17/09/2023
ప్లాస్టర్ అఫ్ పారీష్ వద్దు మట్టి వినాయకుడే ముద్దు అనే నినాదం తో మా సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణం పట్ల మన బాధ్యతని వివరిస్తూ, ప్రతీ ఒక్కరూ మట్టి వినాయకుడినే పూజించాలని ప్రజలకి అవగాహన కల్పిస్తూ విజ్జి స్టేడియం మరియు అయ్యన్న కోనేరు వద్ద మట్టి గణపతి విగ్రహాలని పంపిణి చెయ్యటం జరిగింది..