PVC GHS VALMIKIPURAm

PVC GHS VALMIKIPURAm School

22/04/2025
25/09/2024

          🏆ఎన్.సి.సి. ఆధ్వర్యంలో ప్రపంచ నదుల దినోత్సవం🏆వాల్మీకిపురం స్థానిక పి.వి.సి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చిత్తూరు 3...
24/09/2024


🏆ఎన్.సి.సి. ఆధ్వర్యంలో ప్రపంచ నదుల దినోత్సవం🏆
వాల్మీకిపురం స్థానిక పి.వి.సి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చిత్తూరు 35వ ఆంధ్రా బెటాలియన్ ఎన్.సి.సి. వారి ఆధ్వర్యంలో ప్రపంచ నదులు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల హెచ్.ఎం. సావిత్రి మాట్లాడుతూ నదులు మనకు జీవనాధారం అని, ప్రపంచ ప్రఖ్యాత నాగరికతలు అన్నీ నదుల సమీపంలోనే ఏర్పడ్డాయని అన్నారు. నదులను పరిశుభ్రంగా ఉంచుకోవటం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించటం, నదీ మార్గాలు ఆక్రమణలకు గురి కాకుండా చూడటం మనందరి బాధ్యతని అన్నారు. ఎన్.సి.సి. కేర్ టేక్ ఆఫీసర్ రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నదుల పరిరక్షణకు పాటుపడాలని, యువత జట్టుగా ఏర్పడి నదులు, కుంటలు, జలావాసాలలో పెరిగే కలుపు మొక్కలు, అడ్డంకులు శుభ్రం చేయటం అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.సి.సి. క్యాడట్స్ పాల్గొన్నారు.

World First Aid day
15/09/2024

World First Aid day

29/08/2024

24/08/2024
టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి
23/08/2024

టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

Address

Vayalpad

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919705488280

Website

Alerts

Be the first to know and let us send you an email when PVC GHS VALMIKIPURAm posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category