Simhapuri - Education issues

Simhapuri - Education issues విద్యారంగ సమాచారం తెలుసుకుందాం విద్యా సమాచారాన్ని తెలుసుకుందాం....కొత్త విషయాలు నేర్చుకుందాం....

*న్యాయ విద్యార్థుల పరీక్షల నిర్వహణ లో మార్పు* - *ఐలు విద్యార్థి విభాగం, నెల్లూరు లా స్టూడెంట్స్ అసోసియేషన్*ఈరోజు నెల్లూర...
01/10/2023

*న్యాయ విద్యార్థుల పరీక్షల నిర్వహణ లో మార్పు* - *ఐలు విద్యార్థి విభాగం, నెల్లూరు లా స్టూడెంట్స్ అసోసియేషన్*
ఈరోజు నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటిలో ఐలు విద్యార్థి విభాగం, నెల్సా ఆధ్వర్యంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ను నెల్లూరు న్యాయ విద్యార్థులు కలిశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ పచ్చా కిరణ్ మాట్లాడుతూ అక్టోబర్ 5 నుండి జరిగే రెండవ సెమిస్టర్ పరీక్షలను రోజు మార్చి రోజు జరపాలని, తద్వారా విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉంటారని కోరగా, స్పందించిన రిజిస్ట్రార్ పరీక్షల నిర్వహణలో మార్పు చేస్తామని చెప్పారు.అలాగే
త్వరిత గతిన ప్రోవిజినల్స్ ఇవ్వాలని,యూనివర్సిటీ రీవాల్యూషన్ రిజల్ట్ త్వరగా ఇవ్వాలని,ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి,న్యాయ విద్యార్థులకు కాన్వగేషన్ నిర్వహించాలన్నారు.మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్ ఇవ్వడం ద్వారా విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. విక్రమ సింహపురి యూనివర్సిటీలో లా డిపార్ట్మెంట్ ను ప్రారంభించాలి.LLB,LLM కోర్సులు ప్రారంభించాలి.సానుకూలంగాస్పందించిన రిజిస్ట్రార్ ,తగిన చర్యలు తీసుకుని విద్యార్థులను ప్రోత్సహిస్తామని మాట్లాడారు.ఈకార్యక్రమంలో నెల్లూరు లా స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు షాజీర్, మణి , వినీష్, ధనుష,ప్రియ, సింధు, పావని,శిరీష, రాణా, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

13/12/2022
AP STATE LAW STUDENTS CONVENTION - 28th AUG, GUNTUR
13/08/2022

AP STATE LAW STUDENTS CONVENTION - 28th AUG, GUNTUR

పొదలకూరు  ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఉచితంగా టైలరింగ్ నేర్పబడును.....సీనియర్ టైలరింగ్ టీచర్ చే బోధన.....ఈ అవకాశాన్ని తప్పక స...
16/07/2022

పొదలకూరు ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఉచితంగా టైలరింగ్ నేర్పబడును.....

సీనియర్ టైలరింగ్ టీచర్ చే బోధన.....

ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోండి.

టైలోరింగ్ టీచర్ అవ్వాలని అనుకుంటే.....
ప్రభుత్వం స్కూల్ లో Voccational instructor/గురుకుల పాఠశాలలో craft టీచర్ గా (కుట్లు అల్లికలు, క్రాఫ్ట్ టీచర్ ) అవ్వాలని అనుకుంటే తప్పక టైలరింగ్ నేర్చుకోండి. ఆసక్తి గలవారు వివరాల కోసం.
ఈ నెంబర్ ని సంప్రదించగలరు ....9440719148
అర్హత :»8 తరగతి /10 th పాస్

మంచి నైపుణ్యంతో .... శిక్షణ ఇవ్వబడును.
1. బ్లౌజ్
2. డిజైనర్ బ్లౌజ్
3. పంజాబీ డ్రెస్సులు
4. స్కూల్ యూనిఫామ్ లు(బాయ్స్ అండ్ గర్ల్స్)
5. బాయ్స్ డ్రెస్ స్టిచ్చింగ్
6. గర్ల్స్ డిజైనింగ్ డ్రెస్ లు
7. హ్యాండ్ ఎంబ్రాయిడరీ
8. సారీ పెయింటింగ్ లు....

అడ్రస్ : ప్రభుత్వ ఐటిఐ కళాశాల మండల ఆఫీస్ ప్రాంగణము పొదలకూరు. పిన్కోడ్ 524345.

ఆఈట్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. 30న ప్రవేశ పరీక్షఏయూ క్యాంపస్‌ : బీటెక్‌+ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ (సెల్ఫ్‌ సపోర్ట...
13/06/2022

ఆఈట్‌కు దరఖాస్తుల ఆహ్వానం.. 30న ప్రవేశ పరీక్ష
ఏయూ క్యాంపస్‌ : బీటెక్‌+ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ (సెల్ఫ్‌ సపోర్టింగ్‌ మోడ్‌)లో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2022 (ఆఈట్‌-2022...ఏయూఈఈటీ)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డైరెక్టర్‌ ఆచార్య డీఏ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, అపరాధ రుసుం రూ.750తో ఈ నెల 26వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. 28 నుంచి అభ్యర్థులు హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని, 30న ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. వివరాలకు www.audoa.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

06/05/2022

*AP POLYCET:*
అప్లై కి ఆఖరు తేది:15-06-2020
ఫీజు:400

*APRJC:*
అప్లై కి ఆఖరు తేది:30-05-2020
ఫీజు:250

*AP EAMCET:*
అప్లై కి ఆఖరు తేది:15-06-2020
ఫీజు:500

*TS EAMCET:*
అప్లై కి ఆఖరు తేది:10-06-2020
ఫీజు:OC/BC-800
SC/ST/PH-400

*AP I-CET:*
అప్లై కి ఆఖరు తేది:15-06-2020
ఫీజు:550

*AP ECET:*
అప్లై కి ఆఖరు తేది:15-06-2020
ఫీజు:550

*ANU PGCET:*
అప్లై కి ఆఖరు తేది:30-06-2020
ఫీజు: OC/BC-600
SC/ST/PH-500

*AP PGECET:*
అప్లై కి ఆఖరు తేది:15-06-2020
ఫీజు: OC/BC-1000
SC/ST/PH-500

*AP LAWCET:*
అప్లై కి ఆఖరు తేది:15-06-2020

*AP EdCET:*
అప్లై కి ఆఖరు తేది:15-06-2020
ఫీజు: OC/BC-600
SC/ST/PH-400

*AP PECET(PET):*
అప్లై కి ఆఖరు తేది:15-06-2020
ఫీజు: OC/BC-850
SC/ST/PH-650

*Sri Padmavathi Mahila University PGCET:*
అప్లై కి ఆఖరు తేది:10-06-2020
పరీక్ష తేదీ: 02-08-2020

*AP DEECET(TTC Entrance):*
అప్లై కి ఆఖరు తేది: 04-06-2020
ఫీజు : 600
పరీక్ష తేదీ: 23-06-2020, 24-06-2020

*AP LP CET*
అప్లై కి ఆఖరు తేది:11-06-2020
ఫీజు:600
పరీక్ష తేదీ: 26-06-2020

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when Simhapuri - Education issues posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Simhapuri - Education issues:

Shortcuts

Share