Sri Bhavani High School

Sri Bhavani High School sri bhavani grammar high school is establsihed in 2010.....

మీరు చేసే ప్రతికార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం కావాలి అని మనసారా కోరుకుంటు.. మిత్రులకి & శ్రేయభిలాస్సులకి వినాయక చవి...
07/09/2024

మీరు చేసే ప్రతికార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం కావాలి అని మనసారా కోరుకుంటు.. మిత్రులకి & శ్రేయభిలాస్సులకి వినాయక చవితి శుభాకాంక్షలు!

#కూచిపూడిదుర్గాప్రసాద్

Ocean City of Maryland, United States of America - USA
30/07/2024

Ocean City of Maryland, United States of America - USA

With YouTube Star USARaja😁
13/07/2024

With YouTube Star USARaja😁

Thank you all for your Wonderful Birthday Wishes and blessings..
15/06/2024

Thank you all for your Wonderful Birthday Wishes and blessings..

నా దైవ సమానులు, మెజారిటీ తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, 70 లక్షల మంది Telugu Desam Party (TDP) కార్యకర్తల ప్రాణ సమానుడు, దార్శ...
20/04/2024

నా దైవ సమానులు, మెజారిటీ తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, 70 లక్షల మంది Telugu Desam Party (TDP) కార్యకర్తల ప్రాణ సమానుడు, దార్శనికుడు, స్థితప్రజ్ఞుడు, నిత్య కృషీవలుడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా, నిరంతరం శ్రమిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ Nara Chandrababu Naidu గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐

మీ,
కూచిపూడి దుర్గా ప్రసాద్

మిత్రులకి & శ్రేయోభిలాషులు కి శ్రీరామనవమి శుభాకాంక్షలు..ధర్మబద్ధమైన ఆదర్శ జీవితానికి..ప్రజాభీష్ట పాలనకు శ్రీరాముడే మార్గ...
17/04/2024

మిత్రులకి & శ్రేయోభిలాషులు కి శ్రీరామనవమి శుభాకాంక్షలు..

ధర్మబద్ధమైన ఆదర్శ జీవితానికి..
ప్రజాభీష్ట పాలనకు శ్రీరాముడే మార్గదర్శి..
కష్టసుఖాలు రెండింటిలోనూ నియమం తప్పని రాముడు, ప్రజల మనసెరిగి పాలించాడు కాబట్టే ఈనాటికీ రామరాజ్యం కావాలని కోరుకుంటున్నాము🌹

I wish a Happy Sivaratri to you and your family Members.మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
08/03/2024

I wish a Happy Sivaratri to you and your family Members.

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

Rajdhani Mandir, Virginia USA .LY
04/02/2024

Rajdhani Mandir, Virginia USA .LY

మచ్చలేని యువకిరణం, రాష్ట్రానికి ఆశాకిరణం, మా యువ నాయకుడు Telugu Desam Party (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, శ్రీ Nara Lok...
23/01/2024

మచ్చలేని యువకిరణం, రాష్ట్రానికి ఆశాకిరణం, మా యువ నాయకుడు Telugu Desam Party (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి, శ్రీ Nara Lokesh అన్న గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజానాయకుడిగా, జన హృదయ నేతగా ఎదుగుతూ, Nandamuri Balakrishna -MLA గారి కి తగ్గ అల్లుడిగా, Nara Chandrababu Naidu గారి కి తగ్గ తనయుడిగా, తాత కి తగ్గా మనవడి గా, యువతకు ఆదర్శంగా నిలుస్తూ, మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటన్నాను.

మీ
కూచిపూడి దుర్గా ప్రసాద్,
తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాలెం NRI కోఆర్డినేటర్, United States of America - USA .

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత ప్రకాశం జిల్లా Telugu Desam Party (TDP) రథసారథ...
19/01/2024

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత ప్రకాశం జిల్లా Telugu Desam Party (TDP) రథసారథి శ్రీ Janardhana Rao Damacharla అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

మీ
కూచిపూడి దుర్గా ప్రసాద్,
యర్రగొండపాలెం నియెజకవర్గం.

ఈ సంక్రాంతి పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, మనసార కోరుకుంటూ మీకు & మీ కుటుంబ సభ్యులకు "సంక్రాంతి" శుభాకాంక్షల...
14/01/2024

ఈ సంక్రాంతి పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, మనసార కోరుకుంటూ మీకు & మీ కుటుంబ సభ్యులకు "సంక్రాంతి" శుభాకాంక్షలు.


Happy New Year All..
01/01/2024

Happy New Year All..

Address

Boyalapalli
Yerragondapalem
523327

Telephone

+91 80082 60006

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Bhavani High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category