27/05/2021
రోగితో కాదు మన పోరాటం వ్యాధితో అని ఎంత గొంతు చించుకొని చెప్పినా వినకుండా మనం మాత్రం కరోనా వచ్చిన వాళ్ళని అంటరానివాళ్లగా టెర్రరిస్టులు గా చూసి వాళ్ళని మానసికంగా బాధపెట్టి భయపెట్టి అది ఎదో మనకి అస్సలు రాదు వాళ్ళ వల్లే మనకి వస్తది అన్నట్టు వాళ్ళని దూరంగా ఉంచడమే కాకుండా శత్రువులుగా చూసి హింసిస్తున్నాము మనుషులమని మని మరచి మానవత్వం మరచి పశువుల్లాగా ప్రవర్తించి ఆనంద పడుతున్నాము. చాలా మందిని మనం బాధపెట్టి హింసించాము అది మనం చూసాము ఇవన్నీ కళ్ళకి కట్టినట్టు చూపించడానికి ఈ వీడియో చేయడం జరిగింది .https://youtube.com/c/GeonCreations త్వరలో Release Watch video