Vizag janasena Bhagath singh students union

Vizag janasena Bhagath singh students union students �

రెండు సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం అంతిమంగా ఈరోజు, రుషికొండ మీద గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పర్యావరణ విధ్వ...
11/03/2025

రెండు సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం అంతిమంగా ఈరోజు, రుషికొండ మీద గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పర్యావరణ విధ్వంసం పై ప్రశ్నించినందుకు మా పై కక్ష పూర్వకంగా అరెస్ట్ చేసి అనంతరం పెట్టిన కేసును వైజాగ్ CMM కోర్టు తప్పుడు కేసుగా భావిస్తూ మమ్ముల్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ కేసును కొట్టివేయడం జరిగింది.
సత్యమేవ జయతే!
Dr. Sandeep Panchakarla JanaSena PartyJanaSena Veera MahilaPawan Kalyan


19/04/2024

నిజాలు ఒప్పేసుకుంటున్నాడు 😜

మొన్న రాయి గట్టిగానే తగిలుంటుంది.

చిన్న గులకరాయికే నీకు అంత మండినప్పుడు, నువ్వు చేసిన దారుణాలకు ప్రజలకు ఇంకెంత మండాలి జగన్?
19/04/2024

చిన్న గులకరాయికే నీకు అంత మండినప్పుడు, నువ్వు చేసిన దారుణాలకు ప్రజలకు ఇంకెంత మండాలి జగన్?


కులాన్ని అడ్డుపెట్టుకునే ఆకురౌడీకి ఒకటే చెప్తున్నా..
19/04/2024

కులాన్ని అడ్డుపెట్టుకునే ఆకురౌడీకి ఒకటే చెప్తున్నా..


కూటమి ప్రభుత్వంలో యువత "నైపుణ్య గణన" చేస్తాం!
19/04/2024

కూటమి ప్రభుత్వంలో యువత "నైపుణ్య గణన" చేస్తాం!


పవన్ కళ్యాణ్ పోరాట పటిమ, చంద్రబాబు అనుభవం, మోడీ ఆశీస్సులతో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా అభివృద్ధి!
19/04/2024

పవన్ కళ్యాణ్ పోరాట పటిమ, చంద్రబాబు అనుభవం, మోడీ ఆశీస్సులతో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా అభివృద్ధి!


మా రోడ్డు తవ్వెస్తే జనసేన వాళ్ళు సాయం చేశారు | Pithapuram Relli colony |        JanaSena Shatagni JanaSena Party JanaSen...
16/04/2024

మా రోడ్డు తవ్వెస్తే జనసేన వాళ్ళు సాయం చేశారు | Pithapuram Relli colony |
JanaSena Shatagni JanaSena Party JanaSena Veera Mahila Janasena party Tirupati Janasena Vizag

ఐటీ మినిస్టర్ పరమ చెత్త Degree Students Full Fire On Jagan Mohan Reddy And Also Degree Girl's Sansetional Comments on IT...
16/04/2024

ఐటీ మినిస్టర్ పరమ చెత్త Degree Students Full Fire On Jagan Mohan Reddy And Also Degree Girl's Sansetional Comments on IT minister gudivada amarnath and also Jagan Mohan Reddy governence

JanaSena Shatagni JanaSena Party Janasena Vizag JanaSena Veera Mahila

పనికిమాలిన వెధవ ఐటీ కంపెనీలన్నీ పీకిపడేశాడు ఉద్యోగాలు లేవు | engineering student Fire on cm Jaganస్కాలర్షిప్ పీకిపడేసాడు...
16/04/2024

పనికిమాలిన వెధవ ఐటీ కంపెనీలన్నీ పీకిపడేశాడు ఉద్యోగాలు లేవు | engineering student Fire on cm Jagan
స్కాలర్షిప్ పీకిపడేసాడు ఒకపక్క జాబ్స్ లేవు

#బీజేపీ Amit Shah Pawan Kalyan Human Rights Watch

Address

VISAKHAPATNAM
Visakhapatnam

Telephone

+919999999991

Website

Alerts

Be the first to know and let us send you an email when Vizag janasena Bhagath singh students union posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share