Teachersbadi.In
TeachersBadi is A Complete Guide for Students, Educational community and others For more details about TeachersBadi.in, you can visit their official website.
TeachersBadi.In website is a Complete Guide for Students and Educational Community. It provides information and resources for students and the educational community in India. It is a one-stop shop for all things education, including news, like., finance, health tips, tech and updates on government policies, job listings, scholarship opportunities, and educational resources. The website is divided
Dear followers 🙏
In LG AC!
PCB Problems are occurred in Outdoor Unit and Indoor Unit.
25/04/2026
https://youtu.be/fcqCKkIkvKc?si=paJwYe6ilxBBdfTD
ETV Telangana 25 likes, 5 comments. "UN Report Slams Pakistan | Minority Women & Children Face Forced Conversions"
22/04/2026
కొన్ని తెలుసుకోండి.
బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరగవు.
జ్వరం వస్తే చికెన్ తినడం మానక్కర్లేదు.
పుప్పి పళ్లు పీకితే కంటి చూపు పోదు.
కత్తిరించిన బొడ్డుకి పేడ రాయకూడదు.
ఏడాది లోపు పిల్లలకి తేనె ఇవ్వకూడదు.
మండ మీద వాత పెడితే కామెర్లు తగ్గవు.
పిల్లలకి కడుపు మీద వాత పెడితే కడుపు నొప్పి తగ్గదు.
పెళ్లి చేస్తే పిచ్చి తగ్గదు.
కంటి వ్యాయామం వలన చూపు మెరుగవ్వదు.
బాలింతలు పథ్యం ఉండక్కర్లేదు.
పప్పు తింటే పుండు చీము పట్టదు.
మంత్రం వేస్తే మానసికరోగం తగ్గదు.
పాము కాటుకి నోరు పెట్టి పీలిస్తే విషం వచ్చెయ్యదు.
ఆరు నెలల లోపు పిల్లలకి తల్లిపాలే అన్నీ.
వ్యాక్సిన్లు పనిచేస్తాయి.
వంశపారంపర్యంగా ఊడిన జుట్టు మళ్లీ రాదు.
అనుమతి తీసుకోకుండా చేసే సెక్సు అత్యాచారం.
తాళం చెవులు చేతిలో పెడితే మూర్ఛ ఆగదు.
మెలకువగా ఉన్నవాళ్ళకి సీపీఆర్ చెయ్యకూడదు.
కిడ్నీలో, కాలేయం కింద పిత్తాశయంలో రాళ్లు ఏ పసరుకి కరగవు.
లివర్ ని డీటాక్స్ చెయ్యక్కర్లేదు, చెయ్యటానికి వాడే పసర్లు తిరిగి లివర్ని డ్యామేజీ చేస్తాయి.
మందు వలన గుండెకి కానీ ఇంకా ఏ అవయవానికి కానీ లాభం లేదు, అంతా నష్టమే.
పొగాకు నమిలినా, కాల్చినా, పీల్చినా, చప్పరించినా ఎలా అయినా క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గదు.
గంజాయి శాశ్వతంగా మెదడుని దెబ్బ తీస్తుంది. దానికి మందు లేదు.
వైరల్ ఇన్ఫెక్షన్లకి యాంటీబ్యాక్టీరియల్ మందులు అవసరం లేదు.
ఓ ఆర్ ఎస్ ద్రావణం ఒక మందు, అదొక పానీయం కాదు ఎప్పడు బడితే అప్పుడు తాగడానికి.
హైపోథైరాయిడ్ కి థైరాక్సిన్ ఒక్కటే మందు.
మెడ వెనక , గజ్జల్లో నలుపు మట్టి కాదు, నీకు త్వరలో మధుమేహం వస్తుందని సూచన.
హై బీపీ వలన కోపం రాదు, కోపం వలన బీపీ వస్తుంది.
ఉప్పు తగ్గిస్తే బీపీ తగ్గుతుంది, ఉప్పు మానేస్తే ప్రాణం పైకెళ్ళిపోతుంది.
రేబీస్ కి మందులేదు, మరణం తథ్యం, వ్యాక్సిన్ ఒక్కటే నివారణ.
పండ్లు, సలాడ్లు సరిగ్గా కడక్కుండా తినకూడదు.
మూడేళ్ల లోపు పిల్లలకి పంచదార అవసరం లేదు, ఆ తర్వాత కూడా అవసరం లేదు.
కుట్ల సంఖ్యకి ఆపరేషన్ సంక్లిష్టతకి సంబంధం లేదు.
20/04/2026
https://www.youtube.com/watch?v=5FSxDtROh8E
Sudheer Talks 56 likes, 9 comments. "🏹Hindu Dharmam Telusukondi | Special Podcast with | Sudheer Talks"
20/04/2026
గాయత్రీ మంత్రం:
ఓం భూర్భువస్సువః |
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ ||
మంత్రం యొక్క భావం (అర్థం)
ఈ మంత్రం సృష్టికర్త అయిన సూర్య భగవానుడిని (సవితు) ఉద్దేశించి చేయబడిన ప్రార్థన.
ఓం: పరమేశ్వరుడు, సర్వరక్షకుడు.
భూః, భువః, స్వః: భూలోకం, అంతరిక్షం మరియు స్వర్గలోకాల్లో వ్యాపించి ఉన్నవాడు.
తత్ సవితుర్ వరేణ్యం: పూజనీయుడైన ఆ సృష్టికర్తను.
భర్గో దేవస్య ధీమహి: ఆ దైవిక కాంతిని మేము ధ్యానిస్తున్నాము.
ధియో యో నః ప్రచోదయాత్: ఆ భగవంతుడు మా బుద్ధిని సన్మార్గంలో నడిపించి ప్రేరేపించుగాక.
ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు
జ్ఞానం మరియు తెలివితేటలు: ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు మేధస్సు పెరుగుతాయి.
ఆధ్యాత్మిక పురోగతి: ఇది ఆత్మసాక్షాత్కారం మరియు మోక్షం వైపు నడిపిస్తుందని భక్తుల నమ్మకం.
మానసిక ప్రశాంతత: ఒత్తిడిని తగ్గించి మనసుకు శాంతిని చేకూరుస్తుంది.
18/04/2026
https://www.youtube.com/watch?v=0QXwTacIMqU
TV5 Entertainment 693 likes, 241 comments. "పనికిమాలిన ప్రకాష్ రాజ్! | Prakash Raj Controversial Comments on Ramayana | TV5 Entertainment"
18/04/2026
https://www.youtube.com/watch?v=mbQAZv3khRU
WISE TV 164 likes, 21 comments. "లక్కీ.. పాకీ..ఒక లేకి.. ఇంకా ఏడువు..!! | WISE TV"
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
Thorrur
Warangal
506163
23/04/2026