VETA Vijayawada

VETA Vijayawada VETA ..experts in spoken English

we are now on fb for your convenience

04/11/2024

Spark Psychological Counselling Centre
Vijayawada

```
ఓ మానసిక శాస్త్రవేత్తని స్థితిమంతురాలు అయిన ఓ అందమైన యువతి కలిసి తన జీవితం చాలా వృధాగా మారిపోయిందని, తన జీవితంలో ఏమీ లేదని చెప్పింది! ఎలాంటి సంతోషం కూడా లేదని చెప్పింది!సంతోషం పొందే మార్గాలు చెప్పాలని అతన్ని కోరింది!

వెంటనే అతను తన ఆఫీసుని ఊడ్చి శుభ్రపరిచే ఒక స్త్రీ ని పిలిచాడు. సంతోషం ఎలా సంపాదించాలో ఈవిడ మీకు చెబుతుందని ఆ అందమైన యువతికి చెబుతాడు. మీరు ఆమె చెప్పే విషయాలని చాలా జాగ్రత్తగా వినాలి.
అదే మిమ్మల్ని నేను కోరుతున్నానని కూడా ఆమెకు చెబుతాడు!

తన చేతిలో చీపురు ఓ మూలన పడేసి ఆ స్త్రీ , యువతి ముందు ఉన్న కుర్చీలో కూర్చుని ఈ విధంగా చెప్పింది...
“నా భర్త మలేరియా వల్ల చనిపోయాడు! ఆ తర్వాత మూడు నెలలకి నా ఒక్కగా నొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాకు ఏమీ మిగల్లేదు. నిద్రపోలేకపోయాను! అంతా దుఃఖం!! ఏమీ తినలేకపోయాను! ఆత్మహత్య చేసుకోవాలనిపించేది! ఎవరు పలకరించినా చిన్న చిరునవ్వుతోనైనా వారిని పలకరించలేదు!

ఇలాంటి పరిస్థితుల్లో వున్నప్పుడు ఓరోజు మా ఇంటి ముందు చిన్న కుక్కపిల్లను గమనించాను. చాలా చలిగా ఉంది. ఆ కుక్కపిల్లని నా ఇంటిలోకి రానిచ్చాను. కొన్ని వేడిపాలని ఓ గిన్నెలో పోసి దాని ముందుపెట్టాను. అది ఆ పాలను తాగింది. ఆ గిన్నెను కూడా నాకేసింది. ఆ తరువాత నా దగ్గరికి వచ్చింది. నా కాళ్లని చాలా ప్రేమతో నాకింది. తన ఒంటి మీద వున్న బూరుతో రుద్దింది.
అది వ్యక్తపరిచిన ఆనందాన్ని చూసి అనుకోకుండా నాకు చిరునవ్వు వచ్చింది! కొన్ని నెలల తరువాత నేను నవ్విన చిరునవ్వు అది!!

నేను ఆలోచనల్లో పడ్డాను. ‘ఓ చిన్న సహాయం ఆ కుక్కపిల్లకి చేయడంవల్ల నాకు సంతోషం కలిగిందే..,
మరి ఇంకాస్త సహాయం తోటి వాళ్లకి చేస్తే ఇంకా కాస్త సంతోషం కలుగుతుంది కదా!’ అని అన్పించింది.

ఆ తెల్లవారి మా పక్కింట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రొట్టెలు చేసి ఇచ్చాను.

ఆరోజునుంచి ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తూ వచ్చాను.

వాళ్లు పొందిన సంతోషాన్ని చూసి నాకు సంతోషం వేసేది.

ఈ రోజు నాకన్నా ఆనందంగా ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారా అని అన్పిస్తుంది. ఆనందంగా తింటున్నాను.
ఇంకా ఆనందంగా నిద్రపోతున్నాను. ఎదుటి వాళ్లకి ఇవ్వడంలో నాకు ఆనందం కన్పిస్తుంది!

డబ్బుతో ఏదైనా మీరు కొనుక్కోగలరు! కాని సంతోషాన్ని కొనుక్కోలేరు!!

అది మనకి మనం పొందాల్సి ఉంటుంది.

ఆ అందమైన యువతికి సంతోషం అంటే ఏమిటో ఆనందం అంటే ఏమిటో బోధపడింది!

నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావన్న దాన్ని బట్టి జీవితంలో అందం వుంటుంది!

నీవల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు అన్నది ఇంకా ముఖ్యమైంది!
సంతోషం అనేది గమ్యం కాదు! అది ఒక ప్రయాణం! సంతోషం మరో రోజులో లేదు. ఇప్పుడే ఉంది!

సంతోషం పరాధీనత కాదు!

Ln. Dr. RAMESH BHAVISETTI
Director
Spark Psychological Counselling Centre
Vijayawada
Mobile: 7702600114

03/11/2024

మనిషికి శారీరక & మానసిక ఆరోగ్యం లలో అత్యంత ముఖ్యమైనది మానసిక ఆరోగ్యం.

శారీరకంగా బాగోనప్పుడు డాక్టర్ దగ్గరకు ఏ విధంగా వెళ్తున్నమో అదే విధంగా మానసికంగా అనగా కోపం, చిరాకు, ఆవేశం, మూడ్ మార్పులు, నిద్ర పట్టకపోవడం....వంటి వాటితో బాధపడుతుంటే సైకాలజిస్ట్ ను సంప్రదించండి.

మరింత సమాచారం కోసం

స్పార్క్ సైకలాజికల్ కౌన్సెలింగ్ సెంటర్
మొబైల్: 7702600114.

28/10/2024

World Mental Health Awareness Month ends within 3 days.

So, If you are interested to conduct awareness on Mental Health at your School/ College / Office, please feel free to contact Spark (A team of Professional Psychologists).

Ln. Dr. RAMESH BHAVISETTI # 7702600114

*ఆరోగ్య సంబంధ 48 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*-----...
24/10/2024

*ఆరోగ్య సంబంధ 48 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*
------------------------------------------------
యోగము - భోగము - రోగము www.freegurukul.org/g/Arogyam-2

నీవు - నీ పుట్టుక www.freegurukul.org/g/Arogyam-3

మూత్రపిండాల మర్మం www.freegurukul.org/g/Arogyam-9

జీర్ణం..జీర్ణం www.freegurukul.org/g/Arogyam-10

కీళ్ళు కండరాలు www.freegurukul.org/g/Arogyam-11

ఇదీ గుండె గుట్టు www.freegurukul.org/g/Arogyam-12

ఊపిరితిత్తుల ఊసు www.freegurukul.org/g/Arogyam-13

మధుమేహము-రక్తపోటు www.freegurukul.org/g/Arogyam-14

డయాబెటీస్ www.freegurukul.org/g/Arogyam-15

టీకాలు www.freegurukul.org/g/Arogyam-16

చలి జ్వరము www.freegurukul.org/g/Arogyam-17

స్థూల కాయం www.freegurukul.org/g/Arogyam-18

కన్ను - విధులు, వ్యాధులు, వైద్యము www.freegurukul.org/g/Arogyam-19

షుగర్ అంటే భయం ఎందుకు? www.freegurukul.org/g/Arogyam-20

ఆస్తమ ఉబ్బసము www.freegurukul.org/g/Arogyam-21

అంటువ్యాదులు www.freegurukul.org/g/Arogyam-22

శరీర శాస్త్రము-ఆరోగ్య భోధిని www.freegurukul.org/g/Arogyam-23

ఆరోగ్య దీపిక www.freegurukul.org/g/Arogyam-24

ఆరోగ్య సూత్రాలు www.freegurukul.org/g/Arogyam-25

ఆరోగ్యం - శుబ్రత www.freegurukul.org/g/Arogyam-26

ఆరోగ్యము - దీర్గాయువు www.freegurukul.org/g/Arogyam-27

ఆరోగ్యమే మహాభాగ్యం www.freegurukul.org/g/Arogyam-28

అందరికీ ఆరోగ్యం www.freegurukul.org/g/Arogyam-29

వైద్య ప్రపంచము www.freegurukul.org/g/Arogyam-30

మెడికల్ గైడ్ www.freegurukul.org/g/Arogyam-31

మెడికల్ బుక్ www.freegurukul.org/g/Arogyam-32

వైద్య రంగంలో సంఘ సంక్షేమ సేవలు www.freegurukul.org/g/Arogyam-33

ప్రధమ చికిత్స www.freegurukul.org/g/Arogyam-34

ప్రధమ చికిత్స www.freegurukul.org/g/Arogyam-35

మీకు అవసరమైన వైద్య వివేకం www.freegurukul.org/g/Arogyam-36

డాక్టర్ వచ్చేలోగా ఏం చేయాలి www.freegurukul.org/g/Arogyam-37

నర్సులకొరకైన పుస్తకం www.freegurukul.org/g/Arogyam-38

ప్రకృతి వైద్యం www.freegurukul.org/g/Arogyam-39

హెల్త్ అండ్ బ్యూటీ www.freegurukul.org/g/Arogyam-40

ప్రకృతి వైద్య తత్త్వము www.freegurukul.org/g/Arogyam-41

ప్రకృతి గృహ వైద్యం www.freegurukul.org/g/Arogyam-42

గృహౌషద వనము www.freegurukul.org/g/Arogyam-43

చిట్కా వైద్యం-2 www.freegurukul.org/g/Arogyam-44

వేదాలలో సూర్యకిరణ చికిత్స www.freegurukul.org/g/Arogyam-45

ఉపవాస చికిత్స www.freegurukul.org/g/Arogyam-46

పథ్యా పథ్యము www.freegurukul.org/g/Arogyam-47

సంవాహన చికిత్స - అవయవ మర్దన చికిత్స www.freegurukul.org/g/Arogyam-48

బాల రోగముల చికిత్స www.freegurukul.org/g/Arogyam-49

ఆరోగ్యామృతము www.freegurukul.org/g/Arogyam-50

చిరంజీవ చిరంజీవ-సుఖీభవ సుభీభవ www.freegurukul.org/g/Arogyam-51

అందానికి మార్గాలు www.freegurukul.org/g/Arogyam-52

గర్భధారణ సమస్యలు www.freegurukul.org/g/Arogyam-53

గర్భధారణ సుఖ ప్రసవం www.freegurukul.org/g/Arogyam-54

మహిళా శిశు వ్యాదులు-జాగ్రత్తలు www.freegurukul.org/g/Arogyam-55

Aayush Herbals
Vijayawada
7702600114

అందరికి నమస్కారం,ప్రపంచ మానసిక దినోత్సవం పురస్కరించుకుని ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు మానసిక ఆరోగ్యం పైన అవగాహనా కార్యక్రమం...
10/10/2024

అందరికి నమస్కారం,

ప్రపంచ మానసిక దినోత్సవం పురస్కరించుకుని ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు మానసిక ఆరోగ్యం పైన అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. కావున మీరు తప్పకుండా వచ్చి
మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి ? కలిగే ప్రయోజనాలు ?
ప్రస్తుత సమాజం లో మనుషులు ఎన్ని రకాలుగా వుంటున్నారు ?
ఎవరితో దగ్గరగా ఉండాలి ? ఎవరితో దూరంగా ఉండాలి ?
ఏమి చేస్తే మానసికంగా ధృడంగా ఉంటాము ? .. మొదలైన అంశాలపైనా అవగాహనా కల్పించడానికి ముఖ్య అతిధి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అన్నపురెడ్డి కోటి రెడ్డి గారు మరియు సీనియర్ సైకాలజిస్ట్ లయన్ డి రమా దేవి గారు వస్తున్నారు.

Date: 10-10-2024
Time: 03.00 PM
Location:
Spark Psychological Counselling Centre
Above Jahnavi Cabs, Nirmala Convent Road,
Near Benz Circle, Vijayawada – 520010.
Mobile: 7702600114
Email: [email protected]

For More Details
Director: Ln. Dr. RAMESH BHAVISETTI

Address

Vijayavada
520010

Alerts

Be the first to know and let us send you an email when VETA Vijayawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category