Sumedha High School

Sumedha High School A School that produce better Generations

28/09/2025

స్కూల్ దసరా సెలవుల తర్వాత 3.10.2025 న పునః ప్రారంభింపబడుతుంది.

శ్రీశైలం యాత్రలోని కొన్ని జ్ఞాపకాలు.
21/09/2025

శ్రీశైలం యాత్రలోని కొన్ని జ్ఞాపకాలు.

భావిభారతదేశపు నవతరాన్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ధుతున్న సుమేధా హైస్కూల్ వలపర్ల అధ్యాపక బృందానికి, ఆ బృందానికి నాయకత్వం ...
05/09/2025

భావిభారతదేశపు నవతరాన్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ధుతున్న సుమేధా హైస్కూల్ వలపర్ల అధ్యాపక బృందానికి, ఆ బృందానికి నాయకత్వం వహిస్తూ మార్గదర్శనం చేయిస్తున్న డైరెక్టర్ మేడం గారికి ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు. 💐💐💐💐🙏🙏🙏

Wish you all a very happy Independence day. Director madam hoisting the national flag.
15/08/2025

Wish you all a very happy Independence day. Director madam hoisting the national flag.

21/06/2025

International Yoga Day Celebrations in Sumedha High School, Valaparla.

International Yoga Day in Sumedha High School, Valaparla.
21/06/2025

International Yoga Day in Sumedha High School, Valaparla.

2024-25 పదవతరగతి పరిక్షా ఫలితాలలో సుమేధా విద్యార్థుల జయకేతనం. పదవతరగతిలో అద్భుతమైన ఫలితాలు సాధించిన సుమేధావిద్యార్థులు.
25/04/2025

2024-25 పదవతరగతి పరిక్షా ఫలితాలలో సుమేధా విద్యార్థుల జయకేతనం.
పదవతరగతిలో అద్భుతమైన ఫలితాలు సాధించిన సుమేధావిద్యార్థులు.

07/03/2025

అంతర్జాతీయ మహిళా దినోత్సవపు వేడుకల సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతున్న డైరెక్టర్ మేడం గారు.

సుమేధా హైస్కూల్లో డైరెక్టర్ మేడంగారితో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవపు వేడుకలు జరుపుకుంటున్న అధ్యాపక సిబ్బంది.
07/03/2025

సుమేధా హైస్కూల్లో డైరెక్టర్ మేడంగారితో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవపు వేడుకలు జరుపుకుంటున్న అధ్యాపక సిబ్బంది.

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా డైరెక్టర్ మేడం గారిని సత్కరిస్తున్న సుమేధా హైస్కూల్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల బృందం.హృద...
07/03/2025

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా డైరెక్టర్ మేడం గారిని సత్కరిస్తున్న సుమేధా హైస్కూల్ ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల బృందం.
హృదయపూర్వక అభినందనలు మేడం గారు. 🙏🙏

26/01/2025

75 వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా సుమేధా పాఠశాల ప్రాంగణంలో జాతీయజండాను ఎగురవేసి జండా వందనం చేసిన డైరెక్టర్ మేడం గారు.
ఈ సందర్బంగా మేడంగారు విద్యార్థులను, బోధన మరియు బోధనేతర సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అందరికి శుభాకాంక్షలు తెలియచేసారు.
జై హింద్.... జై భారత మాత 🙏🙏🙏

సుమేధా హైస్కూల్ వలపర్ల లో నేడు జరిగిన గణతంత్ర దినోత్సవవేడుకలు.
26/01/2025

సుమేధా హైస్కూల్ వలపర్ల లో నేడు జరిగిన గణతంత్ర దినోత్సవవేడుకలు.

Address

Ramakuru Road
Valaparla
523260

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 8:30am - 5pm
Wednesday 8:30am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

00919912610660

Alerts

Be the first to know and let us send you an email when Sumedha High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sumedha High School:

Shortcuts

Share

Category