Aditya Degree College-Women Campus-Ramnagar,Visakhapatnam

Aditya Degree College-Women Campus-Ramnagar,Visakhapatnam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aditya Degree College-Women Campus-Ramnagar,Visakhapatnam, Education, Aditya Degree College(Women Campus); D. no:10-6-9, GVMC back side Road, Near Ramnagar Market Road, Ramnagar, Visakhapatnam.

Institute Vision:
To nurture excellence in the field of education by inculcating core values with skills, knowledge and behavior to the learners, promoting research and technical services with global competence to the societal requirements.

ఆదిత్య డిగ్రీ కాలేజి(ఉమెన్ క్యాంపస్)@ రాంనగర్ ,విశాఖపట్నం----- ఇతర డిగ్రీ కాలేజీలతో పోలిస్తే ఈ కాలేజీ ఎందుకు ప్రత్యేకం?👉...
29/05/2025

ఆదిత్య డిగ్రీ కాలేజి
(ఉమెన్ క్యాంపస్)@ రాంనగర్ ,విశాఖపట్నం----- ఇతర డిగ్రీ కాలేజీలతో పోలిస్తే ఈ కాలేజీ ఎందుకు ప్రత్యేకం?
👉 అత్యుత్తమ అధ్యాపక బృందం.. నిర్మాణాత్మకమైన డిగ్రీ అకడమిక్ ప్రోగ్రాం తో పాటుగా మొదటి సెమిస్టర్ నుండి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ మరియు
పోటీ పరీక్షలకు శిక్షణ.
👉ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కేటగిరీ-1 కాలేజీగా గుర్తింపు.... పూర్తి స్థాయిఅత్యాధునిక లాబ్స్.. డిజిటల్ లైబ్రరీ... సువిశాలమైన క్లాస్ రూమ్స్,సురక్షిత మంచినీటి సదుపాయం కలిగిన ప్రత్యేక ఆర్వోసిస్టమ్ఏర్పాటు.
👉 కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్, JAM సెషన్స్ కు ప్రత్యేక శిక్షణ మరియు సంబంధిత ల్యాబ్స్ నిర్వహణ.
👉Python Essentials, Power BI, Mern Stack, AWS cloud వంటి వివిధ రకాలైన
Certification Courses మీద ప్రత్యేక శిక్షణ.
👉 JAVA ప్రోగ్రామింగ్ కొరకు అమెరికా కు చెందిన ORACLE అకాడమీ తో మరియు
C ప్రోగ్రామింగ్ కు CISCO నెట్వర్కింగ్ అకాడమీతో ఒప్పందం.
👉 కంప్యూటర్ కోడింగ్ నందు ప్రత్యేక కోడింగ్ శిక్షణా బృందంతో ప్రత్యేక తరగతుల శిక్షణ.
👉 కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించేందుకు మరియు సర్టిఫికేషన్ కోసం PEARSON MEPRO తో ఒప్పందం.
👉 ఇండస్ట్రీ ఆధారిత స్కిల్స్ కొరకు APSSDC తో ఒప్పందం.
👉 సొంత ఆన్లైన్ డేటాబేస్ తో విద్యార్థులకు ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్.
👉 రాష్ట్ర ప్రభుత్వం చే "బెస్ట్ ప్లేస్ మెంట్ అవార్డు", " అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ అవార్డు" లు పొందిన ఏకైక ప్రైవేట్ విద్యాసంస్థ.. ఆదిత్య.
👉 ప్రతి విద్యార్థికి డిగ్రీ పట్టా తో పాటుగా ఉద్యోగ నియామక పత్రం అందజేయడం... ఆదిత్య విశిష్టత.
👉 జీవితంలో మంచి స్థిరత్వం కోరుకునే వారి అత్యుత్తమ
ఎంపిక... ఆదిత్య.
మరిన్ని వివరాలకు : 8367576663&8367576665&0891-2737356 సంప్రదించండి .

https://youtu.be/Li419xyQJXk?feature=shared
29/05/2025

https://youtu.be/Li419xyQJXk?feature=shared

Watch► ప్రతి విద్యార్థికి ఉద్యోగం పక్క | Aditya Degree College Kakinada | Best Education Kakinada College | ⁨⁩ ...

03/05/2025
ఆదిత్య డిగ్రీ కళాశాల, ఉమెన్ క్యాంపస్, రామ్‌నగర్, విశాఖపట్నం 2024  BATCH PLACEMENT DETAILSADMISSION OPEN - 2024
16/05/2024

ఆదిత్య డిగ్రీ కళాశాల, ఉమెన్ క్యాంపస్, రామ్‌నగర్, విశాఖపట్నం 2024 BATCH PLACEMENT DETAILS
ADMISSION OPEN - 2024

Aditya Degree College, Women Campus, Ramnagar, Visakhapatnam. హృదయపూర్వక అభినందనలు HEARTY CONGRATULATIONS
28/04/2024

Aditya Degree College, Women Campus, Ramnagar, Visakhapatnam.
హృదయపూర్వక అభినందనలు
HEARTY CONGRATULATIONS

Aditya Degree College, Women  Camus, Ramnagar, Visakhapatnam. Very Glad to know about your good Result, 102 students for...
08/04/2024

Aditya Degree College, Women Camus, Ramnagar, Visakhapatnam. Very Glad to know about your good Result, 102 students for securing more than 9/10 points in the 5th semester.

VERIZON SELECTED STUDENTS                                                ADITYA DEGREE COLLEGE WOMEN CAMPUS, RAMNGAR, VI...
12/02/2024

VERIZON SELECTED STUDENTS ADITYA DEGREE COLLEGE WOMEN CAMPUS, RAMNGAR, VISAKHAPATNAM

Address

Aditya Degree College(Women Campus); D. No:10-6-9, GVMC Back Side Road, Near Ramnagar Market Road, Ramnagar
Visakhapatnam
530002

Opening Hours

Monday 8am - 6pm
Tuesday 8am - 6pm
Wednesday 8am - 6pm
Thursday 8am - 6pm
Friday 8am - 6pm
Saturday 8am - 6pm
Sunday 8am - 5pm

Telephone

+918367576663

Alerts

Be the first to know and let us send you an email when Aditya Degree College-Women Campus-Ramnagar,Visakhapatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Aditya Degree College-Women Campus-Ramnagar,Visakhapatnam:

Shortcuts

Share

Category