GK, JOBS

GK, JOBS APPSC & CURRENT AFFAIRS & GK

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) - భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖ లో ఖాళీగా ఉ...
02/10/2021

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) - భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

జాబ్ :రిసెర్చ్‌ అసిస్టెంట్‌, కెమికల్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ ఇంజినీర్‌, గర్ల్స్‌ కేడెట్‌ ఇన్‌స్ట్రక్టర్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, ల్యాబొరేటరీ అటెండెంట్‌, మెడికల్‌ అటెండెంట్‌, టెక్స్‌టైల్‌ డిజైనర్‌ తదితరాలు.
మొత్తం ఖాళీలు :3261
అర్హత :పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు :18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.వేతనం :నెలకు రూ. 25,000 - 1,60,000 /-ఎంపిక విధానం:కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:హైదరాబాద్‌, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (సీబీఈ):ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో ఉంటుంది. దీన్ని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షకి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. దీనిలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 1 గంట (60 నిమిషాలు) ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకి స్కిల్‌ టెస్ట్‌ (టైపింగ్‌ / డేటా ఎంట్రీ / కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ) ఉంటుంది. విద్యార్హత స్థాయి ఆధారంగా ప్రశ్నపత్రం ఉంటుంది.

దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 100/-, మహిళలు, ex-ఆర్మీ ,ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.దరఖాస్తులకు ప్రారంభతేది:సెప్టెంబర్ 25, 2021దరఖాస్తులకు చివరితేది:అక్టోబర్ 25, 2021
వెబ్ సైట్ :https://ssc.nic.in/
నోటిఫికేషన్:https://drive.google.com/file/d/1CIO3jRXsEK_yzbKY9tnD3Qq-z7ZeIeuV/view

This is Official Website of Staff Selection Commission.

22/09/2021

ఆంధ్రప్రదేశ్‌ - అమరావతి లోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

జాబ్ &ఖాళీలు:1) అసిస్టెంట్‌: 71
2) టైపిస్ట్‌: 35
3) ఎగ్జామినర్‌: 29
4) కాపియిస్ట్‌: 39
మొత్తం ఖాళీలు :174

అర్హత :పోస్టుల్ని అనుస‌రించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ / తత్సమాన ఉత్తీర్ణతతో పాటు గవర్నమెంట్‌ టెక్నికల్‌ ఎగ్జామినేషన్‌ టైప్‌రైటింగ్‌ (ఇంగ్లిష్‌) లో హయ్యర్‌గ్రేడ్‌ ఉత్తీర్ణత.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.వయస్సు :పోస్టును అనుసరించి 42

వయస్సు :పోస్టును అనుసరించి 42 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం :పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 17,000 - 70,000 /-

ఎంపిక విధానం:పోస్ట్ ని అనుసరించి కంప్యూటర్‌ బేస్డ్‌ ఆబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. జనరల్‌ నాలెడ్జ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, రీజనింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 800/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 400/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది:సెప్టెంబర్ 11, 2021దరఖాస్తులకు చివరి తేది:సెప్టెంబర్ 30, 2021
వెబ్ సైట్ :https://hc.ap.nic.in/
నోటిఫికేషన్:https://drive.google.com/file/d/1gcPSH8DA0oBEvYmI9igPCkTxzF0xjObd/view

భారత ప్రభుత్వరంగానికి చెందిన మహారత్న సంస్థ అయిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ...
22/09/2021

భారత ప్రభుత్వరంగానికి చెందిన మహారత్న సంస్థ అయిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

జాబ్ :జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్ట్‌, జూనియర్‌ మెటీరియల్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌.

జాబ్ విభాగాలు :ప్రొడక్షన్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ.

మొత్తం ఖాళీలు :513

అర్హత :పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ (నర్సింగ్‌), బీఎస్సీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.వయస్సు :పోస్టును అనుసరించి 26 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం :పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 25 ,000 - 70,000

ఎంపిక విధానం:పోస్టుల్ని అనుస‌రించి రాత పరీక్ష, స్కిల్‌ / ప్రొఫిషియన్సీ / ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

దరఖాస్తులకు ప్రారంభతేది:సెప్టెంబర్ 21, 2021దరఖాస్తులకు చివరి తేది:అక్టోబర్ 12, 2021పరీక్ష తేది:అక్టోబర్ 24, 2021

పరీక్ష తేది:అక్టోబర్ 24, 2021
వెబ్ సైట్ :https://iocl.com/
నోటిఫికేషన్:https://drive.google.com/file/d/1AJwmeqb1G9bif_ff-2p4zdrmvjGO0-DF/view?usp=sharing

Welcome to the world of IndianOil, an integrated oil company in India and across the globe has its presence in almost all the streams of oil, gas, petrochemicals and alternative energy sources.

భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖకి చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఇంజినీ...
22/09/2021

భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖకి చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఇంజినీరింగ్,జియో సైన్స్ విభాగాల్లో లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

జాబ్:గ్రాడ్యుయేట్ ట్రెయినీలు.
జాబ్ విభాగాలు:సిమెంటింగ్-మెకానికల్, సిమెంటింగ్- పెట్రోలియం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్ తదితరాలు.

ఖాళీలు :313
అర్హత :సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంటెక్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2020 స్కోర్.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు :పోస్ట్ ని అనుసరించి 30 ఏళ్ళు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం :నెలకు రూ. 25,000 - 80,000/-

ఎంపిక విధానం:గేట్ 2020 మెరిట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 22, 2021.

దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 12, 2021.

వెబ్ సైట్ :https://www.ongcindia.com/wps/wcm/connect/en/home/

నోటిఫికేషన్:https://drive.google.com/file/d/1aLh-DNbXXHv1iIdzggMCc9FUjqJ0HZNy/view

ONGC has been ranked as the Top Energy Company in India, ONGC has a unique distinction of being a company with in-house service capabilities in all areas of Exploration and Production of oil and gas and related oil-field services.

13/09/2021

భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వశాఖకి చెందిన నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీఆర్‌టీసీ) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here

25/07/2021

1)ఈ క్రింది వాటిని జతపరచండి ?
a) పోర్చుగీసు వారు - 1605
b) డచ్ - 1498
c) బ్రిటిష్ - 1668
d) ఫ్రెంచ్ - 1608

A)a -2 , b -4, c -1, d- 3
B)a -2 , b -1, c -4, d- 3
C)a -2 , b -3, c -4, d- 1
D)a -1 , b -2, c -3, d- 4

2)బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనలో రెండవ దశ కాలం ?

A)1773-1857
B)1785-1857
C)1792-1861
D)1813-1872

3)ఏ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించాడు ?

A)1వ ఆంగ్లో- మైసూరు యుద్ధం
B)2వ ఆంగ్లో- మైసూరు యుద్ధం
C)3వ ఆంగ్లో- మైసూరు యుద్ధం
D)4వ ఆంగ్లో- మైసూరు యుద్ధం

22/07/2021

మహమ్మారి సమయంలో భారతదేశం యొక్క అసమానత పరిస్థితిని పరిష్కరించే “ఇండియా అసమానత నివేదిక 2021: భారతదేశం యొక్క అసమాన ఆరోగ్య సంరక్షణ కథనం” నివేదికను ఏ సంస్థ ప్రారంభించింది?
1) ఆక్స్ఫామ్ ఇండియా
2) ఎన్ఐటిఐ ఆయోగ్
3) ప్రతం
4) చైల్డ్ లైన్ ఇండియా
5) యునిసెఫ్ ఇండియా

22/04/2021

G&K
------
1.ఎక్కడ జరగాల్సిన ఇండియా ఓపెన్ సూపర్ 500 టోర్నీ కరోనా కారణంగా వాయిదా పడింది ?
A)ముంబై
B)ఢిల్లీ
C)బెంగుళూరు
D)కోల్ కత్తా
2.భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన జోనల్ విధానాన్ని తీసుకువచ్చింది ?
A‘371బి’
B‘371సి’
C‘371డి’
D‘371జి’
3.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
A)కె.ఎస్.జవహర్ రెడ్డి
B(భాస్కర్ కట్టమనేని
C)అనిల్ కుమార్ సింఘాల్
D)ఆళ్ల నాని
4.ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది ?
a) అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) రూపొందించిన ఒక హెలికాప్టర్ ఇటీవల అంగారకుడిపై తొలిసారిగా నియంత్రిత పద్ధతిలో, స్వీయ శక్తితో గగనయానం చేసింది.
b) దీని పేరు ఇన్జెన్యుటీ
c) అంగారకుడిపై జీవం ఆనవాళ్లను పసిగట్టే లక్ష్యంతో పంపిన ‘పర్సెవరెన్స్’ రోవర్లో భాగంగా దీన్ని నాసా ప్రయోగించింది.
A)A and B only
B)A and C only
C)B and C only
D)all are correct
5.2020 సంవత్సరానికిగాను కేంద్రం హోంశాఖ ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్’ పురస్కారంనకు ఎంపికైన వారు ఎవరు ?
A)చిత్తూరు జిల్లాలోని గుర్రంకొండ
B)కర్నూలు జిల్లాలోని పెద్దకడబూరు
C)కడప జిల్లాలోని సింహాద్రిపురం
D)అనంతపురం జిల్లాలోని మడకసిర

05/04/2021

విశాఖ నిరుద్యోగులకు వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శుభవార్త తెలిపింది. కంపెనీలో ఉన్న 50 ఖాళీల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది. ఈ ఉద్యోగాలకు పురుషులు మాత్రమే అర్హులు అని తెలిపారు. వేతనం 15 వేల వరకు ఉంటుందని.. పనిచేసే స్థలం విశాఖపట్నం లోనే అని తెలిపింది. ఇతర వివరాలకు 8247505171 సంప్రదించాలని తెలిపారు. ఇంటర్వ్యూ తేదీ 7వ తారీఖున ఉదయం 10గంటల వరకు విచ్చేయాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం http://apssdc.in/industryplacements/ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

డిగ్రీ వారికి ప్రభుత్వ  ఉద్యోగ అవకాశాలు...విద్యార్హత:   డిగ్రీ, పీజీ జీతం:   నెలకి 30000-220000/-విద్య: డిగ్రీ, పీజీ సంస...
04/04/2021

డిగ్రీ వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు...
విద్యార్హత: డిగ్రీ, పీజీ
జీతం: నెలకి 30000-220000/-
విద్య: డిగ్రీ, పీజీ
సంస్థ పేరు: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్
ఇతర వివరాలు: పోస్టులు: అసిస్టెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ ఆఫీసర్
వయస్సు: పోస్టునీ బట్టి
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 23/04/2021

వెబ్ సైట్: https://www.pfcindia.com/
పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/2PZdOi8

(भारत सरकार का उपक्रम ) एक आईएसओ 9001 : 2015 प्रमाणित कंपनी

04/04/2021

ఏదైనా డిగ్రీ వారికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగ అవకాశాలు...
విద్యార్హత: ఏదైనా డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ
జీతం: నెలకి 40000-60000/-
విద్య: ఏదైనా డిగ్రీ, డిప్లొమా, ఎంబీఏ
సంస్థ పేరు: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
ఇతర వివరాలు: పోస్టులు: యంగ్ ప్రొఫెషనల్
వయస్సు: పోస్టునీ బట్టి 35 సంవత్సరాలు మించి ఉండరాదు
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 16/04/2021

వెబ్ సైట్: https://sportsauthorityofindia.nic.in/
పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/39DLNDw

05/03/2021

ఆంధ్రప్రదేశ్‌లోని డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

జాబ్ :ప్రొడక్షన్‌ విభాగంలో జాబ్.
ఖాళీలు :300
అర్హత :డిగ్రీ (బీ.ఎస్‌సీ కెమిస్ట్రీ) చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకుగాను 2016-2020 మధ్య డిగ్రీ పట్టా పొంది ఉండాలి. ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వయస్సు :35 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం :నెలకు రూ. 18,660 - 40,000/-

ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం:
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.

ఇంటర్వ్యూ తేది:
మార్చి 06, 2021.
ఇంటర్వ్యూ వేదిక:
Rajiv Gandhi Institute of Management and Science College, Ramanaiahpeta, Near Sarpavaram Junction, SRMT Mall Backside, Kakinada - 533005.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
వెబ్ సైట్ :

Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when GK, JOBS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category