VENUS School of Excellence

VENUS School of Excellence SCHOOL FOR ALL

Shout out to my newest followers! Excited to have you onboard! Pasaladhi Madhu, Yedukondalu Anumukonda, Kavitha Yemineni...
24/12/2025

Shout out to my newest followers! Excited to have you onboard! Pasaladhi Madhu, Yedukondalu Anumukonda, Kavitha Yemineni, Kancharla Lakshmi, Veerababu Ramisetti

17/02/2024

వీనస్ విన్నర్స్ 2024

17/02/2024

జయహో వీనస్...VCS&TA వారు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ 2024 లో 3 విభాగాలలో ప్రైజ్ లు..
విజేత లకు శుభాకాంక్షలు 🎊🎊🎉🎉

ఫ్రెండ్స్, స్టూడెంట్స్, టీచర్స్, రెలెటివ్స్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
14/01/2024

ఫ్రెండ్స్, స్టూడెంట్స్, టీచర్స్, రెలెటివ్స్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

వీనస్ EM స్కూల్ నుండి స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 2024.

Sankranti Celebrations@ VENUS EM SCHOOL
10/01/2024

Sankranti Celebrations@ VENUS EM SCHOOL

Sankranti Celebrations@ Venus EM School, Ramalingeswara Nagar
10/01/2024

Sankranti Celebrations@ Venus EM School, Ramalingeswara Nagar

ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా 2-5-2023 న వీనస్ వేడుక 2023 కొనసాగి, పేరెంట్స్, టీచర్స్, విద్యార్థుల ఆక్టివ్ పార్టిసిపేషన్ తో విజ...
04/05/2023

ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా 2-5-2023 న వీనస్ వేడుక 2023 కొనసాగి, పేరెంట్స్, టీచర్స్, విద్యార్థుల ఆక్టివ్ పార్టిసిపేషన్ తో విజయవంతం అయ్యింది. హాజరైన ప్రతి విద్యార్థికి, పేరెంట్స్ కు, టీచర్స్ కు కృతజ్ఞతలు.

21-03-2023 న మనందరికీ ఎంతో ఇష్టమైన SI సార్ గారి 73 వ జన్మదినోత్సవం మన వీనస్ స్కూల్ అఫ్ ఎక్సలెన్స్, రామలింగేశ్వర నగర్ నంద...
22/03/2023

21-03-2023 న మనందరికీ ఎంతో ఇష్టమైన SI సార్ గారి 73 వ జన్మదినోత్సవం మన వీనస్ స్కూల్ అఫ్ ఎక్సలెన్స్, రామలింగేశ్వర నగర్ నందు చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించి, కేక్ కటింగ్ చేయడం జరిగినది.

ది. 03-01-2023 న వీనస్ EM స్కూల్ నిర్వహించిన "విద్యార్థుల ప్రగతి పరిశీలన కార్యక్రమం నకు హాజరై మన చిన్నారులను ఆశీర్వదించి...
07/01/2023

ది. 03-01-2023 న వీనస్ EM స్కూల్ నిర్వహించిన "విద్యార్థుల ప్రగతి పరిశీలన కార్యక్రమం నకు హాజరై మన చిన్నారులను ఆశీర్వదించిన విద్యార్థుల తల్లి దండ్రులకు శుభాభిభనందనలు. తదుపరి వీనస్ EM స్కూల్ క్యాలెండర్ ఆవిష్కరించిన విద్యార్థిని విద్యార్థునులు మరియు వారి తల్లిదండ్రులకు పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన సహకారం ఎల్లప్పుడూ ఉండి ముందుకు సాగాలని మన స్కూల్ నుండి మరిన్ని విజయాలు, పిల్లల అభివృద్ధి సాగుతుందని హామీ ఇస్తూ మీ మహేష్ బాబు తలుపుల.

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 🎉🎉🎊🎊
01/01/2023

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు 🎉🎉🎊🎊

Merry Christmas 🎉🎉🎊🎊
25/12/2022

Merry Christmas 🎉🎉🎊🎊

డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈ 2022-23 విద్యా సంవత్సరం లో తిరిగి ప్రారంభించిన మన వీనస్ EM స్కూల్ ను ఆదరించి అద్భుతమ...
10/12/2022

డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈ 2022-23 విద్యా సంవత్సరం లో తిరిగి ప్రారంభించిన మన వీనస్ EM స్కూల్ ను ఆదరించి అద్భుతమైన నమ్మకాన్ని చూపించి ముందుకు నడిపిస్తున్న అందరికీ పేరు పేరునా కృతఙ్ఞతలు. మీ నమ్మకాన్ని నిలబెడుతూ మన విద్యార్థులు అందరూ మంచి ఉన్నత స్థాయి చేరుకొనేంత వరకూ నా వంతు కృషి చేస్తాను. అంతకన్నా రెట్టింపు ఉత్సాహంగా క్రొత్త సంవత్సరం లో పని చేసి ముందుకు వెళ్తానని హామీ ఇస్తున్నాను. మీ ఆదరణ ఇలాగే ఉండాలని కోరుకుంటూ నూతన విద్యాసంవత్సరం 2023-24 అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ.. మీ నాగ వెంకట మహేష్ బాబు తలుపుల🙏🙏🙏

Address

RAMALINGESWARA NAGAR
Vijayawada
520013

Telephone

9440495073

Website

Alerts

Be the first to know and let us send you an email when VENUS School of Excellence posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share