10/09/2025
VVK Dashabdi Booklet - A remembrance of ten years on the path of action
To inject the essesnce of true character into the young minds.
We may fill the land with hospitals, We may turn every house into a charity asylum but the misery of man will continue to exist until man's character changes. So that we are providing character-building education to the today's children(tomorrow's citizens).
10/09/2025
VVK Dashabdi Booklet - A remembrance of ten years on the path of action
30/04/2023
We invite you to ViVeKotsav '23 - Celebrations of VVK
23/09/2022
...స్కూల్ పిల్లలకు రామాయణం పై 7 రోజుల శిబిరం - దసరా సెలవుల సందర్భంగా...
విద్యార్థి లోకానికి రామాయణం లోని విలువలను అందించాలనే ఉద్దేశ్యంతో మన వరంగల్ లోని కాశిబుగ్గలో వివేకభారతి సొసైటీ-వివేకానంద విద్యా కేంద్ర వారి ఆధ్వర్యంలో రామాయణం పై 7 రోజుల శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాస్టర్స్ తో రామాయణం నేపథ్యంలో డ్యాన్స్, డ్రాయింగ్ కూడా నేర్పించబడును. ముగింపులో నిర్వహించే వివిధ పోటీల్లో విజేతలకు ₹10,000 విలువ గల బహుమతులు అందజేయబడును.
శిబిరం తేదీలు : 26 సెప్టెంబర్-2 అక్టోబర్
ఎవరు పాల్గొనవచ్చు : 5 నుండి 10 తరగతుల విద్యార్థులు
శిబిరం స్థలం :వివేకానంద విద్యా కేంద్ర, కాశిబుగ్గ శివాలయం దగ్గర, వరంగల్
పేరు నమోదుకు చివరి తేదీ: 25 సెప్టెంబర్ 2022, ఆదివారం
శిబిరం ఫీజు: ₹300
9121562358 నంబర్ కు JaiSriram అని టైప్ చేసి message పంపి మీ పేరు నమోదు చేసుకోవచ్చు.
జై శ్రీరామ్ !
జై వివేకానంద !
18/08/2022
Azadi Ka Amrit Mahotsav celebrations in Vivekananda Vidya Kendra on 15th Aug 2022, during 2 PM to 9 PM.
* 75 Freedom fighters are allocated to 75 youth to speak about them just a minute
* Movie shows on the freedom fight struggle
* Patriotic dances and songs
* Guest speeches: On the life of Sri Aurobindo by Sowmithri Lakshmanacharya garu and About "Freedom fight is still going on" by Aman ji
* Photo frame of patriots collage is released by Dr. Swaroopa garu and they are distributed to all the participants
11/05/2022
ViVeKotsav '22 - Conclusion ceremony of 2021-2022 academic year.
30/04/2022
రేపటి వివేకోత్సవంలో ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు నేర్చుకున్న యోగాసనాలు, శ్లోకా పఠనం, దేశభక్తి గీతాలాపన, నృత్యం, హనుమాన్ చాలీసా పారాయణం లాంటి వాటన్నింటినీ కలిపి ఒక ప్రదర్శన చేయబోతున్నారు. వివేకానంద విద్యా కేంద్ర నిర్వహణకు సహకరిస్తున్న దాతలు, అతిధులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు మీ ఆశీస్సులను, అభినందనలను అందజేయగలరు... అందరూ ఆహ్వానితులే...
13/01/2022
Vivekananda Jayanthi Celebrations 2022 Day3-Sports festival- Chief guest- Khanapuram Uday Kumar garu, Chowkidar Thirumal Thoutam
13/01/2022
Vivekananda Jayanthi Celebrations 2022 Day2-Rangoli Competition- Chief guest - Appala Prasad garu, Dr. Swarnalatha garu and Pokala Jyothi garu
13/01/2022
Vivekananda Jayanthi Celebrations 2022 Day1- Blood donation camp - Chief guest-Dr. Bandela Mohan Rao garu, Santhosh Manduva, Md. Azam
13/01/2022
The four-day-long celebrations of Swami Vivekananda Jayanthi convened by Viveka Bharathi Society went on really well. Our intention to pump the ideology of Swami Vivekananda to the next generations has been fulfilled.
While the blood donation drive was held on the first day, rangoli competitions were held on the second day, sports on the penultimate day & Jayanthi celebrations on the final day today apart from the online speech competitions to the students.
Eminent personalities from different walks of life addressed the students regarding the inspirational life & motivational teachings of Swami Vivekananda.
07/10/2021
నేటి తరం విద్యార్థినీ విద్యార్థులకు రామాయణం లోని విలువలను చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో రామాయణ కథాశ్రవణ సప్తాహ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ప్రముఖ సాహితీవేత్తలు, వక్తలు ఈ రామకార్యంలో పాలుపంచుకుంటున్నారు కావున తల్లిదండ్రులు, పెద్దలు చొరవతో తమ పిల్లలకు ఈ దసరా సెలవుల్లో 7 రోజులపాటు సాయంత్రం 6 గంటలకు క్రమం తప్పక దగ్గర ఉండి మరీ వినిపిస్తూ తాము కూడా వింటారని ఆశిస్తున్నాము. చివరిలో సందేహ నివృత్తికి కూడా సమయం ఉంటుంది.
Youtube live link:
https://youtube.com/channel/UC145tVT6_z5p98r6mC-ltPw
Vandemataram Foundation Vandemataram Vishnuchaitanya
Vandemataram Ravindra
| Monday | 5pm - 9pm |
| Tuesday | 5pm - 9pm |
| Wednesday | 5pm - 9pm |
| Thursday | 5pm - 9pm |
| Friday | 5pm - 9pm |
| Saturday | 5pm - 9pm |
| Sunday | 5pm - 8pm |