20/08/2026
వరాల వల్లి వరలక్ష్మీతల్లి
కొలువు దీరిన కల్పవల్లి
కొలిచిన చాలును ప్రణమిల్లి
కరుణించును సదా పాలవెల్లి
కొంగుబంగారమై చల్లని తల్లి
నమ్మిన వారిని బ్రోచే తల్లి
శ్రీ వరలక్ష్మీ దేవి కరుణాకటాక్షాలతో
మీ ఇంట సిరిసంపదలు, సుఖసంతోషాలు,
ఆయురారోగ్యాలు, శుభశాంతులు నిండాలని కోరుకుంటూ…
వరలక్ష్మీ వ్రత శుభసందర్భంగా
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ
హృదయపూర్వక శుభాకాంక్షలు!
శుభాభినందనలతో
డా. బూరుగుపల్లి రవికుమార్, ఛైర్మన్,
శ్రీమతి బూరుగుపల్లి లక్ష్మీ సుప్రియ, వైస్ చైర్మన్
మరియు సిబ్బంది
శశి విద్యాసంస్థలు,
వేలివెన్ను, రాజమహేంద్రవరం,
బెంగళూరు, తిరుపతి , భీమవరం, కానూరు,
నిడదవోలు, మండపేట, చింతలపూడి
On this sacred occasion of Varalakshmi Vratham, may Goddess Mahalakshmi shower your home with prosperity, peace, good health, wisdom, and endless happiness.✨🌺
Wishing you and your family a blessed Varalakshmi Vratham 2026 🙏
SASI Educational Institutions, Velivennu