Bhashyam Blooms VJA

Bhashyam Blooms VJA Bhashyam Blooms, the fastest-growing CBSE chain of schools in South India.

Bhashyam 34th Formation Day
03/05/2026

Bhashyam 34th Formation Day

Bhashyam's Brilliance Dominates in JEE Main - 2026.
21/04/2026

Bhashyam's Brilliance Dominates in JEE Main - 2026.

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా అన్నప్రసాదానికి రూ.44 లక్షల విరాళంఏప్రిల్ 20న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. శ్రీ నారా చంద్రబాబు...
20/04/2026

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా అన్నప్రసాదానికి రూ.44 లక్షల విరాళం
ఏప్రిల్ 20న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, గుంటూరుకు చెందిన భాష్యం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ శ్రీ బి. రామకృష్ణ తిరుమలలో ఒక్కరోజు శ్రీ వారి అన్నప్రసాద వితరణ కోసం రూ.44 లక్షలను విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, టీటీడీ అన్నప్రసాద విభాగం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రకు విరాళం డిడిని దాత అందజేశారు.
ఈ సందర్భంగా టీటీడీ అధికారులు మాట్లాడుతూ, తిరుమలలో నిత్యం వేలాది మంది భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద సేవకు దాతల సహకారం ఎంతో ప్రాధాన్యమైందని తెలిపారు. భక్తుల సేవలో భాగంగా ఇటువంటి దాతృత్వం మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
------------------
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయబడింది.

A moment of pride for the entire Bhashyam family!Our Managing Director, Mr. Saketh Ram Bhashyam, has been honoured as Yo...
24/01/2026

A moment of pride for the entire Bhashyam family!
Our Managing Director, Mr. Saketh Ram Bhashyam, has been honoured as Young Achiever in Education Leadership at the World School Summit, London, held at the House of Commons, UK.
This recognition reflects our unwavering commitment to excellence, innovation, and shaping future-ready minds.




ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ & మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిశ్రీ నారా లోకేశ్ గారి జన్మదినం సందర్భంగా...
23/01/2026

ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ & మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
శ్రీ నారా లోకేశ్ గారి జన్మదినం సందర్భంగా

భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్
శ్రీ భాష్యం రామకృష్ణ గారు
తిరుమల శ్రీ వారి అన్నప్రసాదానికి
రూ.44 లక్షల విరాళాన్ని అందజేశారు.

Bhashyam MEDEX fulfilling Fortunes of Future Doctors in NEET - 2025.             ☝️☝️🔥
14/06/2025

Bhashyam MEDEX fulfilling Fortunes of Future Doctors in NEET - 2025.

☝️☝️🔥

Bhashyam'sTimeless Tradition of Excellence in JEE Advanced - 2025.
02/06/2025

Bhashyam's
Timeless Tradition of Excellence in JEE Advanced - 2025.

AISSE - 2025 (CBSE - X) Results....Bloomites Legacy of Trailblazing Success..... !
13/05/2025

AISSE - 2025 (CBSE - X) Results....
Bloomites Legacy of Trailblazing Success..... !

Address

NH-65, Poranki
Vijayawada
521137

Telephone

+919542254444

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhashyam Blooms VJA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Bhashyam Blooms VJA:

Shortcuts

Share

Category