24/05/2022
10th తర్వాత ఏ గ్రూప్ లో జాయిన్ కావాలి అని అయోమయంలో ఉన్నారా?
తల్లి తండ్రులకు మరియు విద్యార్థులకు శుభవార్త. ఇప్పుడు Resonance Warangal ఆధ్వర్యంలో ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు . ప్రముఖులు Sri J.D. Laxmi Narayana Retd. IPS, Sri. RK Varma Founder of Resonance Kota, Rajasthan. Sri.Gampa Nageshwar Rao -Motivational speaker & సైకాలజిస్ట్ గార్లచే career గైడెన్స్
May 29th, 10am
Venue: ASSUNTHA Bhavan Banquet hall, Opp: D-Mart, Subedari Hanamkonda.