07/06/2021
మహాత్మ జ్యోతిబా ఫూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయముల సంస్థ(రి)
2 వ అంతస్తు, ప్లాట్ నెం.9, 4 వ వీధి , బండి స్టాన్లీ వీధి, ఉమా శంకర్ నగర్, కానూరు , విజయవాడ-520007
2021-22 విద్యా సంవత్సరమునకు 5 వ తరగతి ప్రవేశ ప్రకటన
మహాత్మ జ్యోతిబా ఫూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయముల సంస్థచే నడుప బడుచున్న 92 పాటశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి గానూ 5 వ తరగతి (ఇంగ్లిష్ మీడియం)లో విద్యార్థులను లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాటశాలల కేటాయింపు జరుగును .
ప్రవేశానికి అర్హత : 1. వయస్సు : బి .సి . మరియు ఈ .బి.సి . (BC /EBC) లకు చెందిన వారు 01-09-2010 నుండి 31-08-2012 మధ్య పుట్టి వుండాలి. యస్.సి. మరియు యస్.టి. (ఎస్‌సి/ఎస్‌టి) లకు చెందిన వారు 01-09-2008 నుండి 31-08-2012 మధ్య పుట్టి వుండాలి. 2. సంబందిత జిల్లాలో 2019-20 & 2020-21 విద్యా సంవత్సరములలో నిరవదికముగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాటశాలలో 3 మరియు 4 తరగతులు చదివి వుండాలి. 3. ఆదాయ పరిమితి అభ్యర్థి యొక్క తల్లి , తండ్రి/సంరక్షకుల సంవత్సర ఆదాయము 2020-21 ఆర్థిక సంవత్సరమునకు రూ.1,00,000/-లు మించి ఉండరాదు. 4. దరఖాస్తు: దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రం కొరకు http://www.mjpapbcwr.in ను చూడగలరు. 5. దరఖాస్తు చేయు విధానం : అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఆన్ లైన్ లో తేదీ 14-06-2021 నుండీ తేదీ 30-06-2021 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయు విధానములో సందేహమున్నచో పాఠశాల కార్యాలయ పని వేళలు ఉదయం 10.00 గం.ల నుండీ సాయంత్రం 4.30 గం.ల లోపు క్రింద పేర్కొన్న పాఠశాలల ప్రిన్సిపాల్ వార్ల నెంబర్ లకు సంప్రదించగలరు.
Cell Nos. of Principals, MJPAPBCWRE Institutions
S.No
Dist.
Name of the school
Type
PRINCIPAL
CELL NO.
1
Srikakulam
Tekkali
Girls
B.DAMODARA RAO
9866559613
2
Ampolu
Boys
J. LAKSHMANA MURTHY
9440710584
3
Akkupalli (F)
Boys
M. PAPARAO
9490344328
4
Srikakulam
Girls
G. SWARAJYA LAKSHMI
9177016984
5
Palasa
Girls
K. VIDYADHAR
9490049364
6
Santhabommali
Boys
P. SIMGHACHALAM
7981257433
7
Pathapatnam
Girls
M. NARASIMHULU
8332046705
8
Amudalavalasa
Girls
G.VASUDEVA RAO
9849923779
9
Narsannapeta
Boys
G. SRIRAMULU
8179549161
10
Vizianagaram
Gajapathinagaram
Boys
K. ESWARA RAO
9440434257
11
Nellimarla
Girls
K.B.B. RAO
9866559616
12
Nellimarla(F)
Boys
P. DHARMAJA RAO
9290084240
13
Parvathipuram
Girls
R. NAGAVENI
9652818307
14
Gantyada (V) & (M)
Girls
P.V. RAMANAMMA
6302996998
15
Vizianagaram (M)
Boys
B. SANKAR RAO
9493596857
16
Salur
Girls
M. PENTAIAH
8179811080
17
Kothavalasa (V)(M)
Girls
U.V.K. PATRO
7032220043
18
Kurupam
Boys
B. SEETHARAM,
8555940443
19
Karada (V), Bobbili (M)
Boys
G. PURUSHODI
9985681096
20
Visakhapatnam
Simhachalam
Boys
D. SATYA RAO
9866559619
21
Thanam School
Girls
V. SIVARAMAM
9866559620
22
Annavaram (F)
Girls
V.S. SAILAJA
9949821426
23
Chodavaram
Girls
M.V. RATNA KUMARI
9441332078
24
Peddanarava) Pendurthi
Boys
N.L. NARASIMHA RAO
8639641768
25
Payakaraopet
Girls
DSPRAKASA RAO (I/C)
9493426497
26
Narsipatnam
Boys
N. VENKATA REDDY
9989082711
27
Anakapalli
Boys
D. VENKATESWARLU
9491906540
28
East Godavari
Amalapuram(Samanasa)
Boys
Dr.Y.T.S. RAJU
7989746045
29
Sarpavaram(Karapa)
Boys
D. ESWARARAO
8008304064
30
Tuni
Boys
D.S. PRAKASH RAO
9493426497
31
Peddapuram
Boys
EARNEST C.K.P.
9490186560
32
Rajahmundry Rural
Girls
G. AKHILA (FAC)
8985461772
33
Anaparthi
Boys
K.V.RAMAKRISHNA RAO
9849642721
34
West Godavari
Veemuladeevi (F)
Boys
G.V.GOPALAKRISHNA
9121615923
35
Narsapuram
Girls
CH.K. SHAILAJA
9959682235
36
Kadakatla( TP gudem)
Boys
G. SURYA KUMARI©
6303520949
37
Eluru
Girls
V.RAMAKOTESWARAMMA©
9440508333
38
Palakollu
Boys
G.V.GOPALAKRISHNA (FAC)
9121615923
39
Kovvuru
Boys
V. ANAND RAJ
9160505522
40
Penugonda
Boys
Ch.K. SHAILAJA (I/c)
9493479523
41
Krishna
Mopidevi School
Boys
K. VEERA RAVI (FAC)
9848792489
42
Jaggayyapeta
Boys
J. KAVITHAKAMAL©
9346076206
43
Machilipatnam
Girls
Dr.M.Anitha©
9494760434
44
Mylavaram
Boys
K. RAMAMOHAN RAO
8555908091
45
Guntur
Nizampatnam
Boys
K.NARAYANA RAO (FAC)
9866559636
46
Nakshatra Nagar (F)
Girls
M. RAMESH CHANDRA
9493922110
47
Narasaraopet
Girls
S. SUNEETHA
9515411954
48
Sattenapalli
Girls
M. VENKATESWARLU
9959033209
49
Vinukonda
Boys
D.VENKATESWARA PRASAD
7032726031
50
Gurazala
Boys
P.SRINIVASA RAO
9440856256
51
Prakasam
Vetapalem
Boys
B. RAJANI KUMARI
8074463282
52
Markapur
Girls
K. NAGAMANI
9490139992
53
Tanguturu(F)
Girls
A. HARI BABU (FAC)
9441130614
54
Yerragondapalem
Boys
Y.KOTESWARAMMA
7993016955
55
Kondepi
Boys
K. RAJARAO
9515121249
56
SPSR Nellore
Kota
Boys
M.THIRUPATHAIAH(FAC)
9866559643
57
D.varisatram
Boys
P. MADHAVAIAH
9866559644
58
Golagamudi
Girls
D. KONDALA RAO
8247698231
59
Gudur
Girls
L. RAMAMURTHY (C)
9493050565
60
North Amaluru
Girls
VV RAMANA PRASAD
9440393837
61
YSR Kadapa
Nandalur
Girls
L. KRISHNAVENI
9866559605
62
Onipenta
Girls
K.SWAPNA PRIYA (FAC)
9866559658
63
Kamalapuram
Boys
S. VEERANJANEYULU
9703083764
64
Jammalamadugu
Boys
KVSR.KRISHNA REDDY
9885466501
65
Thonduru
Girls
N. HARITHA (FAC)
9000205989
66
Kurnool
Srisailam
Boys
B. JAWAHAR (FAC)
9866559665
67
Gorantla
Boys
K. CHENCHAMMA
9866559664
68
Arekal
Girls
B.S. DEVAMMA
9398043648
69
Nerawada
Girls
S. JAYAMMA
9866559668
70
Allagadda
Girls
A. VENKATA RAMUDU
7780712810
71
Veldurthy
Girls
S. SHAMSUNNISA
9490058198
72
I.Kothapeta (Banaganapalli)
Boys
P. RAGHAVENDRA(FAC)
9491164081
73
Ananthapuramu
Lepakshi
Boys
P. PRASAD (School Prl.)
9866559652
74
Pennahobilam
Boys
K.J. JONATHAN
9052316764
75
Tekulodu
Girls
Y. JAYASIMHA NAIDU
9866559655
76
Nasanakota
Girls
PMK SANGEETHA KUMARI
9440420558
77
Gudibanda
Girls
K. JYOTHI © I/C
9948643389
78
Gundumala
Boys
Y.SYAMBHOOPALREDDY(FAC)I/C
9866551811
79
Gonabavi
Girls
M. SREEDEVI
9492323484
80
Peruru
Boys
P. GOPAL (I/c)
9490884949
81
Roddam-1
Boys
P. GOPAL
9490884949
Roddam-2
Boys
P.M.GANGADHAR (I/c)
9346560329
82
Bukkapatnam
Girls
SK Basheerunnesa Begam(C)
9000319772
83
Kalyanadurgam
Boys
U.SREENIVASULU- (FAC)
8919678755
84
Regatipalli, Dharmavaram
Boys
N. KARUNA JYOTHI
9490123969
85
D.Hirehal
Girls
C. NARAYANASWAMY©
7893306450
86
Chittoor
Satyavedu
Boys
N. SREENIVASULU
8978243941
87
Piler
Girls
DR. C. OBALESU
9515120268
88
Kalikiri
Girls
Y. SOMASEKHAR
9000715637
89
Sodum
Boys
V.SRINIVASULU REDDY (FAC)
9441262027
90
Udayamanikyam
Girls
M. GEETHANJALI
9494405102
91
Pedapanjani
Girls
A. JYOSTNA
9492077717
92
Thamballapalli
Boys
S. NIRMALA (FAC)
7013354577
93
Ithepalli
Boys
B.DEVI SULOCHANA
9440175939
పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక విధానం:
1. రిజర్వేషన్( రిజర్వేషన్ల వివరాలు పట్టిక(1) నందు ఇవ్వబడినది)
2. స్థానికత
3. ప్రతేక కేటగిరి(అనాధ/మత్స్యకారుల పిల్లలు) మరియు
4. అభ్యర్ధి కోరిన పాఠశాల ఆధారంగా ఎంపిక జరుగును
5. జిల్లాలవారిగా పాఠశాలల వివరాలు, జిల్లాలు పట్టిక మరియు పాఠశాల వారీగా కేటాయించిన సీట్లు పట్టిక (2) నందు ఇవ్వబడినది
6. ప్రవేశములు లాటరీ పద్దతి ద్వారా చేయబడును.
పట్టిక(1)
బీ. సి. గురుకుల పాటశాలలలో ప్రవేశానికి రిజర్వేషన్ల వివరాలు
Seat Matrix for Admission into V Class for the year 2021-22
School
OC/
EBC
BC
SC
ST
ORPHAN
Fishermen
Total
A
B
C
D
E
BC Resi. School
2%
20%
28%
3%
19%
4%
15%
6%
3%
0%
100%
Fishermen School
1%
7%
10%
1%
7%
4%
15%
6%
3%
46%
100%
పట్టిక(2)
List of MJPAPBCWR Schools in the State
Sl. No
District
Name of the Institutions
Type
V
Students’ Strength
1
Srikakulam
Tekkali
Girls
80
2
Ampolu
Boys
80
3
Srikakulam
Girls
40
4
Amudalavalasa
Girls
40
5
Narsanna peta
Boys
40
6
Santhabommali
Boys
40
7
Pathapatnam
Girls
40
8
Vizianagaram
Nellimarla
Girls
80
9
G P Nagaram
Boys
80
10
Nellimarla (Fishermen)
Boys
40
11
Gantyada
Girls
40
12
Salur
Girls
40
13
Karada, Bobbili
Boys
40
14
Parvathipuram
Girls
40
15
Vizianagaram
Boys
40
16
Kothavalasa
Girls
40
17
Kurupam
Boys
40
18
Visakhapatnam
Simhachalam
Boys
160
19
Thanam
Girls
80
20
Annavaram (Fishermen)
Girls
40
21
Peddanarava, Pendurthi
Boys
40
22
Narsipatnam
Boys
40
23
Anakapally
Boys
40
24
Chodavaram
Girls
40
25
Payakarao pet
Girls
40
26
East Godavari
Amalapuram (Fishermen)
Boys
80
27
Kakinada at Karapa
Boys
80
28
Tuni
Boys
40
29
Peddapuram
Boys
40
30
Anaparthi
Boys
40
31
Rajahmundry Rural
Girls
40
32
West Godavari
Vemuladeevi(Fishermen)
Boys
40
33
Narsapuram
Girls
80
34
Eluru
Girls
40
35
Palakollu
Boys
40
36
Tadepalligudem
Boys
40
37
Penugonda
Boys
40
38
Kovvuru
Boys
40
39
Krishna
Mopidevi (Fishermen)
Boys
80
40
Jaggayyapeta
Boys
40
41
Machilipatnam
Girls
40
42
Mylavaram
Boys
40
43
Guntur
Nizampatnam
Boys
40
44
Nakshatranagar (Fishermen)
Girls
40
45
Narsaraopet
Girls
40
46
Sattenapalli
Girls
40
47
Vinukonda
Boys
40
48
Gurzala
Boys
40
49
Prakasam
Vetapalem
Boys
40
50
Markapur
Girls
80
51
Tanguturu(Fishermen)
Girls
40
52
Kondepi
Boys
40
53
Yerragondapalem
Boys
40
54
Nellore
Kota
Boys
80
55
Doravarisathram
Boys
80
56
Golagamudi (Fishermen)
Girls
80
57
Gudur
Girls
40
58
North Amuluru
Girls
40
59
Chittoor
Sathyavedu (Fishermen)
Boys
80
60
Sodum
Boys
80
61
Udayamanikyam
Girls
80
62
Kalikiri
Girls
80
63
Piler
Girls
80
64
Pedapanjani at palamaneru
Girls
40
65
Ithepally
Boys
40
66
Thamballapalli
Boys
40
67
Ananthapuramu
Lepakshi
Boys
120
68
Pennahobilam
Boys
80
69
Peruru
Boys
80
70
Tekulodu
Girls
80
71
Nasannakota
Girls
80
72
Gundumala
Boys
80
73
Gudibanda
Girls
80
74
Gonabavi
Girls
40
75
Roddam(Penukonda)
Boys
40
76
Roddam-2
Boys
40
77
Regatipalli, Dharmavaram
Boys
40
78
D.Hirehal(Rayadurgam)
Girls
40
79
Bukkapatnam
Girls
40
80
Kalyanadurgam
Boys
40
81
Kadapa
Nandalur
Girls
80
82
Onipenta
Girls
80
83
Jammalamadugu
Boys
40
84
Kamalapuram
Boys
40
85
Thonduru
Girls
40
86
Kurnool
Gorantla
Boys
80
87
Srisailam
Boys
160
88
Arekal
Girls
80
89
Nerawada
Girls
80
90
Veldurthy
Girls
40
91
Allaggada
Girls
40
92
I. Kothapeta
Boys
40
Total
5160
విద్యార్థులకు అందించే సదుపాయములు
• ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో చదువుకునే అవకాశం.
• నెలకు రూ. 1250/- ల తో పౌష్టిక విలువలతో కూడిన మెనూ
• 3 జతల యూనిఫామ్ దుస్తులు
• దుప్పటి మరియూ జంపుకానా
• బూట్లు, సాక్స్
• టై మరియు బెల్ట్
• నోట్ పుస్తకములు
• టెక్స్ట్ పుస్తకములు
• ప్లేట్ , గ్లాస్, కటోర
• కాస్మోటిక్ చార్జీల నిమిత్తం బాలురకు 100 రూ.లు చొప్పున (v, vi), VII నుండి ఇంటర్మీడియట్ వరకు బాలురకు 125/-రూ.ల బాలికలకు 6, 7 వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు నెలకు 110/- రూ.ల చొప్పున మరియు 8 వ తరగతి ఆ పై తరగతుల పిల్లలకు నెలకు 160/- రూ.ల చొప్పున చెల్లించడం జరుగుచున్నది మరియు బాలురకు నెలకు రూ. 30/-లు చొప్పున సెలూన్ నిమిత్తం ఖర్చు చేయడం జరుగుచున్నది.
• 5 వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలలోనే విద్య నభ్యసించ వచ్చును .
• సమీకృత పౌష్టిక ఆహారం క్రింద రోజూ వేరుశనగ చిక్కి, వారానికి ఆరు దినములు గ్రుడ్డు, రెండు సార్లు చికెన్ ఇవ్వబడును.
ఉల్లాసభరితమైన, ఆహ్లాదకరమైన వాతావరణములో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయబడుతుంది. క్రీడలతో పాటు బోధనేతర కార్యక్రమాలలో కూడా శిక్షణ ఉంటుంది. గ్రంధాలయాలు, ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులతో విద్యాబోధన జరుగుతుంది. దరఖాస్తులను ఆన్ లైన్ లో http://apgpcet.apcfss.in/MJPAPBCWR/ వెబ్ సైట్ లో ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుండి దరఖాస్తు చేసుకొనగలరు.
కార్యదర్శి
మహాత్మ జ్యోతిబా ఫూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయముల సంస్థ
అమరావతి