ఇది నాకు చాలా చాలా నచ్చింది. కానీ ఇది పెద్దగా ఎవ్వరికీ నచ్చలేదంటే నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. - గౌతమ్ కశ్యప్
ఒకసారి 9 తొమ్మిదికి అన్ని అంకెల కన్నా నేనే పెద్ద కదా... అని
వొళ్ళు బలిసీ పొగరెక్కి "8" ని లాగి లెంపకాయ కొట్టింది....
దానికి 8, "నన్నెందుకొట్టావని?" ఏడుస్తూ "9" ని అడిగింది.
"నువ్వు నాకంటే చిన్న.... అందుకే కొట్టా.! నన్నెడిగే ధైర్యం ఎవడికుంది? నా బలమే ఎక్కువ... అది తెలుసుకుని, నోరు మూసుకు పడుండు..." అని "9" చెప్పింది.
అది వింటూనే, ఎనిమిది కూడా "7" ని చూసీ బలంగా ఒక్కటిచ్చింది. దానికీ "9" చెప్పిన కారణమే చెప్పుజొచ్చింది.
అలాగే
ఏడు 6ని,
ఆరు 5ని,
ఐదు 4ని,
నాలుగు 3ని,
మూడు 2ని,
రెండు 1ని లెంపకాయలు వేశాయి.
1కి క్రింద 0 వుంది.
1మాత్రం అలాచేయకండా ప్రేమగా 0 ని తన పక్కనే నిలబెట్టుకుంది. దాంతో "1" విలువ 10 అయిపోయింది.
ఇప్పుడు "౦" విలువ అమాంతంగా పెరిగిపోయి "2" నుంచి "9" వరకూ భయపడిపోవడం వంగి వంగి "౦" కి దణ్ణాలు పెట్టడం మొదలైంది. అంతే కాక ఏమీ లేదు ఎందుకూ పనికి రాదూ అనుకున్న ఆ సున్నాని తమ పక్కన ఉండాలి, తమ పక్కన వుండాలని, నువ్వు మాతో ఉంటేనే బలమని ఒకటి నుంచి తొమ్మిది దాకా వున్న అంకెలు అన్నీ వాటి వాటి పక్షాన చేరమని వత్తిడి చేయడం మొదలు పెట్టాయి..
..
...
...
...
చూడండీ ఎవరో ఒకరు మన ప్రక్కన నిలబడాలి. (వారెవరన్నది వారు ఎంత చిన్న వారూ అన్నది ముఖ్యం కానే కాదు.)
పైగా ఈ జీవితంలో ఎవరు ఎప్పుడు పైకొస్తారో ఎందుకు ఉపయోగపడతారో
ఎలా ఉపయోగపడతారో మనకు తెలియదు. ఎవ్వరం ఊహించలేం.!
మన భుజం తట్టి చెయ్యి కలిపేవారు అయివుండాలి. అప్పుడే బంధాలూ అనుబంధాలూ
వాటిని మించిన విలువ జీవితంలో ఇంకేదీ లేదు కదా.!
Don't Lose Your Good Relationships With Few People.. మన ప్రస్తుత బలం చూసుకుని విర్రవీగితే ఆనక జీవితాంతం ఊడిగం చెయ్యాల్సి రావచ్చు. పదవిని చూసుకునో కులాన్నీ మతాన్నీ లేకపోతే సంఖ్యలో మనమే కదా ఎక్కువ అనీ విర్రవీగితే చివరికి అధోగతి తప్పదు.!
మన పక్కన నిలబడి మన విలువను పెంచే వారిలో మొట్ట మొదట
మన స్నేహితులే ఉంటారు. వారిని చూసి భయపడడం మాని కాస్త కలుపుకునే గుణం మొదలైతే చాలు. అందుకే అన్నారు వినయం లేని విద్య, సువాసన లేని పువ్వూ ఎంత గొప్పగా కనబడుతూవున్నా వాటికి విలువ ఇవ్వరు. 🙏🙏🙏🙏🙏
AR Excellency HOME Tuitions
We provide excellent talented experienced tutors for all classes from LKG to PG all Subjects
We also provide tuitions for experienced graduates tutors.
08/03/2022
10/09/2018
This, this, a thousand times this! 🙌
02/03/2018
Copy this link in browser and submit details
AR EXCELLENCY HOME TUITION S --- We provide excellent talented experienced tutors for all classes from LKG to UG all Subjects --- Special Concentration on Final Exam Preparation(* Final Exams Nearby, its a great opportunity for you) --- We also provide tuition for experienced graduate tutors. --- We provide best tutors across H...
02/03/2018
AR EXCELLENCY HOME TUITION S --- We provide excellent talented experienced tutors for all classes from LKG to UG all Subjects --- Special Concentration on Final Exam Preparation(* Final Exams Nearby, its a great opportunity for you) --- We also provide tuition for experienced graduate tutors. --- We provide best tutors across H...
05/02/2018
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Address
Warangal