ZP HIGH School, Utukur

ZP HIGH School, Utukur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ZP HIGH School, Utukur, Middle School, Gandhi Bomma Center, Utukuru.

12/12/2025
10/07/2025

సీఎం చంద్రబాబు గారి ఆదేశాలు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనల మేరకు చదువుల పండుగ మెగా పీటియం 2.0కి సర్వం సిద్ధం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల్లో రాష్ట్రమంతా ఒకేసారి నిర్వహించనున్నారు.


ZPHS, Utukur (vidavalur mandal) పాఠశాల లో 2022-23 విద్యా సంవత్సరం లో 10 వ తరగతి చదివిన కొట్టు వెంకట నరేంద్ర నిన్న ప్రకటి...
03/06/2025

ZPHS, Utukur (vidavalur mandal) పాఠశాల లో 2022-23 విద్యా సంవత్సరం లో 10 వ తరగతి చదివిన కొట్టు వెంకట నరేంద్ర నిన్న ప్రకటించిన JEE advanced నందు ఎంపిక అయ్యాడు, ప్రభుత్వ పాఠశాలల్లో 1 తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన విద్యార్థి ఈ ఘనత సాధించడం మనకు గర్వకారణం. మన పాఠశాలల కు మరింత గర్వకారణం..


శ్రీ ఎన్. రామచంద్రయ్య గారు, Canfin Homes Ltd. మేనేజర్ గారు.. ₹5,00,000 విలువచేసే సోలార్ పవర్ సిస్టమ్ మన పాఠశాలకు విరాళంగ...
02/04/2025

శ్రీ ఎన్. రామచంద్రయ్య గారు, Canfin Homes Ltd. మేనేజర్ గారు.. ₹5,00,000 విలువచేసే సోలార్ పవర్ సిస్టమ్ మన పాఠశాలకు విరాళంగా అందచేశారు. ఆ సందర్భంగా వారిని ఊటుకూరు జెడ్. పి హైస్కూల్ చైర్మన్ వై.సుబ్బారావు గారు, హెడ్ మాస్టర్ SVS శర్మ గారు మరియు పాఠశాల సిబ్బంది వారికి ధన్యవాదాలు తెలియచేసి సన్మానించడం జరిగింది

Address

Gandhi Bomma Center
Utukuru
524318

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

7659885811

Website

Alerts

Be the first to know and let us send you an email when ZP HIGH School, Utukur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category