01/06/2026
31 మే 2026
డా. గజల్. శ్రీనివాస్ గారి సుమధుర స్వరం నుండి సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత (తాత్పర్య సహితం) వివిధ దేవాలయాలకు, హిందూ మఠాలకు, ఆశ్రమాలకు, విద్యాలయాలకు బహుకరణ కార్యక్రమం లో భాగంగా, నా విద్యార్థులతో కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగిన సందర్భం....💐🙏💐
వేదిక :
ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల, విజయవాడ.