Visakha Seva Sadan

Visakha Seva Sadan Visakha Seva Sadan High School Visakhapatnam

19/12/2023

*Visasha Seva Sadan school Ramnagar, Near Gvmc out gate, Visakhapatnam, required English, maths, Physical science and Hindi faculty*.

Send your resumes to
*[email protected].*

Visakha Seva Sadan High School Visakhapatnam

30/11/2023
30/11/2023
30/11/2023

Children's day celebration at school

విశాఖ సేవా సదన్ స్కూల్లో ఘనంగా జరిగిన బాలల దినోత్సవ వేడుకలు.             రాంనగర్ లో జీవీఎంసీ వద్ద ఉన్న విశాఖ సేవా సదన్ ప...
26/11/2023

విశాఖ సేవా సదన్ స్కూల్లో ఘనంగా జరిగిన బాలల దినోత్సవ వేడుకలు.
రాంనగర్ లో జీవీఎంసీ వద్ద ఉన్న విశాఖ సేవా సదన్ పాఠశాలలో నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఏయూ ప్రొఫెసర్ కృష్ణమోహన్ గారు విచ్చేశారు. ఇంకా మిగతా అతిధులు విశ్వనాథ్ గారు, సత్యనారాయణ గారు, అంతర్వేది గారు, రాజ్యలక్ష్మి మేడం గారు, రమణి గారు విచ్చేశారు. పాఠశాలలో చాలా విశాలమైన ఆటస్థలం ఉంది. అందుచేత ఉపాధ్యాయులంతా పిల్లలతో రకరకాల ఆటల పోటీలు నిర్వహించారు. అంతేకాకుండా క్విజ్ పోటీలు, పదాల పోటీలు మాత్రమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు .పిల్లలందరూ డాన్సులు చేసి చాలా బాగా అందరినీ ఆకట్టుకున్నారు. ఈ పోటీలలో గెలిచిన వారికి స్కూలు యాజమాన్యం తరఫున వచ్చిన అతిధులతో బహుమతులు ఇప్పించారు. పిల్లలందరూ చాలా ఆనందించారు. తర్వాత ముఖ్య అతిధులు తమ విలువైన సమాచారాన్ని పిల్లలకు అందించారు. పిల్లలకు తమ ఆశీస్సులను అందించారు. పిల్లలందరూ చాలా సంతోషించారు. స్కూల్ యాజమాన్యం ముఖ్య అతిధులకు గౌరవంగా సన్మానం చేసి తమ అభిమానాన్ని చూపారు. పిల్లలందరికీ చాక్లెట్స్, బిస్కెట్స్, డ్రింక్స్ పంచారు. విద్యార్థులందరూ ఎంతో ఆనందించారు. ఈ విధంగా విశాఖ సేవా సదన్ పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నాము.

26/08/2023

Visasha Seva Sadan school Ramnagar, Near Gvmc out gate, Visakhapatnam, required English, maths and Hindi faculty.

Send your resumes to
[email protected].

09/07/2023

Visasha Seva Sadan school Ramnagar, Near Gvmc out gate, Visakhapatnam, required English and Hindi faculty.

Send your resumes to
[email protected].

*ముగిసిన కాలిగ్రఫీ తరగతులు*రాంనగర్ లో ఉన్న విశాఖ సేవాసదన్ స్కూల్లో కాలిగ్రఫీ తరగతులు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ...
23/05/2023

*ముగిసిన కాలిగ్రఫీ తరగతులు*

రాంనగర్ లో ఉన్న విశాఖ సేవాసదన్ స్కూల్లో కాలిగ్రఫీ తరగతులు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 01/05/2023 నుంచి 20/05/2023 నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తంగి పార్వతి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ కాశపు వి వి వి. సత్యనారాయణ, అడ్వకేట్ పాల్గొని కాలిగ్రఫీ నేర్చుకోవడం వల్ల విద్యార్థుల రాతలో చాలా అద్భుతమైన తేడా కనిపిస్తుందని, ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని స్కూల్ మేనేజ్మెంట్ వారికి సూచించారు. ట్రైనర్ శ్రీవల్లి. కంచర్ల మాట్లాడుతూ
ఈ కాలిగ్రఫీ తరగతులకు చుట్టుపక్కల ఉన్న స్కూల్ పిల్లలు వచ్చి రాయడంలో ఉన్న నైపుణ్యాలను చాలా చక్కగా నేర్చుకున్నారని, పిల్లలే కాక వారి తల్లిదండ్రులు కూడా వచ్చి ఎంతో ఆసక్తితో నేర్చుకున్నారని తెలిపారు. ఈ తరగతుల వలన పిల్లల్లో మంచి చేతి వ్రాత నైపుణ్యం మెరుగుపడిందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం కూడా కాలిగ్రఫీ తరగతులు నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. పాఠశాల కరస్పాండెంట్ ఈ కార్యక్రమం పూర్తి చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు.

Thangi Parvathi,
Head Mistress,
Visakha seva sadan school, Near GVMC Out gate,Ramnagar.

Address

Ram Nagar
Visakhapatnam
530002

Telephone

+919642269598

Website

Alerts

Be the first to know and let us send you an email when Visakha Seva Sadan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Visakha Seva Sadan:

Shortcuts

Share