ZPHSchool Zinnam

ZPHSchool Zinnam Our school is very near to gajapathinagaram.we have digital class rooms,computer lab,well equipped s

Andariki vinayakachaviti subhakankshaluMy son drawing
31/08/2022

Andariki vinayakachaviti subhakankshalu
My son drawing

మన రాష్ట్రంలో ఏ పాఠశాల విద్యార్థులు సాధించని ఘనతను సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిన్నాం. 2020-21 RGUKT సెట్ పరీక్...
26/01/2021

మన రాష్ట్రంలో ఏ పాఠశాల విద్యార్థులు సాధించని ఘనతను సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిన్నాం. 2020-21 RGUKT సెట్ పరీక్షలో 7గురు విద్యార్థులు IIIT కి ఎంపిక అయ్యారు అని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం.

Happy children's dayPlz watch video and subscribe, like and give commentsSupport our drawing srWho is the most talented....
14/11/2020

Happy children's day
Plz watch video and subscribe, like and give comments
Support our drawing sr
Who is the most talented.....

Painted by our drawing sr on the occassion of birthday to A.P.J. Abdul Kalam sr
15/10/2020

Painted by our drawing sr on the occassion of birthday to A.P.J. Abdul Kalam sr

వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాలు.......
05/03/2020

వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాలు.......

2019-20 National Means cm Merit Scholarship NMMS పరీక్షలో మా విద్యార్థులు తొమ్మిదిమంది ర్యాంకులు సాధించారు. అదేవిధంగా వ...
04/03/2020

2019-20 National Means cm Merit Scholarship NMMS పరీక్షలో మా విద్యార్థులు తొమ్మిదిమంది ర్యాంకులు సాధించారు.
అదేవిధంగా విజయనగరం జిల్లాలో అతి ఎక్కువ మంది ర్యాంకులు సాధించిన స్కూల్ మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిన్నాం అని తెలియజేయుటకు చాలా సంతోషిస్తున్నాము.

Our school projects got 1stprize in Javaharlal Nehru National Science , Maths and Environment science fair district leve...
16/12/2019

Our school projects got 1stprize in Javaharlal Nehru National Science , Maths and Environment science fair district level. it is conducted at Gvt high school, Gajapathinagaram. 2 projects got 1st prize.
We are selected for state level.

Koushal poster presentation lo ప్రథమ బహమతిని గెలుచుకున్న మా జిన్నం ఉన్నత పాఠశాల విద్యార్థిని P. చాందిని....
01/12/2019

Koushal poster presentation lo ప్రథమ బహమతిని గెలుచుకున్న మా జిన్నం ఉన్నత పాఠశాల విద్యార్థిని P. చాందిని....

14/05/2019

పదవ తరగతి ఫలితాల్లో మన పాఠశాల విద్యార్థులు 98% అత్యుత్తమ ఫలితాలు సాధించారు.
G.అప్పలనాయుడు 9.8 GPA
E.రమ్య. 9.7GPA
M.భానుమతి 9.7 GPA
G.భీష్మ. ‌‌‌‌‌ 9.7 GPA
K.హేమలత. 9.5 GPA
T.ప్రశాంతి 9.5 GPA
B.సూరిబాబు 9.3 GPA
K.సూరినాయుడు 9.3 GPA
E.సాయికుమార్ 9.3 GPA
P పైడిరాజు 9.2 GPA
A దీపిక. 9.2 GPA
Ch హైమావతి 9.2 GPA
G శ్యామల. ‌‌‌‌‌ 9.2GPA
G లావణ్య. 9.0 GPA
T విష్ణువర్దన్ 9.0 GPA
D యమున. 9.0. GPA
మొత్తం 87 మంది విద్యార్థులకు గాను 85 మంది ఉత్తీర్ణత సాధించారు

మన పాఠశాల విద్యార్దులు 5 గురు NMMS scholarships సాధించారు. ఈ scholarshipకి ఎంపిక అయిన వారికి సంవత్సరానికి 12,000₹ చొప్పు...
04/04/2019

మన పాఠశాల విద్యార్దులు 5 గురు NMMS scholarships సాధించారు. ఈ scholarshipకి ఎంపిక అయిన వారికి సంవత్సరానికి 12,000₹ చొప్పున 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తి అయ్యే వరకు ఈ ఉపకారవేతనం అందుతుంది. ఈ విద్యార్థులకు maths sr అయిన బాలమురళీకృష్ణ గారు శిక్షణ ఇచ్చారు.

Address

Vizianagaram
535270

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when ZPHSchool Zinnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to ZPHSchool Zinnam:

Shortcuts

Share

Category