Jamadulapalem mpup school

Jamadulapalem mpup school తొలి అక్షర ఆరంభం!!
పైచదువుల ప్రారంభం

బాల్య వివాహాలపై తల్లితండ్రులతో పాటు సమాజం బాధ్యతగా మెలగాలి.
09/09/2022

బాల్య వివాహాలపై తల్లితండ్రులతో పాటు సమాజం బాధ్యతగా మెలగాలి.

21/08/2020

*అన్నదానం మహాదానమే కానీ*
*అన్నం అర్ద జామువరకె అరిగిపోవును*
*వస్త్ర దానం మహాదానమే కానీ*
*వస్త్రం కొన్నాళ్లలో చిరిగిపోవును*
*గృహ దానమొకటి భవ్య దానమే కానీ*
*కొంప కొన్నేళ్లలో కూలిపోవును*
*భూదానమొకటి పుణ్యదానమే కానీ*
భూమి అన్యుల పాలుజేరు.
కూలిపోక,
కాలిపోక,
కరిగిపోక,
అరిగిపోక,
ఇంచియేని చిరిగిపోక,
నిత్యమై - నిఖిలమై, నిర్మలమై:;
నిలిచి యుండు విద్యాదానమొకటే జగతినన్.

అజ్ఞానాన్ని ఖననం చేసే స్మశానం .......
నా తరగతి గది

జ్ఞానానికి జన్మనిచ్చే ప్రసూతికేంద్రం......
నా తరగతి గది

జాతి భవిత ను నిర్మించే కర్మాగారం ......
నా తరగతి గది

మంచిని పెంచి చెడును తుంచే న్యాయస్థానం.......
నా తరగతి గది

ఎత్తుకుపోలేని సంపదనిచ్చే తరగని నిధి .....
నా తరగతి గది

తరతరాల అంతరాలను రూపుమాపే రూపశిల్పి....
నా తరగతి గది...

Happy Republic day-from Jamadulapalem mpup&zphs
26/01/2020

Happy Republic day
-from Jamadulapalem mpup&zphs

Independence day celebrations
15/08/2019

Independence day celebrations

Its time to Prayer
26/07/2019

Its time to Prayer

10th class Farewell celebrations  Jamadulapalem
07/03/2019

10th class Farewell celebrations
Jamadulapalem

01/03/2019
10th class students night studies(preparation) గురించి తల్లిదండ్రులను ఆరా తీస్తున్న పాఠశాల యాజమాన్యం
15/02/2019

10th class students night studies(preparation) గురించి తల్లిదండ్రులను ఆరా తీస్తున్న పాఠశాల యాజమాన్యం

State level INSPIRE MANAK 2019 EXHIBITION."పునరుత్పాదక శక్తి వనరులు"
05/02/2019

State level INSPIRE MANAK 2019 EXHIBITION.
"పునరుత్పాదక శక్తి వనరులు"

సంక్రాంతి సంబరాలు
14/01/2019

సంక్రాంతి సంబరాలు

15/06/2018

*దౌర్భాగ్యం అంటే*

మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు అని ఎనభై వేల రూపాయల జీతం తీసుకునే ఓ *ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు*,
ఎనిమిది వేల రూపాయలు జీతం తీసుకునే ఓ *ప్రవేటు పాఠశాల ఉపాధ్యాయుడిని* అడగడం...

Address

Jamadulapalem
Visakhapatnam
531031

Alerts

Be the first to know and let us send you an email when Jamadulapalem mpup school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share