COE Warangal

COE Warangal

Share

TTWR Jr COLLEGE OF EXCELLENCE, Warangal
Official page.

13/04/2018
Photos from COE Warangal's post 26/02/2018

Computer Lab is inaugurated by RC Warangal and Karimnagar Sri T Ramesh on 23.02.2018 at Coe Warangal

28/09/2017

మే 20న జేఈఈ అడ్వాన్సుడ్‌-2018
పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పరీక్ష
ఐఐటీ కాన్పూర్‌కు నిర్వహణ బాధ్యత
కార్యనిర్వాహక ఛైర్మన్‌గా ఆచార్య షలాబ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో సీట్ల భర్తీకి జేఈఈ అడ్వాన్సుడ్‌-2018ను వచ్చే ఏడాది మే 20(ఆదివారం)న నిర్వహించాలని సంయుక్త ప్రవేశాల మండలి (జాబ్‌) నిర్ణయించింది. 2018 అడ్వాన్సుడ్‌ నిర్వహణ బాధ్యతను ఐఐటీ కాన్పూర్‌కు అప్పగించారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది పరీక్ష నిర్వహణ తదితర అంశాలపై మండలి ఇటీవల ఐఐటీ కాన్పూర్‌లో సమావేశమై చర్చించింది. జేఈఈ అడ్వాన్సుడ్‌-2018 ఛైర్మన్‌గా ఐఐటీ కాన్పూర్‌ సంచాలకుడు ఇంద్రనీల్‌ మన్నా వ్యవహరిస్తారు. పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర అంశాల్లో కీలకంగా వ్యవహరించే కార్యనిర్వాహక ఛైర్మన్‌గా ఐఐటీ కాన్పూర్‌ గణితం, సాంఖ్యకశాస్త్ర విభాగం ఆచార్యుడు షలాబ్‌ నియమితులయ్యారు.
సమావేశంలో కీలక నిర్ణయాలవీ..
* అడ్వాన్సుడ్‌-18ను వచ్చే ఏడాది మే 20న(ఆదివారం) నిర్వహిస్తారు.జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణులైన 2.20లక్షలమందిని అడ్వాన్సుడ్‌కు ఎంపిక చేస్తారు.
* అడ్వాన్సుడ్‌ పరీక్షను దేశవ్యాప్తంగా ఒకే రోజు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. 2017 వరకు దీన్ని ఆఫ్‌లైన్‌(రాత)లో జరిపారు. ఈ ఏడాది ప్రశ్నల్లో తప్పులు దొర్లటంతో అందరికీ 18 మార్కులు కలపడం, దానిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో జరపాలనినిర్ణయించారు.
* ఆన్‌లైన్‌లో నిర్వహణ ఎలా, పరీక్ష విధానం తదితర అంశాలపై మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు.
పరీక్ష విధానంలో స్వల్ప మార్పులే..: ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పరీక్షా విధానంలో మార్పులు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే మొదటిసారి ఆన్‌లైన్‌లో జరుపుతున్నందున భారీ మార్పులు ఉండవని సృష్టంచేస్తున్నారు. ఆన్‌లైన్‌ వల్ల తప్పులు దొర్లవని, లీకేజీల సమస్య ఉండదని, ఫలితాలను వేగంగా అందివ్వొచ్చని అధికారులు చెబుతున్నారు.

Photos from COE Warangal's post 18/09/2017
Photos from COE Warangal's post 15/08/2017

Coe Warangal

09/08/2017

Coe Warangal

Prathibha Awards for the year 2016-17 based on the marks of IPE 2016-17.
The application forms with regard to Prathibha Scholar Ship are available on website at "ciets.cgg.gov.in". Last date for submission of applications is on or before 22-08-2017.

Photos 21/07/2017
Want your school to be the top-listed School/college in Warangal?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Mulugu Road
Warangal
506007

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm