Srinivas Gurukul

Call Directions Website Contact the school

Srinivas Gurukul .....a safe school with truly educating for better tomorrow

27/11/2022
Bathukamma Celebrations at SGHS
26/09/2022

Bathukamma Celebrations at SGHS

Confidence building Crash Course for 42 daysOnly Mathematics
20/04/2022

Confidence building Crash Course for 42 days
Only Mathematics

*మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు* శ్రీనివాస్ గురుకుల్ లో డాక్టర్ బారుపటి గోపిబాలసముద్రం, హనుమకొండ: విద్యార్థులు ఆత్మవిశ్...
17/04/2022

*మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు*

శ్రీనివాస్ గురుకుల్ లో డాక్టర్ బారుపటి గోపి

బాలసముద్రం, హనుమకొండ: విద్యార్థులు ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పట్టుదలతో చదివితే భవిష్యత్తు బంగారు మయం ఔతుంది అని ప్రముఖ మనోవికాస నిపుణులు , ఫిట్నెస్ ట్రైనర్, పుస్తక రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి: డాక్టర్ బారుపాటి గోపి అన్నారు.
బాల సముద్రం లోని శ్రీనివాస్ గురుకుల్ హై స్కూల్ లో శనివారం *విద్యార్థులు - కొవిడ్ తదనంతర సమస్యలు - పరిష్కార మార్గాలు* అన్న అంశంపై ఉన్నత పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఒక రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు.

దాదాపు రెండు సంవత్సరాలు కొవిడ్ మహమ్మారి కారణంగా పాఠశాలకు, పుస్తకాలకు, పరీక్షలకు దూరంగా ఉన్నారు. 8, 9 వ తరగతులు ప్రత్యక్ష పరీక్షలు రాయకుండా ప్రభుత్వం అందరినీ ఉత్తీర్ణులు చేసిన దృష్ట్యా ఇప్పుడు నేరుగా పబ్లిక్ పరీక్షలు రాయబోతుండ డం తో పిల్లలు ఒక రకమైన ఒత్తిడి కి లోనవ డమే కాకుండా చాలా మంది పిల్లలకు మానసిక సమస్యలు పుట్టుకొస్తున్నాయి.
ఆన్లైన్ క్లాసుల పుణ్యమా అని మొబైల్ ఫోన్ అతిగా వాడి మొబైల్ ఫోన్ లకు బానిసలై వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్, షేర్ చాట్ లాంటి సామాజిక మాధ్యామలకు విపరీతంగా అలవాటు పడి పోయారు.
ఈ క్రమంలో పిల్లలని మొబైల్ ఫోన్లు నుండి పుస్తకాలకు మల్లించడానీ, సోషల్ మీడియా నుండి పుస్తకాలకు, పరీక్షలకు అలవాటు చేయడానికి
ప్రముఖ మానసిక , కౌన్సెలింగ్ నిపుణులు బరుపాటీ గోపి ఒక రోజు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు శ్రీనివాస్ గురుకుల్ యాజమాన్యం. అత్యంత పేదరికం నుండి వచ్చి అనంతమైన శిఖరాలను అధిరోహించిన ఎంతో మంది విజయ గాథలను వివరిస్తూ, పిల్లలో మంచి నడవడిక, క్రమశిక్షణ, పుస్తకాలు చదవడం వల్ల లాభాలు, ఉదయం పూట చదవడం వల్ల ఉండే ప్రయోజనాలు,
ప్రయోగాత్మకంగా వివరించారు.
పాఠశాల వయసులోనే పిల్లలు ఒక లక్ష్య నిర్దేశం చేసుకుని దానికి అనుగుణంగా ప్రతి రోజూ, ప్రతీ క్షణం పరితపిస్తూ , పరిశ్రమిస్తూ పోతే విజయం సాధించడం ఎంతో సులభం అని కొన్ని ఉదాహరణలతో ప్రస్తావించారు.
తల్లి దండ్రులను ఉపాధ్యాయులను , పెద్దలను గౌరవిస్తూ, చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తే మిమ్మల్ని ఎవరు ఆపలేరని ఉత్సాహ పరిచారు. ఉపాధ్యాయులు, తల్లి దండ్రులను కూడా పిల్లల ప్రవర్తనను అర్థం చేసుకుని వారికి నచ్చేలా చెప్తూ , వారిని స్నేహితులుగా భావిస్తూ , మర్యాద పూర్వకంగా నే మార్పుకోసం ప్రయత్నం చెయ్యాలి తప్ప , కొట్టడం తిట్టడం వల్ల ఇంకా పిల్లలు చెలరేగి పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో
పాఠశాల కరెస్పాండెంట్ చిదురాల ఇందిరా, డైరక్టర్ చిదురాల శ్రీనివాస్, ఉపాధ్యాయులు
వినయ్, యుగెందర్, రాజేష్, విజయ్, మనోహర్, పద్మశ్రీ, హఫీజ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Our Brand Y Akshay IPS
02/04/2022

Our Brand Y Akshay IPS

02/03/2022

Address

1-8-149/1
Warangal
506001

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm
Sunday 9am - 1pm

Telephone

+918702555334

Alerts

Be the first to know and let us send you an email when Srinivas Gurukul posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Srinivas Gurukul:

Shortcuts

Share

Category