Kolagani VaraPrasad M.Sc,B.Ed

Kolagani VaraPrasad M.Sc,B.Ed మతం కన్నా మానవత్వం మిన్న
Humanity Is Better Than Religion

14/06/2026
14/06/2026

ప్రైవేట్ విద్యాసంస్థలకు అమ్ముడుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం....

12/06/2026

వినతి పత్రం

కు,

గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,
గౌరవ శ్రీ నారా లోకేష్ గారు,
గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

అయ్యా....

విషయం: BC-D (తూర్పుకాపు) కుల ధృవీకరణ పత్రం సమస్య పరిష్కారానికి న్యాయం చేయవలసిందిగా వినతి.

మహోదయులకు,

నేను కొలగాని వరప్రసాద్. నేను BC-D (తూర్పుకాపు) సామాజిక వర్గానికి చెందినవాడిని. అయితే ఆన్‌లైన్ రికార్డులలో నా కుల వివరాలు OCగా నమోదవడంతో నాకు కుల ధృవీకరణ పత్రం జారీ/రిన్యువల్ కావడం లేదు.

ఈ సమస్య పరిష్కారం కోసం MRO, RDO మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ అనేక నెలలుగా తిరుగుతున్నాను. ఫిబ్రవరి నెలలో PGRS ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ, నా సమస్యను పూర్తిగా పరిశీలించకుండా "OC Revoke చేయడం సాధ్యం కాదు" అని సమాధానం ఇచ్చారు.

నా వద్ద ఉన్న పాత కుల ధృవీకరణ పత్రాలు మరియు ఇతర ఆధారాలను పరిశీలించి, నా అసలు సామాజిక వర్గాన్ని గుర్తించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ సమస్య కారణంగా విద్య, ఉద్యోగాలు మరియు రిజర్వేషన్ అవకాశాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను.

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మీరు చూపుతున్న చొరవపై నమ్మకంతో ఈ వినతిని సమర్పిస్తున్నాను. నా కేసును ప్రత్యేకంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసి నాకు న్యాయం జరిగేలా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

ధన్యవాదాలు.

వినయపూర్వకంగా,

కొలగాని వరప్రసాద్
BC-D (తూర్పుకాపు)
మొబైల్: 7730066922
గ్రామం: కృష్ణాపురం
మండలం: యలమంచిలి
జిల్లా: అనకాపల్లి

Address

Yellamanchili

Telephone

+917730066922

Website

Alerts

Be the first to know and let us send you an email when Kolagani VaraPrasad M.Sc,B.Ed posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Kolagani VaraPrasad M.Sc,B.Ed:

Shortcuts

Share

Category