Sai Viswateja

Sai Viswateja On this page, we showcase the different behaviors of people and the wonders of the world. Please support our page

* మిత్రులారా,*నేను మీ *సాయి విశ్వతేజ*గత కొంతకాలంగా మన దేశంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు, ముఖ్యంగా *విద్యార్థుల పేరుతో జ...
22/07/2026

* మిత్రులారా,*

నేను మీ *సాయి విశ్వతేజ*

గత కొంతకాలంగా మన దేశంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు, ముఖ్యంగా *విద్యార్థుల పేరుతో జరుగుతున్న రాజకీయాలు*, మనమందరం చూస్తూనే ఉన్నాం.

ఇలాంటి సమయంలో కేవలం చూస్తూ ఉండకుండా, మనమూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను.

నేను మీ ముందుకు *ఒక నాయకుడిగా రాలేదు*.
*భారతమాత సేవకుడిగా*, దేశం కోసం నా వంతు బాధ్యతను నిర్వర్తించడానికి సిద్ధపడి వచ్చాను.

మనమంతా ఐక్యంగా, ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలనే సంకల్పంతో *"Youth of Bharat"* అనే ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను.

ఈ ఉద్యమానికి మొదటి లక్ష్యం *100 మంది నిబద్ధత కలిగిన యువతను* ఒక వేదికపైకి తీసుకురావడం.

ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో కలిపి నాకు *16 లక్షలకుపైగా ఫాలోవర్లు* ఉన్నారు. వారందరూ మన ఆలోచనతో ఏకీభవిస్తారని నేను చెప్పను. అది వారి వ్యక్తిగత అభిప్రాయం.

కానీ, దేశం కోసం నిజాయితీగా పనిచేయాలనే సంకల్పం ఉన్న కనీసం *100 మంది యువత* మనతో కలిస్తే, అదే మన విజయానికి తొలి అడుగు.

100 మంది సభ్యులు పూర్తయిన వెంటనే, మన తదుపరి లక్ష్యాన్ని ప్రకటిస్తాను.

ఈ సంస్థ ఒక్క వ్యక్తిదీ కాదు. ఇందులో చేరే ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంటుంది. మీలో ఎవరైనా ఈ సంస్థను ముందుకు నడిపించవచ్చు.

సోషల్ మీడియా అనేది మన చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం. దానిని దేశ వ్యతిరేక ప్రచారాలకు కాదు, *దేశభక్తిని పెంపొందించడానికి, విద్యార్థులకు నాణ్యమైన విద్య గురించి అవగాహన కల్పించడానికి, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి* ఉపయోగిద్దాం.

*రండి... మనమందరం కలిసి ఒక బలమైన, ఐక్యమైన, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు అవుదాం.*

జై హింద్! 🇮🇳

**Welcome to our WhatsApp Community! 🇮🇳**
If you would like to be a part of this noble initiative, please click the WhatsApp group link below and join us.
Your thoughts, suggestions, and opinions are valuable. Let's come together, discuss ideas, and work towards building a stronger Bharat.
**Jai Hind! 🇮🇳**

**మన WhatsApp గ్రూప్‌లోకి స్వాగతం! 🇮🇳**
ఈ శుభకార్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలనుకుంటే, దయచేసి క్రింది WhatsApp గ్రూప్ లింక్‌పై క్లిక్ చేసి గ్రూప్‌లో చేరండి.
మీ ఆలోచనలు, అభిప్రాయాలు, సూచనలు నాకు ఎంతో విలువైనవి. కలిసి చర్చిద్దాం... కలిసి ముందుకు సాగుదాం.

Join WhatsApp Group https://chat.whatsapp.com/H41m8oa86rv3k7lSK7a5T5

**జై హింద్! 🇮🇳**

22/07/2026

గుడ్డిగా నమ్మితే దేశానికే ప్రమాదం 🔥 | The Truth Behind Anti-Modi Hate

పబ్లిక్ గా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి హ.త్యను కోరుకునేంతలా యువత బ్రెయిన్ వాష్ అవుతోంది అంటే దానికి కారణం ఎవరు? రవీష్ కుమార్, ఆర్ఫా, ధృవ్ రాఠీ లాంటి వాళ్లు ప్రచారం చేస్తున్న ఫేక్ ప్రోపగాండా వల్ల దేశంలో ఎలాంటి ద్వేషం వ్యాపిస్తోందో ఈ వీడియోలో చూడండి.
ప్రజాస్వామ్యం ముసుగులో వీళ్లు ఆడుతున్న ఈ నాటకాలను, జాతి వ్యతిరేక ఎకోసిస్టమ్ ను ఎక్స్ పోజ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. నిజాలు తెలుసుకోండి, ఫేక్ న్యూస్ ట్రాప్ లో పడకండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికీ షేర్ చేసి నిజమేంటో చూపించండి. జై హింద్! 🇮🇳

22/07/2026

ఢిల్లీ పోలీసులపై దాడి వెనుక కాంగ్రెస్ కుట్ర? | The Mystery of Lorry HR 63E 6865!

జంతర్ మంతర్ వద్ద మన పోలీసులపై జరిగిన రాళ్ల దాడి వెనుక అసలు నిజం ఏమిటి? దాడికి వాడిన HR 63E 6865 నంబర్ గల డంపర్ లారీ ఇప్పుడు నేరుగా 5, రైసినా హిల్‌లోని యూత్ కాంగ్రెస్ కార్యాలయం వద్దే ఎందుకు పార్క్ చేసి ఉంది?

విద్యార్థుల ముసుగులో దేశంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్న జాతి వ్యతిరేక శక్తులకు, వారిని గుడ్డిగా వెనకేసుకొచ్చే ఫేక్ బ్యాచ్ కి ఇదొక గట్టి కౌంటర్! దేశ భవిష్యత్తు కోసం తపించే ప్రతి బిడ్డ ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి, వాళ్ల అసలు రంగు అందరికీ తెలియజేయండి. ఢిల్లీ పోలీసులు దీనిపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేద్దాం. జై హింద్! 🇮🇳

10/06/2026
26/03/2026

1966 తాష్కెంట్ ఘటన | భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక నిజం1966 జనవరి 11 రాత్రి రష్యాలోని తాష్కెంట్ నగరంలో భ....

Address

Visakhapatnam
530044

Telephone

+919985254038

Website

Alerts

Be the first to know and let us send you an email when Sai Viswateja posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sai Viswateja:

Shortcuts

Share