, out of His free will and causeless mercy, incarnates to deliver the pious and annihilate the miscreants.

✅ Date: 4 September 2026 (Fri)
✅ Time: 6.30pm - 12 midnight
✅ Venue: No. International Sri Krishna Mandir, 9, Geylang Lorong 29, #03-02, Singapore 388065
✅ Arati | Kirtan | Cultural Program | Maha Abhishek | Prasadam | Mid night Arati
✅ *Learn more about the festival*: https://events.srikrishnamandir.org/janmastami-2026

Please come along with your family and friends & be blessed!

27/08/2026

🌿 శ్రీ బలరామ జయంతి మహోత్సవం 🌿

💙 శ్రీ బలరాముని సేవించండి — ఆయన కృపను పొందండి! 🙏

శ్రీ బలరామ జయంతి శుభ సందర్భంగా భక్తితో సేవను సమర్పించి, శ్రీ బలరాముని దివ్య కృపను పొందుదాం. 🌸

📅 28 ఆగస్టు 2026
⏰ ఉదయం 11:00 గంటల నుండి
📍 ISKM ప్రొద్దుటూరు

📞 62814 69214 | 📱 78936 36462
📍 RTC బస్టాండ్ ఎదురుగా, మైదుకూరు రోడ్, ప్రొద్దుటూరు

హరే కృష్ణ! 🙏🌸

11/08/2026

Why these many demigods are there?

కృష్ణ భక్తి మార్గంలో మీ మనసులో మెదిలే ప్రశ్నలు ఏంటి? 🙏
"Why Krishna did this? What is the meaning of this sloka?" – ఇలాంటి సందేహాలు ఉంటే Comment చేయండి..!!

ఇప్పుడే మా WhatsApp లో Join అవ్వండి!

🔗 Join link in Bio

📿 Order beads, books here 👇

📲 Srimad Bhagavatam / Chaitanya Caritamrta కావాలా?
Call / WhatsApp: +916281469214

📘 Krishna book కోసం వెంటనే WhatsApp చేయండి! Link in bio.

👍 Like చేయండి | 💬 Share చేయండి | 🔗 Comment చేయండి | 📩 Subscribe చేయండి

reelsforyoursoul

30/07/2026

Is Bhagavad Gita meant for Arjuna or you?

కృష్ణ భక్తి మార్గంలో మీ మనసులో మెదిలే ప్రశ్నలు ఏంటి? 🙏
"Why Krishna did this? What is the meaning of this sloka?" – ఇలాంటి సందేహాలు ఉంటే Comment చేయండి..!!

ఇప్పుడే మా WhatsApp లో Join అవ్వండి!

🔗 Join link in Bio

📿 Order beads, books here 👇

📲 Srimad Bhagavatam / Chaitanya Caritamrta కావాలా?
Call / WhatsApp: +916281469214

📘 Krishna book కోసం వెంటనే WhatsApp చేయండి! Link in bio.

👍 Like చేయండి | 💬 Share చేయండి | 🔗 Comment చేయండి | 📩 Subscribe చేయండి

reelsforyoursoul

29/07/2026

వైష్ణవ సంప్రదాయం ప్రకారం (పూర్ణిమ విధానాన్ని అనుసరించి) *2026 చాతుర్మాస్యం* జులై 29, 2026 (బుధవారం - గురు పౌర్ణమి) నాడు ప్రారంభమై, నవంబర్ 23/24, 2026 (సోమవారం - ఉత్థాన ఏకాదశి) నాడు ముగుస్తుంది.

మాసాల వారీగా ఆహార నియమాలు (వ్రతాలు)

*జులై 29 – ఆగస్టు 27, 2026:* ఆకుకూరలు తీసుకోకూడదు (*శాక వ్రతం*).

*ఆగస్టు 28 – సెప్టెంబర్ 25, 2026:* పెరుగు లేదా తోడుపెట్టిన పదార్థాలు తీసుకోకూడదు (*దధి వ్రతం*).

*సెప్టెంబర్ 26 – అక్టోబర్ 25, 2026:* పాలు తీసుకోకూడదు (*క్షీర వ్రతం*).

*అక్టోబర్ 26 – నవంబర్ 23/24, 2026:* మినపప్పు (ఉలవలు/మినములు) తీసుకోకూడదు (*ద్విధళ వ్రతం*).

ఆధ్యాత్మిక నియమాలు:

* ప్రతిరోజూ *హరే కృష్ణ మహామంత్రాన్ని* మరింత ఎక్కువగా జపించడం.
* *కృష్ణ కథలను* వినడానికి, అలాగే *భగవద్గీత*, *శ్రీమద్భాగవతం* వంటి వైదిక గ్రంథాలను చదవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం.
* స్థానిక *ISKM Proddatur* ఆలయ కార్యక్రమాల్లో మరియు క్రమం తప్పకుండా జరిగే సామూహిక పూజలలో పాల్గొనడం

Chaturmasya details telugu.

Address

No. 9, Geylang Lorong 29, #03-02
Singapore
388065

Alerts

Be the first to know and let us send you an email when Venu Gopal das VGD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category