Enhance Training

Enhance Training Enhance English Training Center Here we enhance your speaking skills. Enhance English Training Center Here we enhance your speaking skills

15/08/2022
తెలుగు మీడియం బ్యాక్ గ్రౌండ్ ఉండి ఇంగ్లీష్ మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారా?ఇంగ్లీష్ అర్ధం చేసుకోగలిగి మాట్లాడటానికి భయ...
24/02/2021

తెలుగు మీడియం బ్యాక్ గ్రౌండ్ ఉండి ఇంగ్లీష్ మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారా?

ఇంగ్లీష్ అర్ధం చేసుకోగలిగి మాట్లాడటానికి భయపడుతున్నారా?

గుర్తుంచుకోండి...! ఇంగ్లీష్ భయపడటానికి కాదు.. మాట్లాడటానికి మాత్రమే.

మా దగ్గర 15రోజులు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి.

ప్రతి క్లాస్ తర్వాత ఒక అసైన్మెంట్ ఉంటుంది.

ఈ అసైన్మెంట్ పూర్తి చేసేటప్పుడు మీకు వచ్చే డౌట్స్ క్లియర్ చెయ్యడానికి మీకు సపరేట్ ట్రైనర్ ఉంటారు.

ఈ 15రోజుల క్లాస్ తర్వాత మిమ్మల్ని ఐదు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్లో ఇన్వాల్వ్ చేస్తారు.

ఈ ప్రాక్టీస్ సెషన్ లో మీరు ఇంగ్లీష్ ని మీ మదర్ టంగ్ లాగా మాట్లాడటానికి సహకరిస్తాయి.

ఈ ఇరవై రోజుల ప్రోగ్రాం తర్వాత మిమ్మల్ని మూడు నెలలు పాటు కస్టమర్ కేర్ సర్వీస్ ద్వారా గైడ్ చేస్తారు.

రండి... తెలుసుకుందాం.. నేర్చుకుందాం.. సాధించుకుందాం...

వివరాలకు మాకు వాట్సాప్ చెయ్యండి....

Hi Good Morning everyone
22/02/2021

Hi Good Morning everyone

Address

Vijayawada
Vijayawada
520001

Telephone

+917337533853

Website

Alerts

Be the first to know and let us send you an email when Enhance Training posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Enhance Training:

Shortcuts

Share

Category