Sri Kakatiya Junior College

Sri Kakatiya Junior College సాధారణ విద్యార్థుల చేత అసాధారణ ఫలితాలు సాధిస్తున్న సంస్థ

05/09/2018

A good teacher is like a candle, it consumes itself to light the way for others....
Happy Teachers Day....

అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల కు ప్రత్యేకమైన ఈ రాఖీ పౌర్ణమి మీకు మీ అన్నాదమ్ములకు, అక్కచెల్లాళ్లకు అంతా మంచే జరగాలి అని, అల...
26/08/2018

అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల కు ప్రత్యేకమైన ఈ రాఖీ పౌర్ణమి మీకు మీ అన్నాదమ్ములకు, అక్కచెల్లాళ్లకు అంతా మంచే జరగాలి అని, అలాగే మీ అనుబంధం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ
మీ కాకతీయ కుటుంభం తరుపు నుంచి ఇవే మా "రాఖీ పౌర్ణమి" శుభాకాంక్షలు.....

30/05/2018

Hai all my dear staff and students... Thanks for your support.... It's happy to reach our college page likes more than 120 people....
Thank you so much....

నేడు మా కాలేజ్ డైరెక్టర్స్ లో ఒకరు అయిన శ్రీ ఉమా నారాయణ బాబ్జి గారి పుట్టిన రోజు కావున వారికి మా స్టాఫ్ మరియు విద్యార్థు...
21/04/2018

నేడు మా కాలేజ్ డైరెక్టర్స్ లో ఒకరు అయిన శ్రీ ఉమా నారాయణ బాబ్జి గారి పుట్టిన రోజు కావున వారికి మా స్టాఫ్ మరియు విద్యార్థుల తరుపున "పుట్టినరోజు శుభాకాంక్షలు"

నేడు మీ జన్మదినం
అవ్వాలి ప్రత్యేకం ఈ దినం
ఉండాలి సంతోషంగా ప్రతీదినం

మనస్ఫూర్తిగా మరొకసారి "జన్మదిన శుభాకాంక్షలు సర్" Hari Prasad Yandrapu Dadi Mallik Jayachandra Jaya Dinesh Kumar Barla Satyanarayana Thokada

13/04/2018

నిన్నటి మార్కులు అయినా....
నేటి గ్రేడులు అయినా....
ఏవైనా.....
సాదారణ విద్యార్దుల చేత
అసాధారణ ఫలితాలను సాదిస్తున్న.....
శ్రీ కాకతీయ జయకేతనం
మీరు అందించిన విజయకేతనం.....

నేడు విడుదల అయిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో మా కాలేజ్ విద్యార్దిని విద్యార్దులు సాదించిన అసాధారణ ఫలితాలు

ఈ ఫలితాలు సాదించిన విద్యరులకు,
ఆ ఫలితాలు సాదించటానికి ఏంతో కృషి చేసిన అధ్యాపకులకు,
మా ఫలితాలను ప్రోత్సహిస్తున్న తల్లి తండ్రులకు
ఇవే మా హృదయపూర్వక ధన్యవాదాలు
Dadi Mallik Dinesh Kumar Barla Jayachandra Jaya Satyanarayana Thokada Hari Prasad Yandrapu



ఇట్లు....
శ్రీ కాకతీయ జూనియర్ కాలేజ్ యాజమాన్యం

నేడు విడుదల అయిన ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలలో అసాధారణ ప్రతిభను చూపించి కాలేజ్ విద్యార్థుల ఫలితాల శాతాన్ని 93.7% గా నిల...
12/04/2018

నేడు విడుదల అయిన ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలలో అసాధారణ ప్రతిభను చూపించి కాలేజ్ విద్యార్థుల ఫలితాల శాతాన్ని 93.7% గా నిలిపిన మా విద్యార్థులకు, ఆ ఫలితాలను సాధించటానికి ఎంతో ప్రోత్సహహించిన ఉపాధ్యాయులకు, మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ఇవే మా హృదయ పూర్వక కృతజ్ఞతలు... Dinesh Kumar Barla Jayachandra Jaya Satyanarayana Thokada Dadi Mallik , , , , , , Hari Prasad Yandrapu

ఇట్లు
శ్రీ కాకతీయ జూనియర్ కాలేజ్ యాజమాన్యం

12/04/2018

ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మంచి విజయాన్ని సాధించిన మా విద్యార్థిని విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు....

12/04/2018

ఇంటర్ ద్వితీయ సంవత్సరం లో మంచి విజయం సాధించిన మన కాకతీయ విద్యార్థులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు....

ఈ విజయాన్ని అందించిన మా అధ్యాపకులకు మరియు మా విద్యార్థిని విద్యార్థులకు ధన్యవాదాలు

Dear Staff and studentsWe are Inviting new students into our college for their bright futureThe admissions are open in I...
30/03/2018

Dear Staff and students
We are Inviting new students into our college for their bright future
The admissions are open in Intermediate so we are grand welcoming you to in Our Sri Kakatiya Family

Groups are
MPC
MEC
CEC
HEC

Thanks to all for Encouraging Our Institute....
Sri kakatiya Junior College
Matuthinagar
Vijayawada-520013

అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు
15/01/2018

అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు

Address

Venkataramayya Street, Maruthinagar
Vijayawada
520004

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

9291953339

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Kakatiya Junior College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share