14/02/2022
🙏🙏
This page belongs to jayamukhi students Student life is beautiful
14/02/2022
🙏🙏
08/05/2021
వైరస్ మీ టెస్ట్ రిపోర్ట్ కోసం ఎదురు చూడదు :
వైరస్ మీ శరీరం లో ప్రవేశించినప్పటి నుంచి, తన పని మొదలు పెడుతుంది .
శరీరం లో ప్రవేశించిన మూడో రోజు నుంచి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి . జ్వరం , దగ్గు , జలుబు , తల నొప్పి , నీరసం , కాళ్ళు లాగడం , కడుపు నొప్పి , మోషన్స్ , నడుము నొప్పి .. ఇవీ సాధారణంగా కనిపించే లక్షణాలు .
ఇప్పుడు వైరస్ వ్యాపిస్తున్న తీరును బట్టి చూస్తే, ఇలాంటి లక్షణాలు మీలో కనబడితే అది కరోనా అని దాదాపుగా నిర్దారించుకోవచ్చు .
కొంతమంది కి వ్యాధి లక్షణాలు కనబడవు . మీ ఇంట్లో వ్యక్తులకు , మీరు కలిసిన వ్యక్తుల్లో కానీ ఇలాంటి లక్షణాలు ఉంటే మీకు కూడా కరోనా సోకే వుంటుంది అని గ్రహించగలరు .
వ్యాధి లక్షణాలు కనబడిన ఒకటి రెండు రోజులకు టెస్టింగ్ కోసం వెళుతున్నారు . టెస్ట్ ల కోసం రెండు రోజులు వెయిట్ చెయ్యాల్సిన స్థితి ఇప్పుడు ఉంది . టెస్ట్ చేసాక RESULT కోసం మరో రెండు రోజులు వెయిట్ చెయ్యాల్సి వస్తోంది . . వైరస్ మీరు టెస్ట్ చేసుకున్నారా? లేదా? అని చూడదు . తన పని తాను.. చేసుకొంటూ పోతుంది .
చాలా మంది టెస్ట్ చేసుకొని అది పాజిటివ్ గా వచ్చినప్పటినుంచి ఒకటి... రెండు అంటూ రోజులు లెక్క పెడుతున్నారు . టెస్ట్ లో పాజిటివ్ వచ్చినప్పటినుంచి వైరస్ తన పని మొదలు పెడుతుంది అనుకొంటున్నారు . నెగటివ్ వస్తే ఏమీ కాదను కుంటున్నారు . ఇది సరైనది కాదు .
వ్యాధి లక్షణాలు మొదలైన రోజు .. ఒకటవ రోజు .. ఆ రోజు నుంచే మీరు బి సి డి విటమిన్ మాత్రలు , జింక్ మాత్ర తీసుకోవాలి . ఒక వేళా మీకు కరోనా సోకక పోయినా ఈ మాత్రలను వారం - పది రోజులు తీసుకోవడం వల్ల నష్టం జరగదు . మంచే జరుగుతుంది . కరోనా సోకితే ఇది ఉపయుక్తంగా ఉంటుంది .
జ్వరం వస్తే డోలో లాంటి టాబ్లెట్ ప్రతి ఆరు గంటలకు ఒక సారి తీసుకోండి . వేడి నీళ్లు తాగాలి . మజ్జిగ , కొబ్బరి నీళ్లు తీసుకోండి . రోజుకు నాలుగు లీటర్ ల నీరు తాగాలి . పాల కూర , వెల్లుల్లి , నానబెట్టిన బాదాం , షుగర్ లేని వారు అరటి పండు , అల్లం తీసుకోండి . ఇవనీ అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ చెయ్యవచ్చు . వీటిని తీసుకోవడం వల్ల ఒంటికి ఎలాంటి నష్టం రాదు .
టెస్ట్ లో నెగటివ్ వచ్చిందని ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు . మీకు కాంటాక్ట్ లో ఉన్న ఎవరికైనా కరోనా సోకింది అంటే మీకు వచ్చినట్టే అనుకోండి . పైన నేను చెప్పిన విటమిన్ మాత్రలు , నీరు, మజ్జిగ , పాల కూర, అల్లం, వెల్లుల్లి, బాదాం లాంటివి తీసుకోండి . ఒక వేళా కరోనా రాకపోయినా ఇవి తీసుకోవడం వల్ల నష్టం ఉండదు . కరోనా సోకి ఉంటే శరీరానికి రక్షణ ఉంటుంది . డోలో లాంటి టాబ్లెట్ మాత్రం జ్వరం వున్నప్పుడే వాడాలి .
తప్పకుండా రోజుకు రెండు సార్లు పల్స్ ఆక్సీమేటర్ లో రీడింగ్ చెక్ చేసుకోండి . అది 94 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి .
కరోనా సోకినా వెంటనే గాబరా పడాల్సిన అవసరం లేదు . వెంటనే డాక్టర్ ను కలవడానికి ఇప్పుడు అవకాశం లేదు . . జ్వరం 104 కు చేరుకొంటే , అలాగే ఆరో రోజు కూడా జ్వరం వస్తుంటే డాక్టర్ ను కలవాలి . ఆ దశ లో దగ్గు ఉంటే HRCT తీయించాలి . డి దిమ్మెర్ , CRP టెస్ట్ చేయించాలి . HRCT టెస్ట్ ను లక్షణం కనిపించిన మొదటి రోజే చేయిస్తే ఉపయోగం ఉండదు .
మూడు నాలుగు రోజులు జ్వరం కొనసాగడం సాధారణం . జ్వరం వస్తూ పోతూ ఉంటుంది . ఆలా కాకుండా ఆరో రోజు కు కూడా జ్వరం కొనసాగితే అప్పుడు అది కొంత ప్రమాదానికి సూచిక . అప్పుడు డి దిమ్మెర్ CRP లాంటి టెస్ట్ లు చేయించాల్సి ఉంటుంది . . అంతే కానీ అందరూ ఇలాంటి టెస్ట్ లు చేయించుకోవాల్సిన అవసరం లేదు . ఆరో రోజుకు కూడా జ్వరం తగ్గని వారు, దగ్గు బాగా ఎక్కువ అవుతున్న వారికి ఇవి అవసరం . దగ్గు బాగా ఎక్కువగా ఉంటే మూడో రోజు నాలుగో రోజు HRCT తీయించవచ్చు . ఆరో రోజు కూడా జ్వరం తగ్గకుండా ఉంటే అలాగే దగ్గు వస్తుంటే అప్పుడు HRCT అవసరం .
అసలు ఒకటో రోజు .. రెండో రోజు అని ఎలా లెక్క పెడుతారు ? టెస్ట్ చేయించుకొని ఫలితం వచ్చిన తరువాత ఒకటవ రెండవ అని లెక్కించడం తప్పు . లక్షణం కనిపించిన తొలి రోజు .. ఒకటవ రోజు .. ఆలా లెక్క పెడితే ఆరవ రోజు .
బి 12 విటమిన్ తీసుకోని శాఖాహారులు లక్షణం సోకిన తోలి రోజు నుంచే జాగ్రత్త్తగా ఉండాలి . వీరికి నాలుగో- ఐదో రోజే సైటోకిన్ స్టార్మ్ వచ్చే అవకాశం వుంది . దీన్ని నివారించడానికి WYSOLONE 5 MG టాబ్లెట్ తీసుకోమని డాక్టర్ లు సూచించారు . గుర్తు పెట్టుకోండి . ఇది స్టెరాయిడ్ . ఎక్కువ మోతాదులో తీసుకొంటే ఇది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది . వ్యాధి నిరోధక శక్తిని చంపేస్తుంది . కేవలం 5 MG మాత్రమే తీసుకోవాలి . అది కూడా వ్యాధి లక్షణాలు మొదలయ్యాక .. తోలి రోజు నుంచి . అది కూడా యుక్త వయసులో ఉన్న బి 12 విటమిన్ తీసుకొని శాఖాహారులు .
ఆరవ రోజు నుంచి పదవ రోజు వరకు ఉన్న సమయం కీలకం . వృద్దులు , వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు ఈ సమయం లో జాగ్రత్త్తగా ఉండాలి . రోజుకు అయిదారు సార్లు పల్స్ ఆక్సీమేటర్ చెక్ చేసుకోవాలి . 65 వయసు దాటిన వారు మరింత అప్రమత్తంగా ఉండాలి . వీరు తొలి రోజు నుంచే డాక్టర్ ల సూచన మేరకు IVERMECTIN లాంటి టాబ్లెట్ తీసుకోవాలి . వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు కూడా ఇలాగె చేయవచ్చు .
మెసేజ్ ను కనీసం రెండు సార్లు చదవండి . బాగా అర్థం చేసుకోండి ..
కరోనా అంటే భయం వద్దు . భయపడితే ఎంతటి మందులైనా పని చెయ్యవు . మీ ధైర్యమే వ్యాధికి ప్రధానమైన మందు .
కరోనా సోకిదంటే పక్కింటి వారు, పై ఇంటి వారు ఫోన్ చేసి లేని పోని సలహాలు ఇస్తుంటారు . వెంటనే ఆసుపత్రిలో చేరిపోవాలి . లేక పొతే ఉన్నట్టుండి ప్రాణం పోవచ్చు{ పోనీ చేరాలి అనుకొంటే ఆసుపత్రుల్లో బెడ్స్ లేవు } .. ప్రభుత్వ ఆసుపత్రులు వేస్ట్ .. ఇలాంటి పిచ్చి సలహాలు ఇస్తుంటారు. వారి పై కోపం వద్దు . వారు కరోనా పై పుంఖాను పుంఖాలుగా వస్తున్న క్షుద్ర సాహిత్యాన్ని చదివి మానసిక నిలకడను కోల్పయిన వారు . వారి భయాన్ని మీకు అంటించి మీకు రోగం ముదిరెందుకు కారణం అవుతారు . వారిని ఆలా వదిలెయ్యండి . వారి కరోనా భయం అనే పిచ్చికి ఇంకా ఎవరూ మందు కని పెట్ట లేదు . పాపం .. వారు పదేపదే ఫోన్ చేసి విసిగిస్తుంటే ఈ సరి ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చేస్తాను అని చెప్పండి . దెబ్బకు కామ్ అయిపోతారు .
మీ ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్ లు అక్కర లేదు . పల్స్ ఆక్సీమేటర్ లో రీడింగ్ 94 తగ్గినప్పుడు ఇంట్లో పడుకొని ఆక్సిజన్ పెట్టుకొంటూ పొతే ఉపశమనం కలగదు . అప్పుడు చెయ్యాల్సింది ... టెస్ట్ లు చేసి అవసరం మేరకు స్టెరాయిడ్ లేదా రక్తం పలచపరిచే హెపారిన్ లాంటి మందులు ఇవ్వడం . అది మీరు ఇంట్లో చేసుకోకూడదు . ఆలా చేస్తే అది డేంజర్ . ఆ పని ని డాక్టర్ ల కు వదిలిపెట్టండి . అందుకే ఆక్సిజన్ సిలిండర్ లు ఆసుపత్రులకు అవసరం . ఇంటికి కాదు .
మీకు తెలిసిన వారితో ఈ సందేశాన్ని పంచుకోండి . జనాల్లో భయాన్ని పోగొట్టి సరైన మార్గం లో వెళ్లేందుకు, కరోనా మరణాలు తగ్గించేందుకు , అనవసర టెస్ట్ లు చేసుకొని ఒళ్ళు గుల్ల జోబు
ఖాళీ లాంటి పరిస్థితిని నివారించేందుకు మీ వంతు సాయం చేయండి.
✍️✍️✍️ Amarnath Vasireddy
Send me your group photo (msg passedout year and branch also). I will post in this page
01/11/2020
23/09/2020
07/04/2020
Interesting and Unknown Facts in Telugu || #HelloMGP Episode 4 If you like this video please like, share, comment and subscribe to this channel. Thank you for watching. Come again and again. 25 AMAZING Facts in...
10/04/2019
https://youtu.be/JGSuLzYTCjQ... support to janasena party
Dhoni and Kohli supporting to Janasena|janachaitanya channel |jaijanasena
25/03/2018
Jill Jill Jiga | 4th August 2017 | Full Episode 313 | ETV Plus Funny Game show with college students ☛ For latest updates on ETV Channels - http://www.etv.co.in ☛ Subscribe for more latest Episodes - https://goo.gl/nVzmp...
25/03/2018
Jill Jill Jiga | 27th July 2017 | Full Episode 307 | ETV Plus Funny Game show with college students ☛ For latest updates on ETV Channels - http://www.etv.co.in ☛ Subscribe for more latest Episodes - https://goo.gl/nVzmp...
16/02/2018
Signature day celebrations in 2017
Jaymukhi 2k17 civil royal Signature day celebrations