Thushara Degree College, Rampur

Call Directions Website

Thushara Degree College, Rampur Thushara Degree & PG College-Rampur,Warangal District,Telangana State.Any One Can Share College Activities,Scholarship Details & Moments In The Institute.

Day of the Day!
22/12/2021

Day of the Day!

31/07/2021

Offer of the Day!

*తుషారా విద్యార్థులకు చక్కని అవకాశం!*

కోవిడ్ కారణంగా తమ లక్ష్యాలను అందుకోలేకపోయి, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్.ఐ లేదా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్దమవుతున్న తుషారా విద్యార్థులకు మంచి అవకాశం.

ఎటువంటి కోచింగ్ ఫీసు లేకుండా, కేవలం హాస్టల్ ఫీజుతో రాష్ట్ర పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వబడుతుంది.

శిక్షణ పొందగోరు విద్యార్థులు తప్పనిసరిగా హాస్టలులోనే ఉండవలసి ఉంటుంది.

ఈ 4 నెలల శిక్షణ అవకాశం బయటి విద్యార్థులకి కూడా శిక్షణ మరియు వసతి కలిఔకుని 30,000 రూపాయల శిక్షణ రుసుముతో ఇవ్వబడుతుంది. తెలిసిన వారికి ఈ సమాచారము తెలియచేయగలరు. పరిమిత సంఖ్యలో ఎంపిక చేయబడ్డ విద్యార్థులనే తీసుకుంటున్నందుచేత, అభ్యర్థులను మొదటవచ్చిన వారికి మొదట అనే ప్రాతిపదిక మీద అవకాశం ఇవ్వబడుతుంది.

కనుక తుషారా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు.

తుషారా - డిఫెన్స్ అకాడెమీ & కాంపెటిటివ్ స్టడీస్
రాంపూర్, హైదరాబాద్ హైవే, వరంగల్.

# # # # # # # # # # # # # # #

ఇంటర్ పూర్తి చేసుకున్న నూతన విద్యార్థులకు మూడు సంవత్సరాల డిగ్రీ విద్యతో పాటు డిఫెన్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వబడుతుంది.

# 10 ఎకరాల సువిశాల సొంత ప్రాంగణము
# అన్నివసతులు కలిగిన హాస్టల్
# 28 సంవత్సరముల అనుభవము కలిగిన తుషారా డిగ్రీ కళాశాలలో (అదే ప్రాంగణములో) డిగ్రీ విద్య
# అనుభవజ్ఞులైన శిక్షకులు మరియు అధ్యాపకులు
# రోజు/వారాంతపు పరీక్షలు
# ఫలితాల క్రోడీకరణ మరియు విశ్లేషనాత్మక వివరణ
# 24X7 ఇంటర్నెట్ మరియు కంప్యూటర్ల సౌకర్యం

నిర్వాహకులు:

శ్రీ బి. మురళీధర్ - అకాడెమీ డైరెక్టర్
మేజర్ వి. నరేందర్ - ప్రిన్సిపల్

వివరాలు మరియు ఉచిత శారీరక ధృఢత్వ పరీక్ష కొరకు సంప్రదించండి:

శ్రీ పి. రాజు - 9573516673
శ్రీ అనిల్ - 8309435264

Invitation of the Day!Dear Thusharian alumni!Please register yourselves athttp://www.thusharacollege.com/alumni.phpLet u...
26/04/2019

Invitation of the Day!

Dear Thusharian alumni!

Please register yourselves at

http://www.thusharacollege.com/alumni.php

Let us get together for a Silver Jubilee Celebrations soon.

Pass on the information to all Thusharians

website description

17/04/2019

Address

Main Road, Beside VMR Polytechnic, Rampur
Warangal
506151

Alerts

Be the first to know and let us send you an email when Thushara Degree College, Rampur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share