Pranavananda Das

Directions Website Contact the school

Pranavananda Das Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pranavananda Das, Education, Tiruchirappalli.
(1)

This page will help us to learn teachings taught by the great scholars of our Sanatana dharma

*For events, programmes and appointments*

Contact : +91 99638 28877 (only WhatsApp)

Mail ID :
[email protected]

22/09/2026

వినాయకుడు జగత్పూజ్యుడు. వినాయక చవితి భారతీయ వైదిక సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఒక ఆధ్యాత్మిక ఉత్సవం అంతే కానీ సినిమా పాటలకి, రాజకీయ పాటలకి, పిచ్చిపిచ్చి నృత్యాలకి ఎటువంటి సంబంధమూ లేదు. ఇలా చేస్తే పెద్ద పాపం అవుతుంది కానీ ఎటువంటి పుణ్యమూ రాదు. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో, వారికి చందాలు ఇవ్వకపోవడమే మంచిది ఒక విధంగా. సంస్కృతి, సంప్రదాయాలకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ఇలా చేసి. జాగ్రత్తగా సంప్రదాయానుసారంగా వినాయక నిమజ్జనాన్ని చేయండి, సనాతన ధర్మం యొక్క పరువుని కాపాడండి

✅ *మరిన్ని వివరాల కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి:* https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b

వినాయకుడు జగత్పూజ్యుడు. వినాయక చవితి భారతీయ వైదిక సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఒక ఆధ్యాత్మిక ఉత్సవం అంతే కానీ సిన...
22/09/2026

వినాయకుడు జగత్పూజ్యుడు. వినాయక చవితి భారతీయ వైదిక సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఒక ఆధ్యాత్మిక ఉత్సవం అంతే కానీ సినిమా పాటలకి, రాజకీయ పాటలకి, పిచ్చిపిచ్చి నృత్యాలకి ఎటువంటి సంబంధమూ లేదు. ఇలా చేస్తే పెద్ద పాపం అవుతుంది కానీ ఎటువంటి పుణ్యమూ రాదు. ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో, వారికి చందాలు ఇవ్వకపోవడమే మంచిది ఒక విధంగా. సంస్కృతి, సంప్రదాయాలకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ఇలా చేసి. జాగ్రత్తగా సంప్రదాయానుసారంగా వినాయక నిమజ్జనాన్ని చేయండి, సనాతన ధర్మం యొక్క పరువుని కాపాడండి

✅ *మరిన్ని వివరాల కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి:* https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b

వందలాది మంది భక్తులు ఎంతో ప్రేమగా రాధాష్టమి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఉదయం పూట మంగళారతి, జపము, నూతన వంటశాల యొక్క ఉద్ఘాటన. ...
20/09/2026

వందలాది మంది భక్తులు ఎంతో ప్రేమగా రాధాష్టమి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఉదయం పూట మంగళారతి, జపము, నూతన వంటశాల యొక్క ఉద్ఘాటన. సాయంకాలం పూట రాధాగోవిందుల యొక్క మహాభిషేకము, రాధారాణి యొక్క దివ్య లీలల పైన నాటక ప్రదర్శన, ప్రవచనము, భగవంతుడికి 1108 తామరపూలతో అర్చన—రాధాకృష్ణులకు 1108 తామరపూలతో అర్చన—మహాప్రసాద నివేదన, అలా మహారతి జరిగాయి. ఎంతో కనుల పండుగగా రాధాష్టమి మహోత్సవాలు ప్రభుజీ యొక్క దిశానిర్దేశంతో జరిగినాయి.

✅ *మరిన్ని వివరాల కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి:* https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b

18/09/2026

శ్రీమతి రాధారాణి కృష్ణ భక్తి స్వరూపిణి. శ్రీ రాధారాణి యొక్క ఆరాధన చేయుట ద్వారా, రాధాష్టమి వ్రతం చేయుట ద్వారా కృష్ణ భక్తి లభిస్తుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు.
​కృష్ణ ప్రేమ లభించాలి అంటే రాధారాణి యొక్క కృప చేతనే అది సాధ్యమవుతుంది. మనందరం కలిసి చక్కగా రాధారాణి కృపను పొందే విధంగా 20వ తారీకు నుంచి 26వ తారీకు వరకు సాప్తాహికంగా శ్రీమద్భాగవత శ్రవణం చేద్దాం.

✅ *మరిన్ని వివరాల కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి:* https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b

16/09/2026

భాద్ర పూర్ణిమ సందర్భంగా శ్రీమాన్ ప్రణవానంద ప్రభు గారిచే "పిబత భాగవత రసమాలయం" భాగవత ప్రవచనాలు సెప్టెంబర్ 20 నుండి 26 వరకు “పిబత భాగవత రసమాలయం” అనే శ్రీమద్భాగవతంలోని దివ్య లీలా శ్రవణం చేయబోతున్నాము.

సెప్టెంబర్ 20 నుండి 26 వరకు ప్రతిరోజూ ఉదయం 7:30 నుండి 8:30 గంటల వరకు ఈ ప్రవచనాలు సాగుతాయి. భక్తులు జూమ్ వేదికగా పాల్గొనవచ్చు.
Zoom ID: 84197448184
Passcode: 108
లేదా 'ప్రణవానంద దాస్' యూట్యూబ్ ఛానల్ లైవ్ ద్వారా సులభంగా వీక్షించవచ్చు. భాగవత రసాన్ని ఆస్వాదిస్తూ భగవంతునికి మరింత చేరువయ్యేందుకు ఇదొక చక్కని సదవకాశం.

✅ *మరిన్ని వివరాల కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి:* https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b

భాద్ర పూర్ణిమ సందర్భంగా శ్రీమాన్ ప్రణవానంద ప్రభు గారిచే "పిబత భాగవత రసమాలయం" భాగవత ప్రవచనాలు సెప్టెంబర్ 20 నుండి 26 వరకు...
16/09/2026

భాద్ర పూర్ణిమ సందర్భంగా శ్రీమాన్ ప్రణవానంద ప్రభు గారిచే "పిబత భాగవత రసమాలయం" భాగవత ప్రవచనాలు సెప్టెంబర్ 20 నుండి 26 వరకు “పిబత భాగవత రసమాలయం” అనే శ్రీమద్భాగవతంలోని దివ్య లీలా శ్రవణం చేయబోతున్నాము.

సెప్టెంబర్ 20 నుండి 26 వరకు ప్రతిరోజూ ఉదయం 7:30 నుండి 8:30 గంటల వరకు ఈ ప్రవచనాలు సాగుతాయి. భక్తులు జూమ్ వేదికగా పాల్గొనవచ్చు.
Zoom ID: 84197448184
Passcode: 108
లేదా 'ప్రణవానంద దాస్' యూట్యూబ్ ఛానల్ లైవ్ ద్వారా సులభంగా వీక్షించవచ్చు. భాగవత రసాన్ని ఆస్వాదిస్తూ భగవంతునికి మరింత చేరువయ్యేందుకు ఇదొక చక్కని సదవకాశం.

✅ *మరిన్ని వివరాల కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి:* https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b

*Hare Krishna 🙏🏻* *Something Special Is Coming Soon!*  *HG Pranavananda Prabhuji* is coming *LIVE on Instagram!* *📆MARK ...
15/09/2026

*Hare Krishna 🙏🏻*

*Something Special Is Coming Soon!*

*HG Pranavananda Prabhuji* is coming *LIVE on Instagram!*

*📆MARK YOUR CALENDARS*

*20th September*
*27th September*
*3rd October*
*8th October*

*🕗TIMING: 8:00 – 8:30 PM*

*LIVE on Instagram: *

Come, join the live session, hear from Prabhuji, and be part of this wonderful spiritual experience.

*Don’t miss it — see you LIVE!*

*Hare Krishna!*

​For more details, follow our WhatsApp channel 👇
https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b

14/09/2026

గణపతి దివ్య రూపాన్ని దర్శిస్తే మన జీవన విధానానికి ఎన్నో ఉన్నతమైన మార్గదర్శకాలు కనిపిస్తాయి. ఆయన పెద్ద చెవులు, చిన్న నోరు మంచి విషయాలను ఎక్కువగా విని, అనవసర మాటలు తగ్గించి మితంగా మాట్లాడాలని సూచిస్తాయి. విశాలమైన బొజ్జ ఇతరుల వ్యక్తిగత విషయాలు తెలిసినా బయటపెట్టకుండా కడుపులోనే దాచుకునే సంయమనాన్ని, పరిపక్వతను నేర్పుతుంది. చేతిలోని లడ్డూ "నేనే స్వీకరించాలి" అనే స్వార్థాన్ని వీడి పదిమందితో పంచుకునే ఉదార స్వభావాన్ని గుర్తుచేస్తుంది. అలాగే కర్తవ్య నిర్వహణ కోసం విరిగిన దంతం ధర్మ రక్షణలో మనకు ఉండాల్సిన తిరుగులేని దృఢసంకల్పాన్ని తెలియజేస్తుంది.

✅ *మరిన్ని వివరాల కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి:* https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b

Address

Tiruchirappalli

Alerts

Be the first to know and let us send you an email when Pranavananda Das posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Pranavananda Das:

Shortcuts

Share

Category