02/03/2024
Svk junior college
svk junior college
near auto mobile
maddila palem
vsp-17
andra pradesh
india
02/03/2024
15/12/2023
*అంగరంగ వైభవంగా ఎస్ వి కే జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు*
-ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్సీ *వంశీకృష్ణ యాదవ్ గారు* పాల్గొన్నారు.
```ఈరోజు ఇసుక తోటలో వాసుదేవ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన Svk junior college జూనియర్ కళాశాల fresher's day party వేడుకలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పాల్గొన్నారు.
విద్యార్థిని విద్యార్థులుతో సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ గారు మాట్లాడుతూ ఉత్తమ విద్యాబోధన లక్ష్యంగా, నాణ్యత కలిగిన సిబ్బందితో , అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. గత సంవత్సరం విశాఖ జిల్లా లో svk కాలేజ్ విద్యార్థుల అన్ని విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ గారు, ప్రసాద్ గారు, కామేష్ గారు, మధు గారు, నవీన్ గారు, పద్మ గారు విద్యార్థునివిద్యార్థులు పాల్గొన్నారు.```
అనంతరం ఈ మధ్య కాలం లో కోట బొమ్మాళి సినిమాలో " *లింగిడి లింగిడి పాట*" తో ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీ రఘు ఈరోజు svk సినిమా నిర్మాత, గౌరవ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ గారిని శివాజీ పాలెం లో మర్యాద పూర్వకంగా కలిశారు. వంశీకృష్ణ యాదవ్ గారి మాట్లాడుతూ తప్పకుండా భార నిర్మించిపోయే తదుపరి చిత్రం లో అవకాశం కల్పిస్తానని, మరింత ఉత్తమ స్థాయి చేరుకోవాలని సందర్భంగా తెలిపారు.
19/04/2022
Admissions open 📖
Good morning
05/09/2019
Freshers celebration
05/09/2019
27/02/2019
All the best students
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
Maddilapalem, Auto Mobile Back Side, Near Krishna College, Vishakapatnam
Visakhapatnam
530013