RADHA DEGREE COLLEGE

RADHA DEGREE COLLEGE ᗩ ᖇIGᕼT ᑕOᒪᒪEGE ᖴOᖇ ᗷᖇIGᕼT ᖴᑌTᑌᖇE EDUCATION

2ND YEAR 3RD SEM RESULTS 2025-2026
24/04/2026

2ND YEAR 3RD SEM RESULTS 2025-2026

10/04/2026
10/04/2026
3rd sem Toppers
07/02/2026

3rd sem Toppers

Date 22/12/2025......స్థానిక రాధా డిగ్రీ కాలేజ్ నందు ఈ రోజు క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ప్రముఖ సాఫ...
22/12/2025

Date 22/12/2025......

స్థానిక రాధా డిగ్రీ కాలేజ్ నందు ఈ రోజు క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ప్రముఖ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కంపెనీ అయిన స్పార్క్ ఎడెక్స్ (spark Edx) ద్వారా ఇంటర్వూస్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా 20 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనగా కంపెనీ హెచ్ ఆర్స్ (HR's) వీరికి గ్రూప్ డిష్కర్షన్,మరియు ఫేస్-టు- ఫేస్ ఇంటర్వూస్ ద్వారా ఉద్యోగాలకి ఎంపిక చెయ్యడం జరిగింది. వీరిలో 07 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారని కళాశాల ప్రిన్సిపాల్ K.. హరీష్ కుమార్ గారు తెలియజేశారు. వీరికి వార్షిక వేతనం కింద 1.8 - 2.0 L ఇస్తారని కంపెనీ హెచ్ ఆర్స్ తెలియజేశారు. విద్య తో పాటు ఉద్యోగం అవకాశం కలిపించేలా వారికి 100 శాతం ప్రోత్సాహం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ సెక్రటరి అండ్ కరస్పాండెంట్ K. V. Radha krishna murthy గారు, మరియు ప్రిన్సిపాల్ K. హరీష్ కుమార్ గారు మరియు ఉద్యోగ కల్పణాధికారి P. హనుమంత్ రావు గారు మరియు అద్యాపక అద్యాపకేతర సిబ్బంది పాల్గొని ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.

Address

NRT Road GAS GODOWN BACK SIDE
Vinukonda
522647

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 12pm

Telephone

+919059440880

Website

Alerts

Be the first to know and let us send you an email when RADHA DEGREE COLLEGE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to RADHA DEGREE COLLEGE:

Shortcuts

Share

Category