26/10/2024
కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టాలు మరియు జరిమానాల వివరాలు;
నేర ఉల్లంఘన రకం పాత జరిమానా కొత్త జరిమానా
1- ఫోన్ ని వినియోగించడం...... 5 KD 75 KD
2- సీటు బెల్ట్ ధరించకపోవడం----10 KD.....30 KD
3- అజాగ్రత్త మరియు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ 30KD...... 150KD
4- రెడ్ సిగ్నల్ క్రాసింగ్ 50 KD....150KD
5- శబ్ద కాలుష్యం ...హారన్ మొదలైనవి ----10 KD.... 75KD
6- వికలాంగుల కోసం రిజర్వ్ చేయబడిన పార్కింగ్ ఉపయోగం 10KD.... 75 KD
7- నిర్దేశించిన వేగంకంటే ఎక్కువ వేగంగా నడపడం.... 20-50 KD... 70-150 KD
8- నిషేధిత స్థలంలో పార్కింగ్ 5 KD.... 15 KD
9-మత్తులో డ్రైవింగ్ చేయడం. 1000 KD...3000 KD