DduGky Skill Development

DduGky Skill Development Central Government, "DDU-GKY" ద్వారా నిరుద్యోగ యువతకు 3Months of Free Skill Development training, Free Hostel మరియు 100% ఉద్యోగాలను కల్పిస్తుంది.

DDU-GKY (దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన)
సరైన స్కిల్స్ లేక యువతలో నిరుద్యోగం పెరిగిపోతోంది, ఈ సమస్యను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం "25సెప్టెంబర్2014 న పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ 98 వ జయంతి సందర్భంగా DDU-GKY" ని, ప్రధానమంత్రి మరియు కేంద్రమంత్రులు ప్రారంభించారు. DDU-GKY యొక్క విజన్ "18 నుంచి 28 సంవత్సరాల వయస్సు గల గ్రామీణ పేద యువతను ఆర్థికంగా స్వతంత్రంగా మరియు ప్రపంచవ్యాప్తంగా సంబంధిత శ్రామిక శక్తిగా మార్చడం." DDU-GKY జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో ఒక భాగం(NRLM), గ్రామీణ పేద కుటుంబాల ఆదాయానికి వైవిధ్యాన్ని జోడించడం మరియు గ్రామీణ యువత కెరీర్ ఆకాంక్షలను తీర్చడం అనే ద్వంద్వ లక్ష్యాలతో పని చేస్తుంది. DDU-GKY ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉచిత హాస్టల్ మరియు 100% గా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది.
ఈ ట్రైనింగ్ లో యువత విద్యాఅర్హత మరియు కోర్సుల ఎంపిక ఆధారంగా, ఆయారంగాలలో అనుభవజ్ఞులైన నిపుణులచే శిక్షణతో పాటు, ఇతర ఉపాధి మార్గాలకు ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్, కంప్యూటర్, లైఫ్ స్కిల్స్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్లలో శిక్షణ ఇవ్వబడును.

08/08/2021

DDU-GKY (దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన).
ఈ ట్రైనింగ్ లో యువత అర్హత మరియు ఎంపిక ఆధారంగా వివిధ కోర్సులలో అనువభవజ్ఞులైన ఆయా రంగ నిపుణులచే శిక్షణతో పాటు ఇంగ్లీష్, కంప్యూటర్, లైఫ్ స్కిల్స్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్లలో శిక్షణ ఇవ్వబడును.
ఈ కార్యక్రమంలో భాగంగా మీకు 3నెలల ఉచిత భోజన,వసతి(Free Hostel) కూడా కల్పించబడుతుంది, ట్రైనింగ్ పూర్తి అయిన వెంటనే ఉద్యోగాలు కూడా కల్పించబడును.

08/08/2021

ఈ ట్రైనింగ్ లో యువత విద్యా అర్హత మరియు కోర్సుల ఎంపిక ఆధారంగా, ఆయారంగాలలో అనుభవజ్ఞులైన నిపుణులచే శిక్షణతో పాటు, ఇతర ఉపాధి మార్గాలకు ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్, కంప్యూటర్, లైఫ్ స్కిల్స్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్లలో శిక్షణ ఇవ్వబడును.

*సరైన స్కిల్స్ లేక యువతలో నిరుద్యోగం పెరిగిపోతుంది, ఈ సమస్యను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం, DDU-GKY(దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన) ని ప్రారంభించింది. DDU-GKY యొక్క విజన్ "గ్రామీణ పేద యువతను ఆర్థికంగా, స్వతంత్రంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా సంబంధిత శ్రామికశక్తి గా మార్చడం."

Golden opportunity for unemployment youth with this Free certified central government scheme DDU-GKY.Free skill developm...
08/08/2021

Golden opportunity for unemployment youth with this Free certified central government scheme DDU-GKY.
Free skill development training with free hostel facility and 100% job opportunities.

Free Admissions are in progress for Unemployment Youth...Limited vacancies only!!
13/03/2021

Free Admissions are in progress for Unemployment Youth...
Limited vacancies only!!

Limited vacancies for new batch!!
09/03/2021

Limited vacancies for new batch!!

02/03/2021

Limited Vacancies!!
ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ హాస్టల్ & జాబ్స్ కి ఆకరి తేదీ: 06/March/2021.
ఈ ట్రైనింగ్ లో యువత విద్యా అర్హత మరియు కోర్సుల ఎంపిక ఆధారంగా, ఆయారంగాలలో అనుభవజ్ఞులైన నిపుణులచే శిక్షణతో పాటు, ఇతర ఉపాధి మార్గాలకు ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్, కంప్యూటర్, లైఫ్ స్కిల్స్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్లలో శిక్షణ ఇవ్వబడును.

Central Government, "DDU-GKY" ద్వారా నిరుద్యోగ యువతకు 3Months of Free Skill Development training, Free Hostel మరియు 100% ఉద్యోగాలను కల్పిస్తుంది.

02/03/2021
02/03/2021

Limited Vacancies!!
ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ హాస్టల్ & జాబ్స్ కి ఆకరి తేదీ: 06/03/2021

Address

Hunter Road
Warangal
506002,506001

Website

Alerts

Be the first to know and let us send you an email when DduGky Skill Development posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category