Sri saraswathi shishu mandir Zaheerabad

Sri saraswathi shishu mandir Zaheerabad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri saraswathi shishu mandir Zaheerabad, School, Dattagiri colony, Zaheerabad.

09/10/2024
03/08/2020

#రాఖీ_పౌర్ణమి అంటే నాకు మా పాఠశాల గుర్తుకొస్తుంది
నేను #శ్రీ_సరస్వతీ_శిశుమందిర్_పాఠశాలలో_జహీరాబాద్.
విద్యాభ్యాసం నేర్చుకోవటం జరిగింది.
రాఖీ పౌర్ణమి వచ్చిందంటే మా పాఠశాలలో ఉదయం ప్రార్ధన చేసే సమయానికి విద్యార్థులను అందరినీ
ఒక వరుసలో కూర్చోబెట్టి.......
♦️తోటి విద్యార్థులు అందరూ #అక్కా_చెల్లెల్లు #అన్నదమ్ములతో సమానము అని భావించి.....

👉 #నేను_నీకు_రక్ష🙏
👉 #నువ్వు_నాకు_రక్ష🙏
👉 #మనందరం_దేశానికి🇮🇳రక్ష.....అని
#మంత్రం_ఉచ్చరణ_చేసి_రాఖీలు🧬 #కట్టుకునే_వాళ్ళం.

🔸 #సమాజంలో_తోటి__ఆడపడుచులు_అక్క_చెల్లెళ్ళతో సమానం....అనే భావన విద్యార్థి దశలో ఉన్నప్పుడు #గురువులు_నేర్పించిన ఆచరణ సంస్కృతి సంప్రదాయాలు ోజు_సమాజంలో_మాకు.....
#ఎంతగానో_అలరించాయి.......
🔹మా శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో నేర్చుకున్న సంస్కృతి సంప్రదాయాలు........... #గోకులాష్టమీ_రాఖీ #పౌర్ణమి, #వినాయక_చవితి, #వసంత_పంచమి,
#యోగ, #పాఠశాల_వార్షికోత్సవాలు...ఇలా అనేకమైన సంస్కృతి సంప్రదాయాలు అనుసరించే వాళ్ళం......
విద్యార్థి దశ గడిచిన ఆ రోజులు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి..

🔹శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చదువుతున్న
నా తోటి విద్యార్థులకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, #నా_ప్రియమైన_హిందూ_బంధువులందరికీ
🙏🕉️ #రాఖీ_పౌర్ణమి_శుభాకాంక్షలు 🕉️🙏


🔸మన పాఠశాలలో నేర్చుకున్న సంస్కృతి సాంప్రదాయాలను మళ్లీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం..

♦️ఒక మంచి పాఠశాలలో విద్యాబ్యాసం నేర్చుకున్న అందుకు #నాకు_చాలా_గర్వంగా_ఉంది.
మన శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలకు ఎప్పుడు
కూడా రుణపడి ఉంటాను 🙏
#మాకు_విద్య_నేర్పిన_గురువులకు
➖🔸🙏 #పాదాభివందనాలు🙏🔸➖

#ఇట్లు....
#మీ... #రవీందర్_2009_బ్యాచ్,
#శ్రీ_సరస్వతి_శిషు_మందిర్_ఉన్నత_పాఠశల_జహీరాబాద్ ........✍️

భారత్ - చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన సూర్యపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు గారు మంచిర్యాల జిల్లాలోని లక...
18/06/2020

భారత్ - చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన సూర్యపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు గారు మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలోని శ్రీ సరస్వతీ శిశు మందిరం పాఠశాలలో ప్రాధమిక విద్య అక్కడ అభ్యసించారు. ఆ పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు మాట్లాడుతూ ఆయన చదువులో ముందుండే వారు అని చెప్పారు. ఈ వార్త విని కలత చెందాను. కల్నల్ సంతోష్ బాబు గారికి గురువు అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ప్రధానాచార్యులు, ఆచార్యులు, తోటి మిత్రులు అందరూ కల్నల్ సంతోష్ బాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు.

బ్రిటిషర్ల కంబంధహస్తాల నుంచి భరతమాతకు విముక్తి కలగాలంటే అహింస ఒక్కటే సరిపోదని, సాయుధ పోరాటం కూడా అవసరమని బలంగా నమ్మిన వ్...
23/01/2020

బ్రిటిషర్ల కంబంధహస్తాల నుంచి భరతమాతకు విముక్తి కలగాలంటే అహింస ఒక్కటే సరిపోదని, సాయుధ పోరాటం కూడా అవసరమని బలంగా నమ్మిన వ్యక్తి నేతాజీ... ‘అజాద్ హింద్ ఫౌజ్’ను స్థాపించి ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించిన వీరుడు మన నేతాజీ...
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు.

నిజంగా అద్భుతం.. మహాద్భుతం...కనీవినీ ఎరుగని మహా సమ్మేళనం... 18 వేలమంది పూర్వవిద్యార్థులు ఒకచోట చేరిన అపురూపం.. మా శిశుమం...
30/12/2019

నిజంగా అద్భుతం..
మహాద్భుతం...
కనీవినీ ఎరుగని మహా సమ్మేళనం...

18 వేలమంది పూర్వవిద్యార్థులు ఒకచోట చేరిన అపురూపం..
మా శిశుమందిర్ పూర్వవిద్యార్థి మహా సమ్మేళనం చరిత్రలో నిలిచిపోతుందంటే అతిశయోక్తి కాదు..

ఇంత గొప్ప కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ పరమపూజనీయ శ్రీ మోహన్ జీ భగవత్ ముఖ్య అతిథిగా రావడం మా అదృష్టం... .

పూర్వవిద్యార్థి పరిషత్ సహకార్యదర్శిగా వేడుకలో భాగస్వామ్యం కావడం, సర్ సంఘ్ చాలక్ వారితో వేదికను పంచుకోవడం నా మహద్భాగ్యం..

పదివేలమందివస్తారని అంచనా వేస్తే రెట్టింపు సంఖ్యలో హాజరయ్యారు...
కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతిఒక్కరికీ ప్రణామాలు..

శ్రీ సరస్వతి శిషు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం శారద ధామం  బండ్లగూడ భాగ్యనగరం లో జరిగిన కార్యక్రమంలో జహీరాబాద్ పూర్వ...
29/12/2019

శ్రీ సరస్వతి శిషు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం శారద ధామం బండ్లగూడ భాగ్యనగరం లో జరిగిన కార్యక్రమంలో జహీరాబాద్ పూర్వ విద్యార్థులు ఆచార్యులు మరియు మాతాజి లకు సన్మానం చేయడం జరిగింది.

భారత్ మాతాకీ జై
వందేమాతరం

27/12/2019

ఈనెల 29న జరిగే పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం గురించి వీడియోని తప్పకుండ చూడండి..

25/12/2019
25/12/2019

ఈరోజు భాగ్యనగరంలో కనివిని ఎరుగని రీతిలో జరిగిన RSS "విజయ సంకల్ప శిబిరం" RSS పాదసంచలన్, భారత్ మాతాకీ జై.🖍️💪💪🚩🚩🚩

21/12/2019

శ్రీ సరస్వతీ శిశుమందిరాల్లో విలువలు, సదాచారం, సంస్కారంతో కూడిన విద్యాబోధనపై సమగ్రంగా రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఆదివారం (22-12-2019) సాయంత్రం 6.30 గంటలకు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి టివి ఛానెల్‌లో ప్రసారమవుతుంది.

Address

Dattagiri Colony
Zaheerabad
502220

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri saraswathi shishu mandir Zaheerabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category