02/12/2025
“సమగ్రవికాసం… సమగ్రజీవనం లోనే సాధ్యం.”
పిల్లల అభివృద్ధి పుస్తకాలలో ఉన్న పాఠాలకే పరిమితం కాదు. వారు ఎలా స్నేహాలు చేసుకుంటారు, ఎలా గొడవలు పరిష్కరించుకుంటారు, తమ భావాలను ఎలా చెప్తారు, ఇతరులను ఎలా చూసుకుంటారు - ఇవన్నీ వారి జీవితం మొత్తాన్ని తీర్చిదిద్దే ముఖ్యమైన భాగాలు. పిల్లలు బాల్యం నుంచి పెద్ద వారిగా ఎదిగే క్రమంలో కౌమార్యం లో వారికి ఎదురైన పరిస్థితులు వారి సామాజిక, భావోద్వేగ నైపుణాయాను తీర్చిదిద్దుతాయి. వీరు పెరుగుతూ పెద్దవాళ్లవుతుంటే, వారి భావాలు, ఆలోచనలు కూడా పెరుగుతాయి. "నేను చేయగలను", "నా పని విలువైనది" అనే నమ్మకాన్ని పిల్లలకు కలిగించడానికి జట్టుగా పనిచేయడం, తోటపని, నిజ జీవిత అనుభవాలు ఎంతో అవసరమని మాంటిస్సోరి చెప్తారు....
పిల్లల అభివృద్ధి పుస్తకాలలో ఉన్న పాఠాలకే పరిమితం కాదు. వారు ఎలా స్నేహాలు చేసుకుంటారు, ఎలా గొడవలు పరిష్కరించుకు...