BHANU FOUNDATION

BHANU FOUNDATION BHANU FOUNDATION IS WORKING FOR A CAUSE. THE CONCEPT OF "HEAR"

H = HEALTH, E = EDUCATION, A = AWARENESS IN MULTIPLE SECTORS, R = RESPONSIBLE CITIZENSHIP
(9)

ప్రియమైన సోదర సోదరిమనులకు . మీ శివ తాళ్లూరి . హృదయ పూర్వక నమస్కారాలు.ఈ రోజు భాను ఫౌండేషన్ ని స్తాపించడానికి గల ముఖ్య కారణం. మన చుట్టూ ఉన్న ప్రేమ ముర్తులే . వారు నాకు అందించిన ఇన్స్పిరేషన్ . వారి పేర్లు తరువాత చెప్పుకుందాం..


భాను ఫౌండేషన్ లక్ష్యానికి వస్తే ....



లక్ష్యమేమో లక్షలతో ముడిపడి ఉంది. లక్షలాది ప్రజలతో ముడిపడి ఉంది .

లక్షణమైన వ్యక్తులు ...లక్ష్యసిద్దిగల వ్యక్తులు దీపం పెట్టి వెదకిన

కంటికి కనిపించనంత దూరంలో చాలా కొద్దిమంది ఉన్నారు. కానీ ..... చేసి తీరాలి.

హ... చేసి తీరాలి అన్న తపన ఈ గుండెల నిండా ఉంది.. హ .. ఉంది.చేసి తీరుతాను కూడా ...

మా విన్నపాన్ని అర్ధం చేసుకోవడానికి మీ విలువైన సమయాన్ని కేటాయించిన మీకు. మన భాను ఫౌండేషన్ హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలియ చేసుకుంటుంది.మన భాను ఫౌండేషన్ ఒక బలమైన లక్ష్యంతో కూడిన పునాదుల మీద నిర్మించ బడుతుంది .

1. జోయనల్ అబెదిన్ - బంగ్లాదేశ్
2. దసరధ్ మాంజి - బీహార్
3. స్కాట్ హారిసన్ - అమెరికా

[ఇలాంటి చాలామంది మహాను భావులు తము ఎంచుకున్న పనిని దిగ్విజయంగా పూర్తీ చేసి చూపారు]


1. ఫిరోజ్ మర్చంట్ _ దుబాయ్ [ ప్యూర్ గోల్డ్ జ్యూయలరి అధినేత ]
2. కచౌసెఫ్ చిట్టిలపిల్లై _ కేరళ -[ వి గార్డ్ వ్యాపార సామ్రాజ్య అధినేత]
3. కళ్యాణ సుందరం _ తమిళనాడు [ లైబ్రేరియన్ ] [ అవార్దేడ్ బై ఇండియన్ గవర్నమెంట్ ]
[వీరు త్యాగానికి సహాయానికి మారుపేరు ]


ఇలా ఎంతోమంది మహానుభావుల సేవలు , సహాయాలు, కృషులు భాను ఫౌండేషన్ నిర్మాణానికి నందిగా నిలిచాయి.

నాకు తెలిసిన , నన్ను నమ్మిన వ్యక్తులనుండి , సంస్థలనుండి చిన్న చిన్న మొత్తాలను విరాళాలుగా సేకరించి భాను ఫౌండేషన్ పేరు మీద దానిని బ్యాంకులో శాశ్వత నిధిగా ఉంచి దాని ద్వార వచ్చే వాడీని మాత్రమే సేవ కార్యక్రమాలకు ఉపయోగించడం జరుగుతుంది . ఎందుకంటే భాను ఫౌండేషన్ నిరంతర సేవని నిర్విరామంగా జరపాలని కోరుకుంటుంది . శాశ్వత నిధి ద్వార వచ్చే వడ్డీని మాత్రమే ప్రతి నెల సేవ కార్యక్రమాలకు ఉపయోగించాలని భాను ఫౌండేషన్ భావిస్తుంది.

అది ఎంత మొత్తం అన్న గాని, ఒక్క రూపాయి ఐన సరే సహాయం ఉంటుంది. ప్రతి నెల బ్యాంకు నిల్వ , వచ్చిన వడ్డీ , బ్యాంకు స్లిప్ , ఆ నెల వడ్డీతో జరపబడిన సేవ కార్యక్రమం వెబ్ సైట్ లో ఉంచడం జరుగుతుంది . అను నిత్యం శాశ్వత నిధిని పెంచడానికి భాను ఫౌండేషన్ కృషి చేస్తుంది . ప్రతి విరలానికి శాశ్వత సీరియల్ నెంబర్ , దాత పేరులను వెబ్ సైట్ లో ఉంచడం జరుగుతుంది .


పది మంది చెడ్డ వాళ్ళకన్నా , ఒక మంచి వాడి మౌనం ఈ సమాజానికి ఏంటో చేటని ఎన్నో సార్లు విన్నాం . డు ఇట్ ఆర్ వెయిట్ ఫర్ డెత్ .. సాధించడానికి ఏ లక్ష్యము లేని వ్యక్తి పయనం మరణం వైపే .... లక్స్యమంటూ ఒకటున్న వ్యక్తికి సమయం తెలీదు . పిచ్చి పిచ్చి ఆలోచనలకి తావుండదు .
అందుకే నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను .


నీతికి నిజయతీకి , స్వచమైన ప్రేమకి మరు పేరైన అమ్మ పేరుని నా ఫౌండేషన్ కి పెట్టుకున్నాను .
అసలు ఈ నీతి నిజయతీలే లేకపోతె , ఇదంతా అనవసరం . నేను కూడా అందరిలా బ్రతికేస్తే సరి పోతుంది . . ఈ సమాజం నుంచి నేను మంచినే తీసుకున్నాను , మంచినే నేర్చుకున్నాను . అందుకే మంచినే తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను . YOU WANT TO LIVE GREATLY. YOU HAVE TO RISK GREATLY .

Address

D NO;10-61-1, INDIRA NAGAR COLONY, TENALI. GUNTUR, ANDHRA PRADESH. INDIA.
Tenali
522202

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

9963369096

Alerts

Be the first to know and let us send you an email when BHANU FOUNDATION posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to BHANU FOUNDATION:

Shortcuts

Share