Srinidhi Jyothishyalayam

Srinidhi Jyothishyalayam All your personal, family, financial, career, education, job, love, marriage, vashikaran, black magic problems, ... ???? సంప్రదించండి - 9908886008

25/11/2020
25/11/2020
14/07/2017

శ్రీ లక్ష్మీ ఆనంతపద్మనాభ ప్రసన్న:

వికారాబాద్ జిల్లా సమస్త బ్రహ్మణమహాశయులకు నమస్కార పూర్వక విన్నపము ఏమనగా నూతనంగా ఏర్పడిన మన వికారాబాద్ జిల్లాలో యువజన బ్రాహ్మణ శక్తిని గుర్తింపులోకి తెచ్చేవిధంగా మన యువకుల ఆలోచనా శక్తిని ఆలోచనలో పెట్టేందుకై వికారాబాద్ జిల్లా బ్రాహ్మణ యువజన సంఘము ను ఏర్పాటుచేసేందుకు సంకల్పించనైనది,ఎందుకంటే ఈ కాలంలో యువకుల శక్తిని అన్ని రంగాల్లో గుర్తింపుమన్ననలను పొందుతున్నారు,కాబట్టి నేటి వ్యవహార ఆలోచనలకు అనుగుణంగా బ్రాహ్మణుల+ఇతరులందరి మన్నన పొందే అవకాశం,ఆశయం కేవలం యువశక్తికి మాత్రమే ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి అందరి యోగక్షేమాలు కోరే విధంగా అందరికి ఆదర్శప్రాయంగా నేటి బ్రాహ్మణ సమాజాన్ని ఏకతాటిపై తెచ్చేవిధంగా మా ఈ కార్యాచరణ ప్రారంభించనైనది,కావున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మనజిల్లాలో ఉన్న19మండలాల బ్రాహ్మణ యువకులందరూ పాల్గొని మీ అమూల్యమైన సలహాలతో ఎటువంటి మచ్చలేని,అందరికి ఆదర్శప్రాయుడైన యోగ్యుడైన, అందరినీ కలుపుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తిని అధ్యక్షునిగా మరియు మిగతా కార్యవర్గ సభ్యులను కూడా మీ అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరుగుతుంది,కాబట్టి జిల్లా బ్రాహ్మణ యువకులందరూ విధిగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.
స్థలం:-
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం,అనంతగిరి;
తేదీ,సమయం:-20-7-2017 గురువారం సాయంత్రం 5గంటలకు

01/03/2017
పవిత్రమైన హృదయముతో చేయ ప్రతి పూజ ఆ భగవంతుడికి నేరుగ చేరుతుంది. సర్వేజన సుఖినోభవంతు.
22/10/2016

పవిత్రమైన హృదయముతో చేయ ప్రతి పూజ ఆ భగవంతుడికి నేరుగ చేరుతుంది. సర్వేజన సుఖినోభవంతు.

Vishesha Pooja & Homams
20/10/2016

Vishesha Pooja & Homams

Lakshapushparchana to Lord Venkateshwara. Om Namo Narayanaya..
20/10/2016

Lakshapushparchana to Lord Venkateshwara. Om Namo Narayanaya..

Address

16-1-30/E, Dhoni That, Saibaba
Vikarabad
501101

Website

Alerts

Be the first to know and let us send you an email when Srinidhi Jyothishyalayam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Srinidhi Jyothishyalayam:

Shortcuts

Share