27/05/2016
ఎందరో మహనుబావూలు అందరికీ వంధనాల్లు ....100 సవంత్సరాలు చరిత్ర వున్న గొప్ప బొధనా పాఠషాల అయిన మన (జిల్ల పరిషత్ బాలురు ఉన్నత పాఠషాల, తణుకు ) కోసం ఒక పేజినీ ఆరంభిచడం జరిగిందీ ..........ఏంతొమందీ గొప్పవాల్లని తయారుచేసిన మన పాఠషాల చరిత్ర తెలుసు కొవడం కోసం ఎ పేజినీ LIKE చేయండీ.....అంతె కాకుండ పాఠషాల గురుంచీ మికు తెలిసిన మంచి సంగతులను కుడ ఈ పేజినీ లొన పెట్టగలరు (ఫోటో రుపైన లేకపొతై రాత రుపైన) ............................ధన్యవాధాలు