23/01/2020
Telangana Pharma Students Association (TPSA)
New Team
President:
Amma Venu
Vice-Presidents:
K.Swathi
D.Tarun
General Secretary:
A.Praneeth Reddy
Secretary:
S.NavyaSri
Joint Secretary:
Y.Leena
Treasurer:
E.UdayTeja
Executive Members:
D.Srinivas
K.Ankitha
06/12/2019
https://youtu.be/EmX6XCFUOd0
Love failure song || Thegina galipatam love failure songs || Deelip devgan II SK Audio & Video's
Love failure song || Thegina galipatam love failure songs || Deelip devgan II SK Audio & Video's Producer- SK Audio & Video's Lyrics- Pulukurthi Rajender Sin...
20/07/2018
తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన TPSA
నిన్న కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ ఫార్మా స్టూడెంట్స్ అసోసియేషన్ (TPSA) ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది, TPSA వ్యవస్థాపక అధ్యక్షులు అమ్మ వేణు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ఫార్మసీ విద్యార్థులు సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ కై గుంటూరు వెళ్లలేక ఇబ్బంది పడటాన్ని గమనించి TPSA మరియు వివిధ సంఘాలు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.లక్ష్మారెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిన తరువాత వారు పరిశీలించి విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే భావనతో ముఖ్యమంత్రి గారి చొరవతో 'తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్' ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి గారికి, తోడ్పాటు అందించిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు..
05/04/2017
రోజురోజుకూ పడిపోతున్నాం, జర్ర ఆలోచించుండ్రి సార్లు..
10/02/2017
"ఫార్మా 'ఛీ' కాలేజ్"
మాసకబారిన అంతర్జాతీయ ఖ్యాతి..
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ (UCPSc), కాకతీయ యూనివర్సిటీ, వరంగల్, తెలంగాణ..
13/06/2015
ఈమధ్య JNTUH అనుబంధ ప్రైవేట్ ఫార్మసీ కళాశాలల్లో జరిగిన తనిఖీలు నామమాత్రమే జరిగినయి అనడానికి JNTUH వెబ్ సైట్ లో ఉన్న సమాచారం నిదర్శనం గా నిలుస్తుంది..
అందులో ఉన్న సమాచారం ప్రకారం అక్కడ ఫార్మసీ పరిశ్రమలల్లో ఉద్యోగం చేస్తున్న వారు ఇక్కడ ప్రైవేట్ కళాశాలల్లో కూడా భోదనసిబ్బంది గా ఉద్యోగం చేస్తున్నట్టు,అలాగే ప్రభుత్వ వేతనం పొందే పరిశోధక విద్యార్థులు కూడా ప్రైవేట్ కళాశాలల్లో భోదనసిబ్బంది గా ఉద్యోగం చేస్తున్నట్టు రికార్డ్స్ లో చూపించించడం జరిగింది. కళాశాలల్లో సదుపాయాలు సరిగ్గా లేకున్నా ఉన్నట్టు సృష్టించడం జరుగుతుంది.
ఇలాంటి వారికీ డబ్బు ను ఎర గా చూపి తాత్కాలికంగా నియమించుకొని ఎవరైతే తనిఖీ అధికారులు ఉన్నారో వారిని మబ్యపెట్టి పబ్బం గడుపుకోవడం ప్రైవేట్ కళాశాల యాజమాన్యాల వంతు అవుతుంది.
ఇదంతా ఫార్మసీ వృత్తిలో ఉన్నత పదవుల్లో ఉన్న వారి కనుసన్నల్లో జరగడం శోచనీయం..
1) ఈ ప్రక్రియ లో తాత్కాలిక భోదనసిబ్బంది మాత్రమే ఉండడం వలన విద్యార్థులకు సరియగు భోదన జరగక విద్యపట్ల అవగాహన లేకపోవడంతో ఉద్యోగ అవకాశాల్లో వెనకబడుతున్నారు. నిజమయిన భోదనా సిబ్బంది గా అవకాశాలు ఇవ్వకుండా, పరిశ్రమల్లో ఉద్యోగం కోసం వెళ్తే సరియకు అవగాహన కూడా లేకుండా ఉద్యోగం రాకుండా చెయ్యడం. ఇది మొదటి మోసం కాగా..
2) ప్రభుత్వం ఇస్తున్న Fee Re-imbursement ని మాత్రం ప్రైవేట్ యాజమాన్యాలు పొంది పరోక్షంగా ప్రభుత్వాన్ని కూడా మోసం చేయడం. ఇది రెండవ మోసం.
నోట్ : ఫార్మసీ వృత్తిలో ఉన్నత పదవుల్లో ఉన్న వారి కనుసన్నల్లో జరగుతుంది అని ఎందుకు అనడం జరిగిందంటే తనిఖీ లు జరిపేది ఫార్మసీ వృత్తిలో ఉన్న ఉత్తమోత్తములు.
మరొక నోట్ : ఈ ఉత్తమోత్తములు సరిగ్గా తనిఖీ లు జరిపినట్లయితే ఫార్మసీ విద్య మూడు పువ్వులు – ఆరు కాయలు గా విరాజిల్లుతుంది అనేది నా మనసులో మాట.
ఇది గమనించిన తదుపరి వివిధ యూనివర్సిటీ ల అనుబంధ ప్రైవేట్ ఫార్మసీ కళాశాలల్లో తనిఖీలు సరిగ్గా నిర్వహించగలరని Telangana Pharma Students Association (TPSA) వ్యవస్థాపక అద్యక్షులు అమ్మ వేణు, ప్రధాన కార్యదర్శి ఎ. ప్రణీత్ రెడ్డి లు కాకతీయ విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ Prof. Y.Narsimha Reddy గారిని ఫార్మసీ కళాశాల బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్ Dr. Sammaiah గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
దాని తాలుక చిత్రాలు జతపరచడం జరిగింది గమనించగలరు.
*** పిదప ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారు ఫార్మా ద్రోహులుగా మిగులుతారు..
11/06/2015
on 12-06-2015 campus interviews held at Chaithanya Pharmacy College, Nayeemnagar, Hanamkonda at 9:30a.m by Abbott company for B.Pharmacy final year students.
Job:Medical Representative with 2 lakh package and other allowances.
28/02/2015
What a prescription.. Awesome..😜