05/05/2022
ఇంటర్మీడియేట్ పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు సూచనలు*
💥.... 💥..... 💥
**1.విద్యార్థిని విద్యార్థులందరూ పరీక్షకు హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి*
*2. పరీక్షకు కావాల్సిన పెన్నులు , పెన్సిల్ , eraser, exam pad ముందు రోజే రెడీ గా ఉంచుకోవాలి*
3. Exam కి ఒక్కరోజు ముందే సెంటర్ ను సరిచూసుకోవాలి*
*4. Exam కి గంట ముందే సెంటర్ కి వెళ్ళ వలెను . Atleast 8:15 వరకైనా సెంటర్ కి చేరుకోవాలి*
*5. Exam hall లోకి cell phones, digital watches అనుమతి లేదు .* తీసుకు రావొద్దు
6 వేసవి కాలం కావున విద్యార్థుందరు అల్పాహారం తిని రావలెను*
*7. విద్యార్థులకు 24 pages booklet మాత్రమే ఇస్తారు . అడిషనల్ పేపర్ ఇవ్వరు. కావున ప్లాన్ తో 24 pages లో మాత్రమే exam వ్రాయగలరు*
*8. విద్యార్థులు అందరూ active గా ఉండి 3 గంటల సమయాన్ని పూర్తిగా వినియోగించుకోగలరు*
*9.Exam కి ఒక్క నిమిషం లేటు వచ్చినా allow చేయరు,
కావున ముందుగానే సెంటర్ కి చేరుకోవాలి.*
*10. Exam hall లో OMR sheet ను , question paper ను మీదేనా సరిచూసుకోండి*
11) 24 పేజీల booklet సరిగా ఉందా లేదా ముందుగానే సరిచూసుకోండి. Damage ఉంటే ఇన్విజిలేటర్ కి చెప్పి మార్చుకోండి. Exam మధ్యలో మర్చబడదు.*
*12. విద్యార్థులను ఎవరినీ 12 గంటలకు ముందు పంపించరు. కావున ఇన్విజిలేటర్ ని ఇబ్బంది పెట్టకండి.*
13.Maintain covid norms.
*14. Exam ముందు రోజు సెలవును పూర్తి స్థాయిలో వినియోగించుకొని మంచిగా చదువుకొని exam బాగా వ్రాసి మంచి result తో* *తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురాగలరని ఆశిస్తూ*
*విద్యార్థులందరికి*
*ALL THE BEST #