G SASI KUMAR

G SASI KUMAR Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from G SASI KUMAR, Education, biragipateda, Tirupati.

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ,మెస్ బిల్లులను విడుదల చేయాలని మరియు జీవో నెంబర్...
04/07/2025

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ,మెస్ బిల్లులను విడుదల చేయాలని మరియు జీవో నెంబర్ 77 రద్దు చేయాలని తిరుపతిలో ఎం ఆర్ పల్లి సర్కిల్ వద్ద నిరసన

గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్  అన్నతో
20/01/2025

గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అన్నతో

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు ఖండించాలని గూడూరు లోని డి ఆర్ డబ్ల్యు మహిళ కళాశాల నందు AISF ఆధ్వర్యంలో సదస్సు నిర్వ...
06/11/2024

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు ఖండించాలని గూడూరు లోని డి ఆర్ డబ్ల్యు మహిళ కళాశాల నందు AISF ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అత్తిలి విమల గారు హాజరయ్యారు...

11/05/2024
ఏఐఎస్ఎఫ్ 30వ జాతీయ మహాసభ సందర్భంగా తీసుకున్న photes
30/09/2023

ఏఐఎస్ఎఫ్ 30వ జాతీయ మహాసభ సందర్భంగా తీసుకున్న photes

సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 1 వరకు బీహార్ రాష్ట్రం బెగుసరాయ్ ( మినీ మాస్కో ఆఫ్ ఇండియా) లో జరిగే  అఖిల భారత విద్యార్థి స...
26/09/2023

సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 1 వరకు బీహార్ రాష్ట్రం బెగుసరాయ్ ( మినీ మాస్కో ఆఫ్ ఇండియా) లో జరిగే అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) 30 వ జాతీయ మహాసభలకు విజయవాడ నుండి బయలుదేరిన ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు.

చిత్తూర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠ్యపుస్తకాలు ఉచితంగా  ఇవ్వాలని, జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథ...
06/07/2023

చిత్తూర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇవ్వాలని, జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని, జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని చిత్తూరు జిల్లా Dveo గారు కి వినతిపత్రం ఇస్తున్న ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా నాయకులు....

మిత్రులైన ముస్లిం స్నేహితులకు బక్రీద్ శుభాకాంక్షలు... మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ...
29/06/2023

మిత్రులైన ముస్లిం స్నేహితులకు బక్రీద్ శుభాకాంక్షలు... మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాను......

జి శశి కుమార్...

భారతదేశ స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖదేవ్ 92వ వర్ధంతిని గూడూరులోని ఐటిఐ కళాశాల నందు ఏఐఎస్ఎఫ్ , ఏఐవైఎఫ్ ఆ...
23/03/2023

భారతదేశ స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖదేవ్ 92వ వర్ధంతిని గూడూరులోని ఐటిఐ కళాశాల నందు ఏఐఎస్ఎఫ్ , ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

ముఖ పరిచయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అందరికీ తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..... మి జి శశి కుమార్
22/03/2023

ముఖ పరిచయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అందరికీ తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.....
మి
జి శశి కుమార్

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని , విభజన హామీల అమలు చేయాలనివిద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగే బస్సు యాత్ర ను జయప్రదం చే...
25/01/2023

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని , విభజన హామీల అమలు చేయాలనివిద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగే బస్సు యాత్ర ను జయప్రదం చేయాలని గూడూరులో వాల్ పోస్టర్లు విడుదల

దేశవ్యాప్తంగా యూనివర్సిటీలో మైనారిటీలకు మూలాన అజాద్ స్కాలర్షిప్లను రద్దు చేయడానికి వ్యతిరేకిస్తూ,రాష్ట్ర వ్యాప్తంగా పెండ...
15/12/2022

దేశవ్యాప్తంగా యూనివర్సిటీలో మైనారిటీలకు మూలాన అజాద్ స్కాలర్షిప్లను రద్దు చేయడానికి వ్యతిరేకిస్తూ,
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని, ప్రస్తుత రేట్లు అనుగుణంగా ప్రభుత్వ హాస్టల్లో మెస్ చార్జీలు పెంచాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా.

ఈ కార్యక్రమంలో
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి శశి కుమార్ నగర నాయకులు బాలాజీ, హేమంత్, ఉదయ్ ,హరీష్, శంకర్,భాస్కర్,
సిపిఐ నాయకులు ప్రభాకర్ రమేష్ తదితరులు.పాల్గొన్నారు..

Address

Biragipateda
Tirupati
517501

Telephone

+919492091560

Website

Alerts

Be the first to know and let us send you an email when G SASI KUMAR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to G SASI KUMAR:

Shortcuts

Share

Category