12/05/2024
అందరికీ వందనాలు.
2024 ఎలక్షన్లలో ఓటు వేయడానికి సొంత వూరికి వస్తున్న ఓటర్లందరికి స్వాగతం. బాద్యతగా ఓటు వెయ్యాలి అనే ఆలోచన భవిష్యత్ తరాలకు ఆదర్శం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థకు బలం. మీ ఊరికి మరియు కుటుంబానికి మీరు స్పూర్తి. 🙏🏻🙏🏻🙏🏻