Denduluru village

Denduluru village Denduluru is a village and a mandal in West Godavari district in the state of Andhra Pradesh in India B.

దెందులూరు... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. ఇక్కడ వరి ముఖ్యమైన పంట. మెరక పంటలు కూడా విరివిగా వేస్తారు. ఇది

జిల్లా కేంద్రమైన ఏలూరు ప్రక్కనే ఉన్నది. "ఆశ్రమ్ మెడికల్ కాలేజి" ఈ వూరి వద్దనే ఉన్నది. 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11435. ఇందులో

పురుషుల సంఖ్య 5834, మహిళల సంఖ్య 5601, గ్రామంలో నివాసగ్రుహాలు 3108 ఉన్నాయి. Denduluru is a v

illage and a mandal in West Godavari district in the state of

Andhra Pradesh in India

Demographics :
the demographic details of Denduluru mandal is as follows
Total Population: 65,768 in 17,118 Households
Male Population: 33,098 and Female Population: 32,670
Children Under 6-years of age: 8,223 (Boys - 4,231 and Girls - 3,992)
Total Literates: 38,768

Famous people :
K. Tilak - an Indian independence activist, film director and producer was born

here
Denduluru was famous for very rare white brinjal was famous for temples and ponds. Denduluru has a unique education concept called Night School for working children. This is the birthplace of Wife( Late:Annapurnamma) of great cine legend of the of

Telugu film industry Akkineni Nageswara rao,In whose name the famous annapurna

studios built. Assembly constituency :
Denduluru is an assembly constituency in Andhra Pradesh Legislative Assembly. Pedavegi, Pedapadu, Denduluru and part of Eluru mandals comes under this

constituency. This is the place from which the famous Minister Late: Maganti

Ravindra babu was elected,And this was the origin place of many former ministers of

Andhra Pradesh. The following is the list of village panchayats in Denduluru mandal:
Chalachintalapudi
Denduluru
Dosapadu
Galayagudem
Gangannagudem
Gopannapalem
Joggannapalem
Kothagudem
Kovvali
Medinaravupalem
Muppavaram
Perugudem
Pothunuru
Ramaraogudem
Sanigudem
Somavarappadu
Sriramavaram

18/04/2026

📢 ఏపీ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్! 🚨

మొత్తం 2.89 కోట్ల ఓటర్లు నమోదు కాగా, మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉండటం విశేషం
ఓటర్ల వివరాలు:
పురుషులు: 1,42,26,677
మహిళలు: 1,46,73,412
ట్రాన్స్ జెండర్లు: 1,313

మొత్తం 13,348 పంచాయతీలలో
13,259 పంచాయతీలకు ఓటర్ల జాబితా విడుదల

17 జిల్లాల్లో ప్రక్రియ పూర్తి కాగ

11 జిల్లాల్లో 89 పంచాయతీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి

ఎన్నికల తేదీలు త్వరలో ప్రకటించే అవకాశం

అమరావతితో ఆంధ్రప్రదేశ్‌ కొత్త మ్యాప్. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ మ్యాప్‌ విడుదల చేసిం...
03/04/2026

అమరావతితో ఆంధ్రప్రదేశ్‌ కొత్త మ్యాప్. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ మ్యాప్‌ విడుదల చేసింది.

24/01/2026

ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర ఫిబ్రవరి 2 కొర్ల బండి ఊరేగింపు రూట్ మ్యాప్

మెదడుకు మేత: “కుక్క బుద్ది “ అని ఎందుకు అంటారు? ఈ ఫోటో సరిగా చూసి చెప్పండి, మీ జీవితంలో మంచి సంఘటన కూడా చెప్పండి
13/11/2025

మెదడుకు మేత:
“కుక్క బుద్ది “ అని ఎందుకు అంటారు? ఈ ఫోటో సరిగా చూసి చెప్పండి, మీ జీవితంలో మంచి సంఘటన కూడా చెప్పండి

బలహీనపడిన తీవ్ర తుఫాన్ మొంథా..
29/10/2025

బలహీనపడిన తీవ్ర తుఫాన్ మొంథా..

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, :28-10-25 @ 3:15 PMపశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రతుపాన్గడిచిన గంటలో 10 కి.మీ వే...
28/10/2025

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ,
:28-10-25 @ 3:15 PM

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రతుపాన్

గడిచిన గంటలో 10 కి.మీ వేగంతో కదిలిన తుపాన్

ప్రస్తుతానికి మచిలీపట్నంకి 100 కిమీ, కాకినాడకి 180 కిమీ, విశాఖపట్నంకి 270 కిమీ దూరంలో కేంద్రీకృతం

దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రబావం

కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు

కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం

ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి

~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.

14/06/2025

తల్లికి వందనం అర్హులకు amount acount లో కి వచ్చాయా?
అర్హులు check చేసుకోండి

Eligible అవునా కాదా అని

GRAMAWARD SACHIVALAYAM AP

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ
10/05/2025

భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ

భారత్ పై పాకిస్తాన్ చేసిన దాడిలో భారతఅధికారిఒకరుమృతి..జ‌మ్మూక‌శ్మీర్‌లోని రాజౌరి పట్టణంపై పాక్ దాడి చేయగా ఇందులో రాజౌరి ...
10/05/2025

భారత్ పై పాకిస్తాన్ చేసిన దాడిలో భారతఅధికారిఒకరుమృతి..జ‌మ్మూక‌శ్మీర్‌లోని రాజౌరి పట్టణంపై పాక్ దాడి చేయగా ఇందులో రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాప తీవ్రంగా గాయపడి మృతి చెందారు.. 😞

నిన్నటి రాత్రి పాకిస్థాన్- భారత్ మధ్య జరిగిన యుద్ధం లో దేశం కోసం వీర మరణం పొందిన  సత్య సాయి జిల్లా, గోరంట్ల మండలం, పుట్ట...
09/05/2025

నిన్నటి రాత్రి పాకిస్థాన్- భారత్ మధ్య జరిగిన యుద్ధం లో దేశం కోసం వీర మరణం పొందిన సత్య సాయి జిల్లా, గోరంట్ల మండలం, పుట్టగుండ్లపల్లి తాండా, శ్రీరామ్ నాయక్ కుమారుడు మురళి నాయక్ మన దేశం కోసం వీర మరణం పొందారు. వారి పవిత్ర ఆత్మ శాంతిని సద్గతిని పొందాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనజాతి వీర సైనికుడు మురళీ నాయక్ కి మనస్పూర్తిగా శ్రద్ధాంజలి ఘటిద్దాం ఓం శాంతి💐💐
🥺🙏

భారతదేశానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము
09/05/2025

భారతదేశానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము

Address

A
West Godavari District
534432

Website

Alerts

Be the first to know and let us send you an email when Denduluru village posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share