23/02/2021
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసైనికులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, స్థానిక సమస్యలు, రాజకీయ పరిస్థితులను తెలుసుకున్న తెలంగాణ ఇంఛార్జ్ శ్రీ గారు.
Uppal pawan fans join all
http://www.facebook.com/PsPkUplFans
jai pawanism
23/02/2021
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసైనికులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, స్థానిక సమస్యలు, రాజకీయ పరిస్థితులను తెలుసుకున్న తెలంగాణ ఇంఛార్జ్ శ్రీ గారు.
17/11/2020
ఎన్నికల్లో పోటీకి సిద్ధం : జనసేనాని గారు
10/10/2020
Shri K. Abhishek Reddy Appointed As Joint Convener, Janasena
28/09/2020
దాస్య శృంఖలాల విముక్తికై ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి
ఉరికంబంపై కూడా గర్జించి ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన విప్లవ వీరుడు
షహీద్ భగత్ సింగ్ జయంతి
సందర్భంగా ఆ మహనీయుడికి జనసేన పార్టీ తరపున ఘన నివాళులు ఆర్పిస్తున్నాం.
30/07/2020
thoughts were considered for a country’s educational policy ! 🙏🏻
He Lost In Election - Not In Inspiring ❣️
10/07/2020
Janasena Uppal Wishes You A Many Many More Happy Returns Of The Day Young Dynamic Leader Abhishek Reddy
ఓపిక ఉన్నంత వరకు కాదు ప్రాణం ఉన్నంత వరకు కళ్యాణ్ బాబు తోనే నా పయనం💕
24/04/2020
"May you have all the strength needed to worship Allah this aspecious month.
Amin!"
Janasena-Uppal constituency
03/04/2020
21/01/2020
జనసేన ఉప్పల్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశం*.
కొత్తగా ఏర్పడిన గ్రేటర్ హైదరాబాద్ జనసేన కమిటీ, ప్రెసిడెంట్ *రాధారం రాజలింగం గారి ఆధ్వర్యంలో* 22 Januray నాడు కాప్రా లోని జనసేన కార్యాలయం లో కార్యకర్తలకు సమావేశం సాయంత్రం 6 గంటలకు నిర్వహించ తలపెట్టింది, కావున ఉప్పల్ నియోజకవర్గ కార్యకర్తలందరు ఈ సమావేశానికి హాజరు అయ్యి తమ సూచనలు, అభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా మనవి. గ్రేటర్ లో పార్టీ ని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశాలు నిర్వహించబడుతున్నాయి.
*మీటింగ్ డేట్ : 22/01/2020, 6pm*
కాప్రా జనసేన ఆఫీస్.
Plot no :234
H/no:1-257/8, Ground floor
Srinivas nagar colony, Kapra
E.C.I.L. Post, Hyderabad,
Telangana :500062
ఇట్లు
భాను ప్రసాద్ అచ్చుకట్ల
గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్.
9966990682
19/01/2020
జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ నియమించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు
గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య నాయకులతో జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు.సమావేశం లో పాల్గొన్న మన ఉప్పల్ ఇంచార్జి భాను ప్రసాద్ అచుకట్ల గారు,రాకేష్ రెడ్డి గారు మరియు తదితరులు....