Visakhapatnam News

Visakhapatnam News Vizag today

27/10/2024

02-11-2024 శనివారం కార్తిక బలి పాడ్యమి:
కార్తీక శుద్ధ పాడ్యమికే బలి పా14-11-2023 మంగళవారం కార్తిక బలి పాడ్యమి:
కార్తీక శుద్ధ పాడ్యమికే బలి పాడ్యమి అని పేరు. ఈ పాడ్యమి బలిచక్రవర్తికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు తెల్లవారుజామునే లేచి బలిచక్రవర్తిని పూజించాలి. బియ్యపు పిండితో బలిచక్రవర్తి బొమ్మను గీచి పూజ చేయవచ్చు. పూజ సమయంలో *"బలిరాజ నమస్తుభ్యం విరోచనసుత ప్రభో , భవిష్యేంద్ర సురారాతే పూజేయం ప్రతిగృహ్యతాం"* అని ప్రార్ధించాలని , గోవర్ధనపూజ చేయాలని , ఆవులను అలంకరించి స్వేచ్చగా తిరగనివ్వాలని , శక్తి కొలది దానం చెయాలని చెప్తారు.
ఇది బలిచక్రవర్తికి సంబంధించిన కధ. వామనుడైన విష్ణువుకు *'మాట తిరుగని మానధనుడైన బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని దానం చేశాడు. అందుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమన్నాడు.*
అప్పుడు బలిచక్రవర్తి *"దేవా ! నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను. నాకోసం కోరడానికి ఏమి లేదు. లోకం కోసం ఒక వరం అర్ధిస్తున్నాను. ఇష్టమైతే అనుగ్రహించు. నేను దానమిచ్చిన భూమిని వామనుడివై అంతటా ఆక్రమించావు. కనుక నీ మూడు అడుగులకు సంకేతంగా - 🌹ఆశ్వయుజ బహుళ చతుర్దశి , అమావాస్య , కార్తీక శుద్ధ పాడ్యమి(3 రోజులు)- భూలోకంలో బలిచక్రవర్తి రాజ్యంగా ఉండాలి. నా రాజ్యంలో దీపదానం , దీప పూజ చేసే ఇంట్లో నీ భార్య లక్ష్మీ దేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికి చీకటే ఉండాలి"* అన్నాడు. విష్ణువు తధాస్తు అన్నాడు.
*బలిచక్రావర్తి* కార్తీక శుద్ధ పాడ్యమి - తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి సాయంకాలం వస్తాడు. అతనివెంట గదాధరుడైన భగవంతుడు మహావిష్ణువు వస్తాడు. ఇలా భక్తుడూ , భక్తరక్షకుడైన భవంతుడు - ఇద్దరు వస్తారు కనుక వీధులు శుభ్రంగా ఉండి , ప్రతి ఇంటి ముంగిట దీపాలూ , మామిడితోరణాలు , రంగురంగుల ముగ్గులూ ఉండటం చూసి , తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందం , ఉత్సాహం , భోగభాగ్యాలతో హాయిగా ఉన్నారని బలి సంతోషపడతాడు. భగవంతుడు ఆనందిస్తాడు. అందువల్ల దీపావళి మరుసటి రోజు *'బలి పాడ్యమి'* అయ్యింది. అంతేకాని జంతుబలులతో విందుచేసుకోవడం బలి పాడ్యమి కాదు.
డ్యమి అని పేరు. ఈ పాడ్యమి బలిచక్రవర్తికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు తెల్లవారుజామునే లేచి బలిచక్రవర్తిని పూజించాలి. బియ్యపు పిండితో బలిచక్రవర్తి బొమ్మను గీచి పూజ చేయవచ్చు. పూజ సమయంలో *"బలిరాజ నమస్తుభ్యం విరోచనసుత ప్రభో , భవిష్యేంద్ర సురారాతే పూజేయం ప్రతిగృహ్యతాం"* అని ప్రార్ధించాలని , గోవర్ధనపూజ చేయాలని , ఆవులను అలంకరించి స్వేచ్చగా తిరగనివ్వాలని , శక్తి కొలది దానం చెయాలని చెప్తారు.
ఇది బలిచక్రవర్తికి సంబంధించిన కధ. వామనుడైన విష్ణువుకు *'మాట తిరుగని మానధనుడైన బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని దానం చేశాడు. అందుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమన్నాడు.*
అప్పుడు బలిచక్రవర్తి *"దేవా ! నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను. నాకోసం కోరడానికి ఏమి లేదు. లోకం కోసం ఒక వరం అర్ధిస్తున్నాను. ఇష్టమైతే అనుగ్రహించు. నేను దానమిచ్చిన భూమిని వామనుడివై అంతటా ఆక్రమించావు. కనుక నీ మూడు అడుగులకు సంకేతంగా - 🌹ఆశ్వయుజ బహుళ చతుర్దశి , అమావాస్య , కార్తీక శుద్ధ పాడ్యమి(3 రోజులు)- భూలోకంలో బలిచక్రవర్తి రాజ్యంగా ఉండాలి. నా రాజ్యంలో దీపదానం , దీప పూజ చేసే ఇంట్లో నీ భార్య లక్ష్మీ దేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికి చీకటే ఉండాలి"* అన్నాడు. విష్ణువు తధాస్తు అన్నాడు.
*బలిచక్రావర్తి* కార్తీక శుద్ధ పాడ్యమి - తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి సాయంకాలం వస్తాడు. అతనివెంట గదాధరుడైన భగవంతుడు మహావిష్ణువు వస్తాడు. ఇలా భక్తుడూ , భక్తరక్షకుడైన భవంతుడు - ఇద్దరు వస్తారు కనుక వీధులు శుభ్రంగా ఉండి , ప్రతి ఇంటి ముంగిట దీపాలూ , మామిడితోరణాలు , రంగురంగుల ముగ్గులూ ఉండటం చూసి , తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందం , ఉత్సాహం , భోగభాగ్యాలతో హాయిగా ఉన్నారని బలి సంతోషపడతాడు. భగవంతుడు ఆనందిస్తాడు. అందువల్ల దీపావళి మరుసటి రోజు *'బలి పాడ్యమి'* అయ్యింది. అంతేకాని జంతుబలులతో విందుచేసుకోవడం బలి పాడ్యమి కాదు.

03-10-2024 నుండి 12-10-2024 వరుకు విజయ దశిమి Vijayadashami నవరాత్రి పరిపూర్ణ పూజ విధానం Navratri festival :పూర్తీ సమాచార...
02/10/2024

03-10-2024 నుండి 12-10-2024 వరుకు విజయ దశిమి Vijayadashami నవరాత్రి పరిపూర్ణ పూజ విధానం Navratri festival :
పూర్తీ సమాచారం కోసం క్రింద లింక్ నొక్కండి

https://srijanayitriastrology.blogspot.com/2016/09/vijayadasham-i-navratri-festival.html?fbclid=IwY2xjawFqRZ5leHRuA2FlbQIxMQABHeSF78aXMKEiXYpIs9fb_Pqb1t8IKRYhINv24qYKODw7mRxpD-C9w2j5UA_aem_WpKwrs-eEdIx9q7ad4n9eQ

విజయ దశిమి Vijayadashami : Dasara festival : Navratri festival : దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. రాక్షసుడు మహిషాసురుడిని కాళికా ద...

16/09/2024

17-09-2024 మంగళవారం నేటి యోగక్షేమం :
నిద్రలో సర్పములు తరుచుగా స్వప్నం లో కి వస్తే ఏమి చెయ్యాలి ?
సర్పదోషం/ నాగ దోషము లేదా కాలసర్ప దోష నివారణ లేదా నాగ దోషం నివారణార్థం ఈ రోజు జంట నాగుల విగ్రహం వద్దకు వెళ్లి మొదట నీరు తర్వాత పాలు ,మరల నీరు తో విగ్రహం తాకకుండా అభిషేకం చేసి తెల్ల జిల్లేడు ఆకుపై బెల్లం ముక్క నైవేద్యం గా పెట్టి ,11 ప్రదాక్షణలు చేయవలెను, ఈ కార్యక్రమ చేస్తున్నంత సేపు ఓమ్ మానస దేవేయా నమః అనుకుంటూ మంత్రం జపం చేయవలెను. ఇలా చేయుట ద్వారా కాలసర్ప దోష నివారణ లభించును.

17-09-2024 మంగళవారం నేటి రాశిఫలాలు : మేషం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ఆటంకాలు.  ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణా...
16/09/2024

17-09-2024 మంగళవారం నేటి రాశిఫలాలు :

మేషం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కొత్త వస్తువుల సేకరణ. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

మిథునం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

సింహం: వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. సోదరులు, మిత్రులతో కలహాలు. వ్యాపార లావాదేవీలు సామాన్యస్థితి. ఉద్యోగాలలో సమస్యలు పెరుగుతాయి.

కన్య:ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

తుల: సన్నిహితులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

వృశ్చికం:పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

ధనుస్సు:ఉద్యోగ, వివాహయత్నాలు కలసివస్తాయి. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మకరం: పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు. ధనలాభం. వ్యవహార విజయం. వ్యాపారాలు వృద్ధి. ఉద్యోగాలలో కొంత పురోగతి.

కుంభం:చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కారం. ధన,వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

మీనం: చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

Comments

18/08/2024

19-08-2024 సోమవారం నేటి పంచాంగం :
శ్రీ క్రోధి నామ సంవత్సరం,దక్షిణాయణం - వర్ష ఋతువు,శ్రావణ మాసం - శుక్ల పక్షం,తిథి:పూర్ణిమ రా12.43 వరకు,నక్షత్రం:శ్రవణం ఉ9.04 వరకు,యోగం:సౌభాగ్యం ఉ6.01 వరకు తదుపరి శోభన తె3.26 వరకు,కరణం:విష్ఠి మ1.38 వరకు తదుపరి బవ రా12.43 వరకు,వర్జ్యం:మ12.52 - 2.23,దుర్ముహూర్తము:మ12.28 - 1.19
మరల మ2.59 - 3.50,అమృతకాలం:రా10.00 - 11.31,రాహుకాలం:ఉ7.30 - 9.00,యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00,సూర్యరాశి:సింహం||చంద్రరాశి: మకరం,సూర్యోదయం:5.46 || సూర్యాస్తమయం:6.21,శ్రావణ పూర్ణిమ / జంధ్యాల పూర్ణిమ,హయగ్రీవ జయంతి ,విఖనస జయంతి,రాఖీ పండుగ,రక్షాబంధన్ శుభాకాంక్షలతో,సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు,గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

16-07-2024 మంగళవారం ఆలస్య  వివాహ/సంతాన /ఆర్దిక  సమస్యలు తొలగుటకు  నేటి యోగక్షేమం :ఎవరికి అయితే వివాహం ఆలస్యం అవ్వుతుందో ...
15/07/2024

16-07-2024 మంగళవారం ఆలస్య వివాహ/సంతాన /ఆర్దిక సమస్యలు తొలగుటకు నేటి యోగక్షేమం :

ఎవరికి అయితే వివాహం ఆలస్యం అవ్వుతుందో వాళ్ళు నేడు మీ దగ్గరలో ఉన్న హనుమాన్ స్వామి వారి ఆలయం దర్శించి, స్వామివారికి అప్పాల మాలను సమర్పించి , తెల్ల జిల్లేడు వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేసి , స్వామి వారి తోక కు సింధూర లేపనం పూసి తమల ఆకులపై శ్రీ రామ అని రాసి స్వామివారికి సమర్పించి,హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని రావాలి, సాయంత్ర సమయం లో గృహం లో దీపారాధన చేసుకొని పుల్లని చాకులేట్ చిన్నపిల్లలకు పంచవలెను , ఇలా చేసిన యెడల త్వరలోనే వివాహ/సంతాన / ఆర్ధిక ప్రయత్నములు ఫలించును.

07-07-2024 ఆదివారం నేటి విశిష్టత ☀️ఈరోజు రవిపుష్యయోగం☀️: "రవిపుష్యయోగం". పుష్యమీ నక్షత్రంతో కలిసిన ఆదివారం నాడు శుభకార్య...
07/07/2024

07-07-2024 ఆదివారం నేటి విశిష్టత ☀️ఈరోజు రవిపుష్యయోగం☀️:

"రవిపుష్యయోగం". పుష్యమీ నక్షత్రంతో కలిసిన ఆదివారం నాడు శుభకార్యాలను చేపడితే మంచిది. ఆస్తుల కొనుగోలుకు, లక్ష్మీపూజకు ఆ సమయం మంచిది. జ్యోతిష పరంగా ఏర్పడే అవయోగాలు ఆ సమయంలో పనిచేయవని, శుభఫలితాలు కలుగుతాయని చెబుతారు. 🙏

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు: July 6 శనివారం నుండి July 14 ఆదివారం:Astro Vastu Numerology Palmistr...
05/07/2024

వారాహి నవరాత్రులు: ఆషాఢ గుప్త నవరాత్రి 2024 తేదీలు:
July 6 శనివారం నుండి July 14 ఆదివారం:

Astro Vastu Numerology Palmistry - 097048 40400

ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు.
నాలుగు ముఖ్య మయిన నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి.
ఆషాఢ వారహి నవరాత్రి 2024, July 6 శనివారం నుండి July 14 ఆదివారం ఉన్నవి.
1. ఉన్మత్త వారాహి పూజ
డేట్ 6th July 2024, శనివారం
ఆషాడ శుక్ల పాడ్యమి
(ఇంద్రాణి దేవి)
2. బృహత్ వారాహి
తేదీ : 7th July 2024, ఆదివారం
శుక్లపక్ష విదియ
(బ్రహ్మి దేవి )
3 స్వప్నవారాహీ పూజ
8th July 2024, సోమవారం
తిది శుక్ల తదియ
(వైష్ణవి దేవి)
4 కిరాతవారాహి
9th July 2024, మంగళవారం
ఆషాడ శుక్ల చవితి
(మహేశ్వరి )
5. శ్వేత వారాహి
10th July 2024, బుధవారం
తిథి శుక్ల పంచమి (విశేషం )
(వారహి )
6 : ధూమ్రవారాహి
11th July 2024, గురువారం
శుక్ల షష్టి
(మహేశ్వరీ )
7,మహావారాహి
Date: 12th July 2024, శుక్రవారం
శుక్ల సప్తమి (చాముండి )
8 :వార్తాలి వారాహి
13th July 2024, శనివారం
శుక్ల అష్టమి (విశేషం )
(మహాగౌరి, మహా లక్ష్మి, అష్ట మాతృకగా లక్ష్మి దేవిని పూజిస్తారు )
9 :దండిని వారాహి పూజ
14th July 2024, ఆదివారం
శుక్ల నవమి (లలితా )
10: ఆది వారాహి మహపూజ మరియు ఉద్యాపన (Parana)
15th July 2024, సోమవారం
శుక్ల నవమి
🌹శ్రీ మాత్రే నమః 🌹

16-06-2024 ఆదివారం నేటి యోగక్షేమం : తండ్రి కొడుకుల మద్య గొడవలు పోవుటకు నేడు ఏమిచెయ్యాలి నేడు ఎవరైతే తండ్రి కొడుకులు గొడవ...
15/06/2024

16-06-2024 ఆదివారం నేటి యోగక్షేమం :
తండ్రి కొడుకుల మద్య గొడవలు పోవుటకు నేడు ఏమిచెయ్యాలి
నేడు ఎవరైతే తండ్రి కొడుకులు గొడవలు పడుతున్నారో వాళ్ళ మద్య గొడవలు తొలగుటకు నేడు గోధుమ రవ్వతో సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టి , మీ ఇంటి దగ్గేరలో ఉన్న ఉన్న నది లేక చేరులో 1 1/4 kg గోధుమ పిండిలో కోద్దిగా తేనే మరియు నీరు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి చేపలకు ఆహారముగా వెయ్యవలెను, ఇలా చేసిన యెడల తండ్రి కొడుకుల ప్రేమ అనురాగం చక్కగా బలపడును.ఆదివారం శాఖాహారం తీసుకోని సూర్య దేవుడికి గోధుమ రవ్వ +బెల్లం +ఆవు పాలు తో చేసిన తియ్యని నివేదన సమర్పించిన యెడల మీకు ఉన్న అన్ని దోషాలు తొలగి
తండ్రి కొడుకుల మద్య గొడవలు పోవుయి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు.p

05/06/2024

మేషం: మిత్రులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.

వృషభం: దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.

మిథునం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక ప్రగతి. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ప్రమోషన్లు. దైవచింతన.

కర్కాటకం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. దైవదర్శనాలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.

సింహం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. దూరప్రయాణాలు.

కన్య: మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

తుల: ఆకస్మిక ధన, వస్తులాభాలు. కార్యజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. ఇంటర్వ్యూలు రాగలవు.

వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

ధనుస్సు: కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూలత. ధనలాభం.

మకరం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సన్మానయోగం.

కుంభం: బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. పనులు వాయిదా.

మీనం: కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలకు అనుకూలం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

08-05-2024 బుధవారం నేటి రాశిఫలాలు : మేషం:ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. అనుకున్న పనులు సజావుగా పూర్తి చ...
07/05/2024

08-05-2024 బుధవారం నేటి రాశిఫలాలు :

మేషం:ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.

వృషభం: రాబడి అంతగా అనుకూలించదు. బంధువులు, మిత్రులతో తగాదాలు. అనారోగ్యం. ముఖ్య కార్యక్రమాలలో అవాంతరాలు. దైవచింతన. వ్యాపారాలలో నిరుత్సాహమే. ఉద్యోగాల్లో చికాకులు.

మిథునం:ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కర్కాటకం: రాబడి అంతగా కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయంలో సోదరులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలు భారంగా సాగుతాయి.

సింహం: రాబడి సంతృప్తినిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు మరింత సçహాయపడతారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో లాభాలు రాగలవు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కన్య: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన పరిస్థితి.

తుల: కుటుంబసభ్యులతో విరోధాలు. ఆరోగ్యం మందగిస్తుంది. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో కొంత నిరాశ. ఉద్యోగాలలో అనుకోని బాధ్యతలు.

వృశ్చికం: కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. ఆరోగ్య విషయంలో మెలకువ పాటించండి. ఆస్తి వివాదాలు. రాబడి కన్నా ఖర్చులు అధికం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాల్లో అనుకోని పనిభారం.

ధనుస్సు:ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. విలువైన వస్తువులు కొంటారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు.

మకరం: అనుకోని ప్రయాణాలు. రాబడి కొంత మందగిస్తుంది. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యం. వ్యాపారాలలో నిరాశ.ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

కుంభం: పలుకుబడి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలం. కార్యజయం. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తారు.

మీనం: ఆర్థికంగా కొంత ఇబ్బందులు. ఆలోచనలు నిలకడగా సాగవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

Address

Vizagapatam
530009

Telephone

+919704840400

Website

Alerts

Be the first to know and let us send you an email when Visakhapatnam News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Visakhapatnam News:

Shortcuts

Share

Category